ఫార్మాసిటీ…. తొలుత 6000 ఎకరాల్లో ఫార్మాసీటీకి ఊపిరి పోయాలని అనుకున్నా, కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాలతో 12,500 ఎకరాలకు పెంచారు. ఈ ప్రాజెక్టుకు ఎన్డీయే సర్కారు జాతీయ పెట్టుబడి, తయారీ కేంద్రం హోదా సైతం మంజూరు చేసిందని టీఎస్‌ఐఐసీ అధికారులు అంటున్నారు.ఫార్మా సిటీ కోసం రంగారెడ్డి జిల్లా కందుకూరు, యాచారం మండలాలు, మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్ మండలాల్లోని 19 గ్రామాల్లో ఇప్పటికే భూసేకరణకు శ్రీకారం చుట్టారు. అయితే కందుకూరు మండలం ముచ్చర్ల ప్రధాన కేంద్రంగా […]
Author: admin
సన్నీలియోన్ తో చేస్తానంటున్న టాలీవుడ్ హీరోయిన్
సిద్దూ ఫ్రమ్ సికాకుళం చిత్రంతో ఎంట్రీ ఇచ్చి తెలుగులో కొన్ని చిత్రాలలోనే నటిం చింది శ్రద్దాదాస్. అయితే కొన్ని సినిమాల్లోనే హాట్ హాట్ లుక్స్‌తో ఆకట్టుకుంది శ్రద్ధాదాస్. ఎంతలా ఎక్స్‌పోజింగ్ చేసినా తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో బాలీ వుడ్‌కు మకాం మార్చింది. గ్రేట్ గ్రాండ్ మస్తీ అనే అడల్డ్ కామెడీ మూవీలో చాన్స్ పట్టేసింది. ఆ సినిమాలో ఓ రేంజ్‌లో రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేసింది. తాజాగా బాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ మ్యాగజీన్‌కు ఇచ్చిన […]
జ్యోతి లక్ష్మీ కన్నుమూత
300లకు పైగా సినిమాలో నటించిన ప్రముఖ నటి, డ్యాన్సర్ జ్యోతి లక్ష్మీ అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె దక్షిణాది భాషలన్నింటితో పాటు హిందీ చిత్రాల్లో డ్యాన్సర్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించారు. ముఖ్యంగా ఎన్టీఆర్, కృష్ణ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో జ్యోతిలక్ష్మీ పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి. 80వ దశకంలో జ్యోతిలక్ష్మీ పాట ఉంటే చాలు సినిమా హిట్ అన్న సెంటిమెంట్ ఉండేది. దాదాపు 300 చిత్రాల్లో ఆమె నటిస్తే, అందులో 250 వరకూ ఐటమ్ సాంగ్స్ […]
కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య మరో వివాదం
దేశ రాజధాని ప్రాంతం పరిపాలనాధిపతిగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కొనసాగుతారని ఇటీవలే హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ సలహాలకు లెఫ్టినెంట్ గవర్నర్ కట్టుబడి ఉండనక్కరలేదని కూడా హైకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. దీంతో ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్, కేజ్రీవాల్ మధ్య మరో వివాదం చెలరేగేలా కనిపిస్తోంది. ఫైళ్లను తనకు పంపించాలని ప్రభుత్వానికి లెఫ్టినెంట్ గవర్నర్ లేఖ రాశారు. ఫైళ్ల వివరాలన్నింటినీ నజీబ్ జంగ్ కోరారు. దీనిపై కేజ్రీవాల్ ప్రభుత్వ స్పందన […]
జీఎస్టీ సవరణలకు లోకసభ ఓకే
చరిత్రాత్మక పన్ను సంస్కరణగా భావిస్తున్న జీఎస్టీ సవరణ బిల్లును లోక్ సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. గతేడాది జీఎస్టీ బిల్లును లోక్ సభ ఆమోదించినప్పటికీ.. రాజ్యసభలో గతవారం నాలుగు సవరణలతో బిల్లు పాస్ అయింది. తాజాగా లోక సభ కూడా ఆమోదించడంతో…. జీఎస్టీ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించినట్టయింది. జీఎస్టీ రాజ్యాంగ 122వ సవరణ బిల్లుపై స్పీకర్ ఓటింగ్ నిర్వహించారు. 443 అనుకూల ఓట్లతో ఏకగ్రీవంగా జీఎస్టీ బిల్లులోని సవరణలను సభ ఆమోదించింది. సవరించిన బిల్లును మధ్యాహ్నం లోక్ […]
మోస్ట్ వాంటెడ్ హీరో
సూపర్ స్టార్ మహేష్ బాబు… టాలీవుడ్లో టాప్ హీరో. తెలుగులో అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకునే హీరోల్లో మొదటి వరుసలో ఉండే స్టార్. మహేష్ బాబు సినీ జీవితం మాత్రమే కాదు…ఆయన పర్సనల్ లైప్ కూడా చాలా బ్రహ్మాండంగా సాగుతుంది. చక్కని కుటుంబం, ముద్దొచ్చే పిల్లలు, అన్నింటా తనకు చోదోడుగా ఉండే భార్య. మహేష్ బాబు లైఫ్ స్టైల్ కూడా చాలా క్రమశిక్షణతో కూడుకుని ఉంటుంది. వివాదాలను తన దరికి కూడా రానివ్వరు. ఆయన సినిమా ప్రొఫెషన్లో వ్యవహరించే […]
ఒక్క సినిమా రెండు క్లైమాక్స్‌లు
ఎన్టీఆర్ హీరోగా వస్తోన్న ‘జనతా గ్యారేజ్’ సినిమాలో మోహన్‌లాల్ కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఒకేసారి తెలుగు, కన్నడంలో విడుదల చేయాలని అనుకుంటున్నారు. అయితే ఇక్కడే అసలు ట్రిస్ట్ ఉంది. టాలీవుడ్‌లో ఎన్టీఆర్ స్టార్ హీరో. అందుకే సినిమాకి కీలక పాత్ర మోహన్‌లాల్ అయినా, హీరోగా ఎన్టీఆర్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అయితే కన్నడంలో విడుదల చేసే స్టోరీకి క్లైమాక్స్ లైన్ మార్చినట్లు సమాచారం. ఎందుకంటే అక్కడ మోహన్‌లాల్ సూపర్‌స్టార్. తమ స్టార్ హీరోని […]
అమలాపాల్‌కి ఎంత కష్టం వచ్చిందో!
నేచురల్ బ్యూటీ విడాకుల రచ్చ ఈ మధ్య మీడియాలో హడావిడి చేస్తోంది. తమిళ డైరెక్టర్ విజయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న అమలాపాల్ మొదట్లో చాలా అన్యోన్యంగా మా దాంపత్య జీవితం సాగిందని చెబుతోంది. కానీ కొన్ని కారణాల వల్ల వీరిద్దరి మధ్యా బేధాభిప్రాయాల రావడం, కుటుంబ సభ్యులు సర్ది చెప్పాల్సింది పోయి ఆ గొడవలకి ఆధ్యం పోయడంతో ఈ గొడవ కాస్తా విడాకుల వరకూ పోయింది. దాంతో ఒకరికొకరు విడిపోయి తమ జీవితాలు తాము ప్రశాంతంగా గడపాలని […]
ఇద్దరూ కావాలంటున్న చైతూ
నాగ చైతన్య సినిమాలు వరుసగా రిలీజ్‌కి రెఢీగా ఉన్నాయి. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా అతి త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ వెంటనే ఒక నెల గ్యాప్‌లో రెండో సినిమా ‘ప్రేమమ్’ని కూడా విడుదల చేయాలనుకుంటున్నారు. అయితే ఈ లోపల చైతూ మరో కొత్త సినిమాకి సైన్ చేశాడన్న సంగతి తెలిసిందే. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాతో నాగార్జునకి రొమాంటిక్ హిట్ ఇచ్చిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్‌లో చైతూ […]