కాదేది కవితలకు అనర్హం అన్నాడో కవి… ఇప్పడు టాలీవుడ్ లో డైరక్టర్లు ఇదే మాటను వల్లెవేస్తున్నారు. ఈగ…టాలీవుడ్ చేసిన హంగామాను దృష్టిలో పెట్టుకొని… పందిపిల్లకు రెడీ అంటున్నాడు దర్శకుడు రవిబాబు. అల్లరి, అనసూయ, అవును వంటి డిఫరెంట్ కామెడి, లవ్, హర్రర్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలను పరిమిత బడ్జెట్‌లో తెరకెక్కించి డైరెక్టర్‌గా తనకంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు మరి కాస్తా డిఫరెంట్‌గా పందిపిల్లపై సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను […]
Author: admin
సిద్దరామయ్య స్టేజ్ ముద్దు గోల
ఖరీదైన వాచ్, కుమారుడి కోసం లాబీయింగ్‌లు, ఏసీబీ ఏర్పాటు, కాకి వాలిందని కారు మార్చడం ఇలా ఏది చేసినా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు తలనొప్పిగా మారుతోంది. తాజాగా ప్రజలందరూ చూస్తుండగానే..ఓ బహిరంగ సభలో అందరి ముందు ముఖ్యమంత్రికి ఓ మహిళ ముద్దు పెట్టింది. ఇవాళ బెంగుళూరులో జరిగిన కురుబ కమ్యూనిటీ సన్మాన కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. చిక్‌మగ్‌ళూర్ జిల్లా తరికేరే ప్రాంతానికి చెందిన పంచాయతీ సభ్యురాలు గిరిజా శ్రీనివాస్‌ను సీఎం సిద్దరామయ్య సన్మానించారు. అంతే ఆమె […]
బాహుబలి అక్కడ వర్కౌట్ కాదు-రాజమౌళి
తెలుగు సినిమా స్టామినాను ప్రపంచ వ్యాప్తం చేసిన మూవీ బాహుబలి. విడుదలైన చోటల్లా బంపర్ హిట్ అవడమే కాకుండా రికార్డు కలెక్షన్లు సాధించింది. ప్రస్తుతం బాహుబలికి సీక్వెల్ రెడీ అవుతోంది. ఈ సందర్భంగా బాహుబలి గురించి డైరెక్టర్ రాజమౌళి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు. బాహుబలికి సినిమాకు పలు అవార్డులు అందుకున్న రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో బాహుబలి ముందు విషయాలు వెల్లడించారు. బాహుబలి సినిమాను ఎందుకు నేరుగా హిందీలో తెరకెక్కించలేదన్న ప్రశ్నకు రాజమౌళి ఇలా స్పందించారు. ‘బాహుబలి: […]
వూరు పేరు లేని వాళ్ళతో నో అంటున్న శృతి!
దిగ్రేట్ ఆర్టిస్ట్ కమల్ హాసన్ గారాల పట్టి శృతిహాసన్ పై యంగ్ హీరో శివకార్తికేయన్ సెటైర్లు వేసేస్తున్నాడు. వివరాల్లోకి వెళితే …. తమిళ ఇడ్రస్టీలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యగ్ హీరో శివకార్తికేయన్. అతనితో భాగ్యరాజ్ కన్నన్ ‘రెమో’ పేరుతో ఓ సినిమాను రూపొందిస్తున్నాడు. ఇదులో శివకార్తికేయన్ లేడీ గెటప్ లో కనిపిచబోతున్నాడు.అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా వెల్ నోటెడ్ హీరోయిన్ కావాలని చాలమందిని పరిశీలిచిన చిత్ర బృదం చివరికి శృతిహాసన్ ను సంప్రదించారట. అయితే శృతి […]
సిద్దూ: బిపాషా బసుతోనా యోగా- హవ్వ
కన్నడ సీఎం… ఏ విషయంలోనూ ఎక్కడా తగ్గరు…అది కారైనా కావచ్చు… చేతి వాచ్ అయినా కావొచ్చు… కాంట్రావర్శీలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే సిద్ధప్ప మరో వివాదానికి తెరతీశారు… ఏకంగా బెంగుళూరులో జరిగిన యోగాడేలో బిపాసా కోసం కోటిన్నర ఖర్చఉ చేశారట… ఇటీవలే కేంద్ర ప్రభుత్వం యోగా దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించింది వివిధ రాష్ట్రాల్లో ఈ యోగా కార్యక్రమాలు జరిగాయి. ఇక యోగాలో పలువురు సీఎంలు..తారలు..అధికారులు పాల్గొన్నారు. కర్నాటకలో నిర్వహించిన యోగాపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ […]
మళ్ళీ టీం ఇండియా ని నడపనున్న పంచ పాండవులు!
ఒకనాటి టీమ్మేట్స్.. స్నేహితులు.. పాంచ్ పటాకా లాంటి ఆ స్టార్స్ టీమిండియాను మరోసారి ముందుండి నడిపించడానికి రెడీ అయ్యారు. 20వ శతాబ్దంలో పుట్టి ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఇండియన్ క్రికెట్ కు జోష్ ఇచ్చిన మేటి క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, సౌరభ్ గంగూలీ, ద్రావిడ్, కుంబ్లే, లక్ష్మణ్. ఈ ఐదుగురు సుమారు దశాబ్దన్నర కాలం పాటు ఇండియన్ క్రికెట్ ను ఒక్కటిగా నడిపించారు. తాజాగా ఇండియన్ క్రికెట్ కు చీఫ్ కోచ్ గా కుంబ్లేను ఎంపిక చేయడంతో […]
కాల్ మనీలోచక్రం తిప్పుతున్న ఆ మహిళ ఎవరు?
కాల్‌మనీ కేసులు కొత్త రూట్‌లోకి మళ్లుతున్నాయి. ఇప్పటి వరకు పోలీసులు కాల్‌మనీ కేసుల్లో నిందితులకు చుక్కలు చూపించారు. ఇప్పుడు రివర్స్‌లో నిందితులు టాస్క్‌ఫోర్స్ పోలీసులు భారీగా డబ్బులు వసూలు చేశారంటూ ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలో పరిస్థితి తీవ్రత పెరిగి మళ్లీ కాల్‌మనీ కేసులు చర్చనీయాంశంగా మారాయి. ఈ పరిణామాల క్రమంలో కొత్త లాబీయింగ్ మొదలైంది. అటు పోలీసులకు, ఇటు కాల్‌మనీ నిందితులకు మధ్యే మార్గంగా వారి మధ్య సయోధ్య కుదర్చటానికి ఒక మహిళ రంగంలోకి దిగింది. […]
దావూద్ ఏడ్చిన వేల!!
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం విషాదంలో మునిగిపోయాడు. జాలి, దయ, కరుణ లాంటివేమి లేని దావూద్ లాంటి డాన్ కూడా ఏడుస్తాడా.. అతనికీ విషాద ఘటనలుంటాయా అని అశ్చర్యపోకండి. ఎన్ని మర్డర్లు చేసినా దావూద్ కు కుటుంబ సభ్యులంటే చచ్చేంత ఇష్టం. అందుకు చాలా మందిని తనతోపాటే పాకిస్తాన్ తీసుకెళ్లిపోయాడు. దావూద్ కు ఎంతో ఇష్టమైన అతని చిన్న తమ్ముడు హుమాయున్ కస్కర్ చనిపోయాడు. క్యాన్సర్ తో బాధపడుతున్న కస్కర్ ఇటీవలే మరణించడంతో దావూద్ ఇంట […]
రేవంత్ రెడ్డి దీక్షకు KCR కౌంటర్-ఇష్యూ క్లోజ్!!
మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఎలా కోరుకుంటే అలా పరిహారం చెల్లిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. నిర్వాసితులకు పరిహారం చెల్లించేందుకు రెండు దారులు ఉన్నాయని.. ఒకటి 2013 భూసేకరణ చట్టం ప్రకారం అయితే రెండోది తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన 123జీవో. వీటిల్లో బాధితులు దేన్నైనా ఎంచుకోవచ్చని స్పష్టం చేసింది. అంతేకాదు ఒక్క బాధితుడికి కూడా అన్యాయం జరగకుండా పరిహారం చెల్లిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. టీ.టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మల్లన్నసాగర్ బాధితుల కోసం దీక్ష చేస్తున్నట్లు నాలుగు […]