ఆయన కోసం సమంత సర్దుకుపోతుందటా..మరీ నాగచైతన్య…?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా రాజ్యమేలుతున్న సమంత విడాకుల తరువాత నుండి వేసే ప్రతి అడుగు ఆచి తూచి ఆలోచించి వేస్తుంది. తప్పో ఒప్పో ..జరిగింది జరిగిపోయింది. ఇక నుండి అయిన తన జీవితం పై ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ కెరీర్ లో ఎలా ముందుకు వెళ్ళాలి ఎలాంటి రోల్స్ చేయలి అని పక్కా ప్లాన్ వేసుకుంటుదట సమంత. మనకు తెలిసిందే ప్రస్తుతం సమంత చేతిలో అరడజనుకి పైగా సినిమాలు ఉన్నాయి. ఇక ఆమె నటించిన సినిమా […]

బిగ్ షాకింగ్: అలియా- ర‌ణ్‌బీర్‌ ల పెళ్లి వాయిదా…ఎందుకంటే..?

యస్.. బాలీవుడ్ లవ్ బార్డ్స్ అలియా-ర‌ణ్‌బీర్‌ ల పెళ్ళి వాయిదా పడిందంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. గత రెండు వారాల నుండి లోకల్ మీడియా టూ నేషనల్ మీడియా అన్ని ఛానెల్స్ లోని అలియా-ర‌ణ్‌బీర్‌ ల పెళ్లి మ్యాటర్ నే హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . అలియా పెళ్లికి సంబంధించిన కాస్ట్యూమ్‌స్..బ్యాచిలర్ పార్టీ ..పెళ్లికి వచ్చే గెస్ట్లు..పెళ్లిలో పెట్టే ఫూడ్ ఐటెంస్..అబ్బో నానా హంగామా నడుస్తుంది. బాలీవుడ్ బడా సెలబ్రిటీస్ సైతం ఆశ్చర్య […]

సార్ కి..అంత సీన్ ఉందా..?

ప్రస్తుతం బాక్స్ ఆఫిస్ వద్ద టఫ్ ఫైట్ నడుస్తుంది. సినిమా తీయ్యడం..వాటికి ప్రమోషన్స్ చేయ్యడం ఒక ఎత్తు అయితే.. ఆ సినిమా రిలీజ్ అయ్యాక రికార్డులు చేరిపిరాయడం మరో బిగ్ తలనొప్పులు అనే చెప్పలి. ఒకప్పుడు అంటే సినిమా రిలీజ్ అయ్యిందా..జనాలు ఎంజాయ్ చేశారా..లాభాలు వచ్చాయా ..అంతే . కానీ, ఇప్పుడు..వామ్మో ఆ సినిమా మొదలైనప్పటి నుండి ..ఫస్ట్ లుక్, ఫస్ట్ సింగిల్, టీజర్, ట్రైలర్ ..వ్యూస్, రికార్డ్స్..సగం గొడవలు అక్కడే స్టార్ట్ అవుతున్నాయి. మా హీరో […]

రోజమ్మ ఓకే..మరీ నీ సంగతేంటి పవను..?

ప్రస్తుతం ఏపీలో సినీ పాలిటిక్స్ మహా రంజు మీద ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు టీడీపీ-వైసీపీ ల మధ్య పరిస్ధితులు ఎలా ఉన్నయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఉప్పు-నిప్పు లా చిట్ పట్ మంటూ ఉండేవి..ఇప్పుడు మధ్యలోకి పవన్ ఎంట్రీ ఇవ్వడంతో టోటల్ సీన్ రివర్స్ అయ్యింది. వైసీపీ నాయకులు శత్రువులను పంచుకుంటూ..టీం A జనసేన వైపు మళ్ళీ దండ యాత్ర చేస్తుంటే.. టీం B మాత్రం చంద్రబాబు ని ఇంకా డౌన్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు […]

అవార్డ్ తీసుకుంటూ ఏడ్చేసిన ఎన్టీఆర్.. నందమూరి ఫ్యాన్స్ మర్చిపోలేని సంఘటన..!!

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నందమూరి అన్న పేరుకి ఓ గౌరవం ఉంది. అలాంటి చెరగని ఓ ముద్రను వేశారు అన్నగారు స్వర్గీయ నందమూరి తారకరామరావు గారు. అప్పటి వరకు సినిమా లు ఓ లెక్క ఆయన ఇండస్ట్రీలోకి వచ్చాక మరో లెక్క అన్నట్లుగా ఉన్నాయి పరిస్ధితులు. ఆయన నటన, డైలాగ్ చెప్పే విధానం, డ్యాన్స్ స్టేప్పులు..ఆ ఎక్స్ ప్రేషన్స్ అబ్బా.. ఒకటి ఏంటి అన్నీ..ఆయన లా మరెవరు చేయరు ..చేయలేరు..చేయబోరు కూడా..అంత మంచి పేరు సంపాదించుకున్నారు […]

లైగర్ పాప మొదలెట్టిందిగా!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైగర్ ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఈ సినిమాను క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా ఈ సినిమాను పూర్తిగా స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్‌తో తెరకెక్కిస్తున్నాడు పూరీ బాక్సర్‌గా విజయ్ దేవరకొండ ఈ సినిమాలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండేను హీరోయిన్‌గా […]

ఆర్ఆర్ఆర్‌ను టచ్ చేయలేకపోతున్న కేజీఎఫ్ 2

ప్రస్తుతం యావత్ సినీ ఇండస్ట్రీ కేజీఎఫ్ 2 మేనియాతో ఊగిపోతుంది. రాఖీ భాయ్‌గా కన్నడ హీరో యశ్ ఈసారి బాక్సాఫీస్‌ను ఎలా రఫ్ఫాడిస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమాపై కన్నడ ఆడియెన్స్ కంటే కూడా తెలుగు ఆడియెన్స్‌లోనే క్యూరియాసిటీ ఎక్కువగా ఉందనే సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాకు ఉన్న క్రేజ్ చూస్తుంటే, ఇది ఇండియావైడ్‌గా ఆర్ఆర్ఆర్ రికార్డులను బ్రేక్ చేయడం ఖాయమని అంటున్నారు సినీ విశ్లేషకులు. […]

అఖిల్ రూట్‌లోనే మోక్షజ్ఞ ఎంట్రీ.. మామూలుగా ఉండదట!

నందమూరి అభిమానులు ఎంతోకాలంగా వెయిట్ చేస్తున్న తరుణం అతి త్వరలో రాబోతున్నట్లు తెలుస్తోంది. తమ అభిమాన హీరో నందమూరి బాలకృష్ణ వారసుడిగా ఆయన కొడుకు మోక్షజ్ఞ తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే గతంలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ అప్పుడు మోక్షజ్ఞ చాలా బొద్దుగా ఉండటంతో సినిమాల్లోకి ఇప్పట్లో రావడం లేదని నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ అన్నారు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. అయితే […]

గని దెబ్బకు బయ్యర్ల నోట్లో మట్టి..?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘గని’ గత మూడేళ్లుగా ఊరిస్తూ వచ్చి, ఎట్టకేలకు గత శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా మంచి అంచనాల నడుమ రిలీజ్ అయ్యింది. కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో వరుణ్ తేజ్ బాక్సర్ పాత్రలో కనిపిస్తుండటంతో ఈ సినిమాలో మనోడి పర్ఫార్మెన్స్ ఓ రేంజ్‌లో ఉంటుందని అందరూ అనుకున్నారు. ఇక సినిమా రిలీజ్ రోజునే అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమాను చూసేందుకు జనం పెద్దగా సమయం […]