గత రెండేళ్లుగా సినిమా పరిశ్రమను వరుసగా విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. పలువురు స్టార్ హీరోలు, సినిమా సెలబ్రిటీలు, సంవత్సరాలుగా ఇండస్ట్రీలో రాణిస్తోన్న వారు వరుసగా ఏదో ఒక కారణంతో మృతి చెందుతూ ఉన్నారు. గత యేడాది కాలంలోనే తెలుగు సినిమా పరిశ్రమ ఎంతో మంది టాలెంట్ ఉన్న వ్యక్తులను కోల్పోయింది. అలాగే సీనియర్ నిర్మాతలు… ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన దర్శకులు కూడా సడెన్‌గా మృతి చెందుతున్నారు. కరోనా దెబ్బతోనే మన సౌత్ సినిమా ఇండస్ట్రీ ఎంతో మంది […]
Author: admin
సర్కారు వారి పాటపై జగన్ సర్కార్ ప్రేమ ఎంతంటే … !
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ సినిమా సర్కారు వారి పాట. సరిలేరు నీకెవ్వరు తర్వాత రెండేళ్లకు పైగా లాంగ్ గ్యాప్ తీసుకుని మహేష్ బాబు నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. పైగా గీతగోవిందం లాంటి సూపర్ హిట్ తర్వాత పెట్ల పరశురాం డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రు. 130 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. ఈ సినిమా మరో […]
అశోకవనంలో అర్జునకళ్యాణం హీరోయిన్ రుతిక నాయక్ ఏజ్‌పై షాకింగ్ న్యూస్..!
విష్వక్ సేన్ అశోకవనంలో అర్ఙున కళ్యాణం సినిమా హీరోయిన్ ఎవరు అంటే నిన్నటి వరకు రుష్కర్ థిల్లాన్ అంటారు. జనాలు కూడా అలాగే అనుకున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో కూడా మరో హీరోయిన్ ఉందన్న విషయం ఎవ్వరికి తెలియదు. అందరూ కూడా రుష్కర్ గురించే మాట్లాడుకున్నారు. ప్రమోషన్లలో విశ్వక్‌తో పాటు ఆమె గురించే చర్చ జరిగింది. అయితే సినిమా రిలీజ్ రోజు చూస్తే అసలు రుష్కర్ హీరోయిన్ కాదా ? అన్నంతగా ఉంది. సినిమాకు సెంటర్ ఆఫ్ […]
చైతుకే సవాల్ విసురుతోన్న సమంత… గెలుపు ఎవరిదో…!
టాలీవుడ్ సార్ హీరోయిన్ సమంత హీరో నాగ చైతన్య గత ఏడాది డిసెంబర్ లో తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ విడాకులు తీసుకున్నారు. నాలుగేళ్ల పాటు భార్య, భర్తలుగా ఉన్న వీరిద్దరిని కలిపేందుకు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వినకపోవడంతో చివరకు వారు విడాకులకు వెళ్లిపోయారు. విడాకుల తర్వాత అటు సమంత.. ఇటు నాగచైతన్య ఫుల్ బిజీగా మారిపోయారు. సమంత తెలుగుతో పాటు తమిళ హిందీ చిత్రాలతో గ్యాప్ లేకుండా బిజీగా ఉంది. తెలుగులో ఆమె […]
ఎన్టీఆర్- అనుష్క కాంబినేషన్లో మిస్ అయిన బ్లాక్‌బస్టర్ ఇదే…!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన అనుష్క..అంటే చాలా మందికి ఇష్టం. ఆమె చేసే నేచురల్ యాక్టింగ్…ఆమె ఎక్స్ ప్రేషన్స్ చాలా మంది జనాలకు నచ్చుతుంది. ఈ టాలెంట్ తోనే ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే ఆల్ మోస్ట్ అందరి హీరోలతో జతకట్టిన అనుష్క..నందమూరి వారసుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు. వెంకటేష్ హీరో గా నటించిన చింతకాయల రవి సినిమాలో..ఓ పాటలో ఎన్టీఆర్ […]
అప్పుల్లో ఉన్న రాధిక శరత్ కుమార్ కు.. ఊహించని సహాయం చేసిన చిరంజీవి?
మెగాస్టార్ చిరంజీవి.. ఈయన స్వయంకృషితో ఎదిగి ఎంతోమందికి స్ఫూర్తినిచ్చిన హీరోగా మాత్రమే కాకుండా ఒక గొప్ప మనసున్న వ్యక్తిగా కూడా అందరికీ సుపరిచితులు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ భరోసా ఇస్తూ వెన్నుదన్నుగా నిలుస్తూ ఉంటారు మెగాస్టార్ చిరంజీవి. అందుకే ఆయనను ఇండస్ట్రీ పెద్ద అని అంటూ ఉంటారు ఎంతో మంది. ఇప్పటికే ఎంతో మంది ప్రజలకు సేవచేయడానికి ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్ లాంటివి స్థాపించి సేవా కార్యక్రమాలు […]
బ్రేకింగ్: టీడీపీ కీలక నేత మృతి..
టీడీపీ కీలక నేత, ఆ పార్టీ మాజీమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంలో బాధపడుతున్నారు. తాజాగా ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన చిత్తూరు జిల్లా శ్రీ కాళహస్తి నియోజకవర్గం నుంచి ఐదసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన చంద్రబాబు కేబినెట్లో అటవీ శాఖా మంత్రిగా కూడా పనిచేశారు. చంద్రబాబుపై అలిపిరి ఘటనలో బాంబు దాడి జరిగినప్పుడు బొజ్జల కూడా గాయపడ్డారు. కొద్ది రోజుల క్రితం బొజ్జల పుట్టిన రోజు […]
రాజకీయ పద్మ వ్యూహంలో జనసేనకు చిక్కులు..!
“రాజకీయాలంటే.. ఆషామాషీ కాదు. ఎన్నో కష్టాలు ఉంటాయి. నిలదొక్కుకోవడం కూడా చాలా కష్టం“ తరచుగా.. పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పే మాట. అయితే.. ఇన్ని కష్టాలు ఉండి కూడా ఎందుకు పార్టీని నడపడం .. అనేది విపక్షాల ఎదురు ప్రశ్న. అయితే.. ఈ విషయాన్ని పక్కన పెడితే.. నిజంగానే అన్ని కష్టాలు ఉండి కూడా పార్టీ నడుపుతున్న జనసేనాని.. పార్టీ అంటే.. ఏంటి? అనేది ఇప్పటి వరకు అర్ధం చేసుకోలేక పోయారనేది […]
మంత్రి రజనీని వెంటాడుతున్న బ్యాడ్ సెంటిమెంట్..!
రాజకీయాలు అంటేనే సెంటిమెంటు కలబోత. ఇటు ప్రజల్లో ఉన్నా.. అటు వ్యక్తిగతంగా అయినా.. నాయకు లకు సెంటిమెంటు అవసరం. ఇక, పార్టీలు కూడా సెంటిమెంటుచుట్టూనే రాజకీయాలు చేస్తున్నాయి. సెంటిమెంటు లేని రాజకీయాలు.. సిరాలేని పెన్నుతో సమానం అంటాడు.. కాళోజీ నారాయణరావు. సో.. సెంటిమెంటుకు.. రాజకీయాలకు మధ్య సయామీ కవలలకున్నంత బంధం ఉంటుంది. అయితే.. ఈ సెంటిమెంటు.. పాజిటివ్‌గానూ పనిచేస్తుంది.. నెగిటివ్‌గానూ.. పనిచేస్తుంది. పాజిటివ్‌గా ఉంటే.. ఒకరకంగా.. పార్టీలు పుంజుకుంటాయి. ప్రజల్లోకి వెళ్లి మరీ.. సదరు పాజిటివ్ సెంటిమెం […]