ఓవర్ చేయకు..ముందు మేనర్స్ నేర్చుకో రాఖీభాయ్..?

సలామ్ రాఖీభాయ్..అబ్బా..బ్యాక్ గ్రౌండ్ లో ఈ సాంగ్ వస్తుంటే .. కన్నడ స్టార్ హీరో యాష్ స్టైల్ గా నడిచి వస్తుంటే..ఎలా ఉంటుంది.. అదేదో తెలియని ఫీలింగ్.. ఓ డాన్ వస్తున్నట్లు ..గూస్ బంప్స్ వస్తాయి. సినిమాలో ఆయన స్టైల్ నే హైలెట్ అయ్యింది. ఆ గడ్డం..ఆయన షర్ట్ బటన్స్ విప్పేసి ఉండటం..ఆ వాకింగ్ స్టైల్ అబ్బో..యువత కు పిచ్చ పిచ్చగా నచ్చేసి యాష్ అంటే పిచ్చెక్కించే అభిమానం ఏర్పర్చుకుంది ఆ స్టైల్. అది అంతా సినిమా […]

ఈ అమ్మడు చేసిన పనికి అంతా షాక్..పబ్లిక్ లోనే అలా(వీడియో)..!!

బాలీవుడ్ కండల వీరు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎన్నీ సినిమా లో నటించి..తన నటనతో ప్రత్యేకమైన డ్యాన్స్ తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన ఇండస్ట్రీలోకి వచ్చి ..చాలా కాలమే అవుతుంది. అయినా ఇప్పటికి హీరో గా సినిమా లు చేస్తూ.. ఇండస్ట్రీకి వస్తున్న యంగ్ హీరోలకి గట్టి పోటీఇస్తున్నారు. మనకు తెలిసిందే సల్మాన్ ఖాన్ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు . ఆయన వయసు 56..ఇక పై పెళ్లి చేసుకుంటారు […]

క్రికెటర్స్ లైఫ్ నాశనం చేసిన షో ఇదే..?

టెలివిజన్ లో చాలా ప్రోగ్రామ్ లు టెలికాస్ట్ అవుతుంటాయి. ఎన్నెన్నో షోలు కూడా ప్రసారమవుతుంటాయి. కానీ వాటిల్లో కొన్నే పాపులర్ అవుతాయి. ఆ షో జనాలకు నచ్చి పాపులర్ అయ్యిందా..? లేదా స్టార్ సెలబ్రిటీల జీవితాలకు సంబంధించిన సీక్రేట్స్ బయట పెట్టి..పబ్లిసీటీ తెచ్చుకుందా..? అనేది మెనేజ్ మెంట్ కి అవసరం లేదు. బాలీవుడ్ అగ్ర నిర్మాత, దర్శకుడు, నటుడు, హోస్ట్ అయిన కరణ్ జోహార్..గురించి మనకు తెలిసిందే..ఆల్ రౌండర్..మల్టీ టాలెంటెడ్. రీసెంట్ గా ఆయన ఇప్పుడు అందరికీ […]

‘ ఆచార్య ‘ సెటిల్మెంట్ లెక్క‌లివే… కొర‌టాల‌కు క‌ళ్లుబైర్లు క‌మ్ముతున్నాయ్‌…!

ఆచార్య అట్ట‌ర్ ప్లాప్ అన్న‌ది డిసైడ్ అయ్యింది. దర్శకుడు కొరటాల శివ ఆది నుంచీ ఆచార్య బాధ్యతలు అన్నీ తనపై వేసుకున్నారు. నిర్మాత నిరంజ‌న్ రెడ్డి ఏదో కొద్దిగా లాభం తీసుకుని సినిమా అంతా కొర‌టాల చేతుల్లో పెట్టేశార‌న్న‌ది ముందు నుంచి ఉన్న గుస‌గుస‌. కొణిదెల‌, మ్యాట్నీ ఎంట‌ర్టైన్‌మెంట్ బ్యాన‌ర్లు జ‌స్ట్ పేరు మాత్ర‌మే వేసుకోగా.. లాభ‌న‌ష్టాలు అన్నీ ముందు నుంచే కొర‌టాల చూసుకున్నారు. అయితే ఇప్పుడు సినిమా డిజాస్ట‌ర్ అవ్వ‌డంతో నిరంజ‌న్ రెడ్డి త‌న‌కు వ‌చ్చిన […]

పింక్ బికినీ లో శ్రీయా అందాల జాతర..చూడాల్సిందే..!!

ఈ మధ్య కాలంలో మనం చూసిన్నట్లైతే.. బిడ్డను కన్నేసిన తల్లులు కూడా ఏ మాత్రం సిగ్గు పడకుండా బికినీలు వేసుకుని..ఫోటోకి ఫోజులిస్తున్నారు. హీరోయిన్ గా ఇండస్ట్రీని ఏలేసిన ముద్దుగుమ్మలు ప్రస్తుతం పెళ్లిలు చేసుకుని.. బిడ్డలను కన్నేసి..హ్యాపీ గా లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్లల్లో శ్రియా శరణ్ కూడా ఒకరు. అబ్బో అప్పట్లో అమ్మడు అందాలకు కుర్రాలు ఎలా రెచ్చిపోయారు మనకు తెలియని విషయం కాదు. రచ్చ రచ్చ చేశారు. అప్పుడెప్పుడో ఇష్టం అనే సినిమా తో […]

‘ ఆచార్య‌ ‘ పై మంచు ఫ్యాన్స్ రివేంజ్ మామూలుగా లేదుగా…!

రెండు నెల‌ల క్రింద‌ట మోహ‌న్‌బాబు స‌న్ ఆఫ్ ఇండియా సినిమా రిలీజ్ అయిన‌ప్పుడు ఆ సినిమాను సోష‌ల్ మీడియాలో అంద‌రూ ఓ ఆటాడుకున్నారు. టాలీవుడ్‌లో సీనియ‌ర్ న‌టుడు, పైగా 500 కు పైగా సినిమాల్లో న‌టించాడు. ఎన్నో సినిమాలు తీసిన నిర్మాత‌… పైగా న‌ల‌భై ఏళ్ల అనుభ‌వం. అలాంటి న‌టుడు చేసిన సినిమా రిలీజ్ అయితే మెజార్టీ థియేట‌ర్లు రిలీజ్ రోజు ఫ‌స్ట్ షోకే ఎత్తేశారు. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తే చాలా థియేటర్లలో ముందు రోజు […]

“స‌ర్కారు వారి పాట” సెట్ లో దొంగతనం..సంచలన విషయం బయటపెట్టిన డైరెక్టర్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. మహానటి కీర్తి సురేష్ హీరో హీరోయిన్లు గా నతిస్తున్న చిత్రం..”సర్కారు వారి పాట”. ఓ ఢిఫరెంట్ స్టోరీతో..ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మే 12 న గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ ని స్పీడ్ అప్ చేసారు చిత్ర బృందం. ఈ మధ్యనే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేసారు మేకర్స్. ఫుల్ […]

ఈ మెగా గాయం ఎప్పటికి మానదా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి..ఎవ్వరి హెల్ప్ లేకుండా..కేవలం కష్టం తోనే.. తన టాలెంట్ ను నమ్ముకుని.. ఒక్కో ఒక్కో సినిమాతో పై పైకి ఎక్కుతూ..ఇప్పుడు టాలీవుడ్ మెగాస్టార్ గా స్ధిరపడ్డారు కొణిదెల శివ శంకర వర ప్రసాద్. అలియాస్ మెగాస్టార్ చిరంజీవి. అబ్బో అప్పట్లో మెగాస్టార్ సినిమా లు రిలీజ్ అవుతున్నాయి అంటే ఓ పండగ వస్తుందని అనుకునేవారు. సినిమాలు […]

మహేష్ కోసం వస్తున్న పవర్ స్టార్.. రెండు కళ్లు చాలవుగా!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఈ ఇద్దరు హీరోలకు టాలీవుడ్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ ఇద్దరు హీరోలు కలిసి ఓ సినిమా చేస్తే ఉంటదిరా.. అని అభిమానులు ఎన్నోసార్లు అనుకున్నారు కూడా. అయితే ఈ కాంబో మాత్రం ఇప్పటివరకు సెట్ కాలేదు. ఇక ఈ ఇద్దరు హీరోలు ఒకే వేదికపై కనిపించింది కూడా చాలా అరుదు. అలాంటిది ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలు ఒకే వేదికపై కనిపించేందుకు […]