ఇంకా తేలని విరాటపర్వం ఫలితం.. ఎప్పుడు సామీ!

టాలీవుడ్‌లో షూటింగ్ పనులు పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీగా ఉన్న సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిలో కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాల కేటగిరిలో ఖచ్చితంగా విరాటపర్వం ఉంటుంది. దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కిస్తున్న ఈ పీరియాడికల్ చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారా అనే విషయంపై చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా ఎలాంటి క్లారిటీ లేదు. అయితే ఆ మధ్య ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తారనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపించాయి. కానీ ఈ […]

రాధేశ్యామ్‌కు 3500.. మరీ ఇంత అవసరమా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్‌ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ వేసుకునేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక రీసెంట్‌గా ఈ సినిమా నుండి తొలి లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేయగా, దానికి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. పాన్ ఇండియా మూవీగా […]

కొర‌టాల కీల‌క నిర్ణ‌యం..ఎన్టీఆర్ లేకుండానే కానిచ్చేస్తార‌ట‌?!

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ఆర్ఆర్‌` చిత్రాన్ని పూర్తి చేసుకున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న 30వ చిత్రాన్ని కొర‌టాల శివ‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. అయితే ఈ సినిమాను చాలా నెల‌ల క్రిత‌మే అనౌన్స్ చేశారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు సెట్స్ మీద‌కు వెళ్ల‌లేదు. ఏదో ఒక కార‌ణం చేత‌ ఈ మూవీ ఆల‌స్య‌మ‌వుతూ వ‌స్తోంది. ప్ర‌స్తుతం […]

మ‌రోసారి చిరుకి చెల్లెలుగా మారుతున్న స్టార్ హీరోయిన్‌..?!

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో `గాడ్‌ఫాద‌ర్` సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. మ‌ల‌యాళంలో హిట్టైన `లూసిఫర్`కి రీమేక్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా సూప‌ర్ గుడ్ ఫిల్మ్స్‌, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యాన‌ర్ల‌పై నిర్మిత‌మ‌వుతోంది. ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో బాలీవుడ్ కండ‌ల వీరుడు సల్మాన్ ఖాన్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. అయితే ఈ చిత్రంలో హీరో చెల్లెలి పాత్ర ఎంతో కీల‌కంగా ఉంటుంది. ఒరిజినల్ వెర్షన్ లో ఆ రోల్‌ను మంజువారియర్ పోషించ‌గా.. […]

బిగ్‌బాస్ 5లో జెస్సీ ఎంత సంపాదించాడో తెలుసా?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో ప‌దో వారం కూడా పూర్తై.. ప‌ద‌కొండో వారం స్టార్ట్ అయింది. మొత్తం 19 మందితో గ్రాండ్‌గా ప్రారంభ‌మైన ఈ షోలో ఇంకా తొమ్మిది మందే మిగిలి ఉన్నారు. ఇక ప‌దో వారం జెస్సీ బ‌య‌ట‌కు వ‌చ్చాడు. వెర్టిగో అనే స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న జెస్సీ.. నామినేష‌న్‌లో లేక‌పోయినా ఆరోగ్యం స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతో ఇంటి బాట ప‌ట్టాడు. ఇక ఉన్న ప‌ది వారాలు ప్రేక్ష‌కుల‌ను బాగానే ఆక‌ట్టుకున్న జెస్సీ.. వెళ్తూ […]

పుష్ప కోసం ఐటెం గర్ల్‌గా మారుతున్న స్టార్ బ్యూటీ..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు అల్లు అర్జున్ రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో సైతం అదిరిపోయే అంచనాలు ఏర్పడ్డాయి. కాగా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమాను […]

మహేష్ బాబు సినిమాలో లక్కీ ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ.. ఎవరంటే?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా ఈ సినిమాలో మహేష్ బాబు అల్ట్రా స్టైలిష్ లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోన్న […]

శంకర్ సినిమాలో చరణ్ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో మరో స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే […]

యూట్యూబ్‌ను ఊపిరాడకుండా చేస్తున్న అఖండ!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అఖండ’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద బాలయ్య తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ ఆదివారం నాడు రిలీజ్ చేసిన […]