మేడమ్‌కి మోడీ షాక్‌లే షాక్‌లు

ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. మానవ వనరుల శాఖ మంత్రి పదవి నుంచి ఆమెను తప్పించిన మోడీ, ఆమెకు తాజాగా పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ నుంచి ఉద్వాసన పలికారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఏ కమిటీల్లోనూ స్మృతి ఇరానీకి చోటు కల్పించలేదు నరేంద్రమోడీ. ఒకానొక సమయంలో కేంద్ర క్యాబినెట్‌లో స్మృతి ఇరానీ అత్యంత కీలకమైన వ్యక్తిగా వ్యవహరిస్తూ వచ్చారు. అయితే హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో విద్యార్థి రోహిత్‌ […]

‘జనతా గ్యారేజ్‌’కి టింకరింగ్స్‌

జనతా గ్యారేజ్‌ సినిమా ఆగస్ట్‌ 12న విడుదలవ్వాల్సి ఉంది. కొన్ని సాంకేతిక కారణాలతో సినిమా విడుదలను సెప్టెంబర్‌ 2కి పోస్ట్‌పోన్‌ చేశారు. అయితే ప్లానింగ్‌తో సినిమాలు చేసే కొరటాల శివ ఈ సినిమా విషయంలో ఎందుకిలా ‘ఇన్‌ టైమ్‌’లో పూర్తి చెయ్యలేకపోయాడో తెలియరావడంలేదు. సినిమా అంతా అనుకున్నట్లుగానే చేశారనీ అయితే ఫైనల్‌ టచప్స్‌ తప్పవని భావించి, ఇప్పుడు ఆ పనుల్ని హుటాహుటిన చేపట్టారనీ తెలియవస్తోంది. ఈ టింకరింగ్స్‌తో సినిమా ఇంకా అందంగా తయారవనుందట. ఇంకో వైపున ఔట్‌ […]

రేవంత్‌రెడ్డికి కౌంటరిచ్చిన కిషన్‌రెడ్డి

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలమేమిటో తెలుసుకోకుండా భారతీయ జనతా పార్టీపై నోరు పారేసుకున్న రేవంత్‌రెడ్డి, భారతీయ జనతా పార్టీ నుంచి గట్టి కౌంటర్‌నే ఎదుర్కొన్నారు. బిజెపి తమకు మిత్రపక్షమని కూడా చూడకుండా రేవంత్‌రెడ్డి వెటకారం చేయడాన్ని బిజెపి సీనియర్‌ నాయకుడు కిషన్‌రెడ్డి తీవ్రంగా పరిగణించినట్లున్నారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై కిషన్‌రెడ్డిని వివరణ కోరితే, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉందా? అని కౌంటర్‌ ఇచ్చారు. కలిసి పనిచేయాల్సిన రెండు రాజకీయ పార్టీల మధ్య ఈ తరహా మాటల తూటాలు అందర్నీ […]

త్రిష దెబ్బ కొట్టేసింది

కొందరు హీరోయిన్లతో సినిమాలు చెయ్యడం వరకూ బాగానే ఉంటుంది కానీ, రిలీజ్‌ చెయ్యడం ఇబ్బందే. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీస్‌కి ఇది ఇంకా ఇబ్బంది. ఓ హీరోయిన్‌ని నమ్ముకుని ఆమె మీదే పెట్టుబడి పెట్టి, ఆమె మీదనే ఫోకస్‌తో సినిమా చేశాక, ఆమె పబ్లిసిటీకి సహకరించకపోతే ఎలా ఉంటుంది? ‘నాయకి’ విషయంలో అదే జరిగింది. మామూలుగానే త్రిష సినిమాలో నటించేస్తుంది కానీ, సినిమా ప్రమోషన్‌ విషయంలో యూనిట్‌కి ఒన్‌ పర్సంట్‌ కూడా సహకరించదు. జనంలోకి రాదు అనే బ్యాడ్‌ […]

నోవాటెల్ లో నిశితార్థం పారిస్ లో హానిమూన్!

సమంత,నాగచైతన్య కి సంబంధించి రోజూ ఏదో ఒక వార్త హల్చల్ చేస్తూనే ఉంది.తాజాగా ఈ జంట ఎంగేజ్ మెంట్ డేట్ ఫిక్స్ అయిందని సెప్టెంబర్ 23 న వీరి ఎంగేజ్మెంట్ జరగనుందని వార్త హల్చల్ చేస్తోంది.అక్కడితో ఆగకుండా వీరి ఎంగేజ్ మెంట్ కి వేదిక కూడా బుక్ చేశారని,అది నోవాటెల్ హోటల్ అని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాలపై సమంత ట్విట్టర్లో అభిమానులు అడిగిన ప్రశ్నలకి స్పందిస్తూ ఏ విషయం తేల్చకుండా చాలా తెలివిగా బదులిచ్చింది.చైతు […]

శాతకర్ణికి బాలీవుడ్ హంగులు!

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రెస్టిజియస్ 100వ చిత్రం `గౌతమిపుత్ర శాతకర్ణి` ప్రస్తుతం జార్జియాలో శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది.సాధారణంగా చారిత్రాత్మక నేపథ్యమున్న సినిమాలంటే ప్రేక్షకులు ఎప్పుడూ ఆసక్తిని చూపిస్తుంటారు. అందుకు ప్రత్యేక కారణాలు చెప్పనక్కర్లేదు విజువల్ ఫీస్ట్ తో ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా సినిమాలు రూపొందుతాయి. ముఖ్యంగా ఈ చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్స్ అందించే వర్క్ కీలకపాత్ర వహిస్తాయి. దేవదాస్, జోథా అక్భర్ వంటి చిత్రాలకు పనిచేసిన, ఇండియాలో బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్, మూడు జాతీయ అవార్డుల విజేత […]

కోహ్లీకి ప్రొపోజ్ చేసిన అమ్మాయిని చంపేశారు

వరల్డ్ కప్ T20 జరుగుతున్నప్పుడు ఓ పాకిస్థానీ అమ్మాయి పోస్ట్ చేసిన వీడియో సంచలనం రేపింది గుర్తుందా.ఆమె ఎవరో కాదు ప్రముఖ పాకిస్థానీ మోడల్‌, సోషల్‌ మీడియా సెలబ్రిటీ అయిన ఖందీల్‌ బలోచ్‌.ఈ మధ్య కాలం లో పాకిస్థాన్ లో బాగా పాపులర్ అయిన ఖందీల్‌ బలోచ్‌ ఈ రోజు హత్యకు గురైనట్లు పోలీసులు వెల్లడించారు. బలోచ్ T20 వరల్డ్ కప్ జరుగుతున్నప్పుడు ఓ వీడియో పోస్ట్ చేసి సంచలనంగా మారింది.ఆ వీడియో లో కోహ్లీ అంటే […]

రెజీనాతో పార్టీకి టికెట్స్ ఇవిగో

రెజీనా కాసాండ్రా..కుర్రకారు ఈ పేరు వింటే చాలు వెర్రెత్తిపోతారు.అంతగా కుర్ర హృదయాల్ని కొల్లగొట్టింది ఈ అమ్మడు.తన అందం,అభినయంతో తో హీరోయిన్ గా బాగానే దూసుకుపోతోంది ఈ చిన్నది.అయితే అందం తో పాటు రెజినాకు అందమైన మనసుకూడా ఉందని నిరూపిస్తోంది ఈ బ్యూటీ . పేద విద్యార్థుల కోసం సన్‌డౌన్‌ పూల్‌ పార్టీ విత్ రేజీనా కాసాండ్రా అనే ఓ పార్టీ ని ఏర్పాటు చేసింది.దీనికి సంబంధించి టికెట్స్ ని ఆన్లైన్ లో విక్రిస్తున్నారు.ఇందులో మొదటి 10 టికెట్స్ […]

చెర్రీ ఎవ్వర్నీ వదల్లేదు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మధ్య సోషల్ మీడియా లో బాగా యాక్టీవ్ గా కనిపిస్తున్నాడు.ఉన్నట్టుండి చెర్రీ ఎందుకింత యాక్టీవ్ అయ్యాడా అని చర్చించుకుంటున్నారు.చిరంజీవి 150 వ వ సినిమా షూటింగ్,ధ్రువ సినిమా కాశ్మీర్ లో వర్కింగ్ స్టిల్స్ దగ్గరినుండి చివరికి చరణ్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగి నడుచుకుంటూ వస్తున్న ఫోటోలను కూడా షేర్ చేయడం అభిమానులకి ఆనందాన్నిచ్చింది.అయితే సినీ విమర్శకులని మాత్రం చరణ్ లేటెస్ట్ స్టెప్ ఆలోచింపచేస్తుంది. ఇక తాజాగా […]