ప్రజెంట్ టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోయిన్ ఎవ్వరు అంటే అందరు టక్కున చెప్పే పేరు పూజా హెగ్డే. ఇండస్ట్రీలోనే క్రేజీయస్ట్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువేనండోయ్. అమ్మడు అంటే పడి చచ్చిపోయే జనాలు చాలా మందే ఉన్నారు. ఓ స్టార్ హీరో కి సరిసమానంగా పూజా కు ఫ్యాన్ బేస్ ఉంది. దీంతో అమ్మడు ఈ అభిమానాని బాగా క్యాష్ చేసుకుంటుంది. తన దగ్గరకు వచ్చే నిర్మాతలకు […]
Author: admin
నోటికొచ్చినట్లు అంటే ఊరుకోను..ప్రియమణీ ఘాటు వ్యాఖ్యలు వాళ్లకేనా..?
ప్రియమణీ.. పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన బ్యూటి. అప్పుడెప్పుడో ఎవరే అతగాడు సినిమాలో ఎంత అందంగా ఉందో ..నిన్న కాక మొన్న వచ్చిన భామకలాపం లోను అంతే హాట్ గా అందరిని ఆకట్టుకుంటుంది. మధ్యలో కొంచెం అటు ఇటు అయినా..పాప ఫుల్ పక్క ప్లానింగ్ తో దూసుకుపోతుంది. మొదట్లో తెలిసో తెలియకో అన్ని సినిమాలను ఓకే చేసిన ఈ బ్యూటీ..ప్రజెంట్ తెలివిగా ధింక్ చేస్తూ..మంచి మంచి […]
ఆ హీరోయిన్ పూజ చేస్తున్న స్టార్ ప్రొడ్యూసర్.. ఏమిటీ కథ..?
టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ స్టార్ బ్యూటీ కోసం స్టార్ హీరోలందరూ పోటీ పడుతున్నారు. అమ్మడు ఏ సినిమాలో అడుగుపెడితే అది ఖచ్చితంగా హిట్ అవుతుందనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. దీంతో కేవలం తెలుగు స్టార్ హీరోలే కాకుండా ఇతర ఇండస్ట్రీలకు చెందిన స్టార్స్ కూడా ఆమెను ఏరికోరి తమ సినిమాల్లో నటించాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే, తెలుగులో ఓ బడా నిర్మాత ప్రస్తుతం వరుసబెట్టి పాన్ ఇండియా మూవీలను పంపిణీ చేయడమే కాకుండో ఓ పేరుమోసిన హీరోతో […]
మాస్ హీరోతో బాలయ్య మల్టీస్టారర్.. ఇక దబిడిదిబిడే..?
నందమూరి బాలకృష్ణ వయసు తో సంబంధం లేకుండా.. నేటికి నటన పై ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తో వరుస సినిమాలకు కమిట్ అవుతూ..సూపర్ డూపర్ హిట్ మూవీలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఈ మధ్యనే అఖండ సినిమా తో తిరుగులేని విజయాని అందుకున్న బాలకృష్ణ ..త్వరలోనే మరొ మాస్ ఎంటర్ టైన్మెంట్ ఇచ్చేందుకు రెడీ గా ఉన్నాడు. ప్రజేంట్ గోపీచంద్ మల్లినేని తో క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తున్న బాలయ్య..ఈ సినిమాలో డ్యూయెల్ రోల్ లో మెప్పించనున్నాడట. ఈ […]
జగన్ జబర్దస్త్ ప్లాన్.. రోజమ్మ బుక్కైపోయారే..!!
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ , వైసీపీ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సంచలన ప్రకటన చేశారు. దీంతో ఆమె రాజకీయ ఫ్యాన్స్ హ్యాపీ గానే ఉన్నా..సినీ ఫ్యాన్స్ మాత్రం డిస్సపాయింట్ అయ్యారు. మనకు తెలిసిందే రోజా ఓ పక్క బుల్లితెర పై పలు షోలకు జడ్జీ గా వ్యవహరిస్తూనే ,.. మరో వైపు సినిమాలు..ఇంకో వైపు రాజకీయాలు మ్యానేజ్ చేస్తూ.. కెరీర్ ని ముందుకు కొనసాగిస్తూ వచ్చింది. కాగా, ఆమె ఎప్పటినుండి వేయి కళ్లతో వేచి చూసిన […]
జగన్ కొత్త కేబినెట్.. వీళ్లకు మామూలు షాక్ కాదుగా…!
తాజాగా మంత్రి వర్గ కూర్పులో నెల్లూరు జిల్లాకు అన్యాయం జరిగిందా? గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన.. నెల్లూరు జిల్లాపై వైసీపీ అధినేత జగన్‌కు ప్రేమతగ్గిందనే వాదన బలంగా వినిపిస్తోంది. గత కేబినెట్‌లో ఇద్దరికి ఇక్కడ నుంచి మంత్రి వర్గంలో చోటు కల్పించారు. మేకపాటి గౌతంరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ మంత్రులుగా వ్యవహరించారు. మంత్రి గౌతంరెడ్డి మరణించారు. ఇప్పుడు జరిగిన కొత్త కూర్పులో అనిల్‌ను తొలగించారు. మరి వీరి స్థానంలో కేవలం ఒకే ఒక్కరికి అవకాశం ఇచ్చారు. […]
కొడుకు కోసం మూడుసార్లు అబార్షన్లు .. ఆ స్టార్ హీరో ఇంత దుర్మార్గుడా..?
కాలం చాలా మారిపోయింది. వేగంగ పరుగులు తీస్తున్న సమాయానికి తగ్గట్లు నేటి సమాజంలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సరిగ్గా చెప్పాలంటే కుటుంబం అంతా కలిసి ఒక్కటి అంటే ఒక్క పూట కూడా కలిసి భోజనం చేయలేని స్ధితిలో మనం ఉన్నాం. కనీసం అమ్మ ని బాగున్నావా అంటూ పలకరించే టైం కూడా లేనంతగా బిజీ గా మారిపోతున్నాం దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి..కానీ అవి ఏవి సరైనవి కావు. టెక్నాలజీ ఎంత ఎదిగినా మనలో చాలా […]
జోరు తగ్గని బాలయ్య.. ఆగడమే లేదుగా!
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇప్పటికే షూటింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా వస్తుండటంతో బాలయ్య ఈ సినిమాలో ఎలా కనిపిస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమాలోని బాలయ్య లుక్‌ను చిత్ర యూనిట్ రివీల్ చేయడంతో ఈ సినిమాను […]
పైన ఎద అందాలు ..క్రింద ధైస్ అందాలు.. ఈ బ్యూటీ అస్సలు తగ్గట్లేదుగా..!!
సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు రాజ్యమేలుతున్నా.. రోజుకో కొత్త హీరోయిన్ తెర పై కి ఎంట్రీ ఇస్తూనే ఉంటారు. కానీ, జనాలకు కొంతమందే హీరోయిన్స్ నచ్చుతారు. ఎక్స్ పోజింగ్ చేస్తేనే లైక్ చేస్తారా అంటే నో అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటీ వరకు సాయి పల్లవి ఒక్క ఎక్స్ పోజింగ్ ఫోటోని కూడా బయటపెట్టలేదు. కానీ ఆమెకు ఉన్న అభిమానులు ..ఆమెను ఆరాధించే అబ్బాయిలు..ఓ స్టార్ హీరోకి కూడా ఉండరు అనడంలో సందేహం లేదు. అందుకే […]