కాజల్ పద్ధతి బాగోలేదబ్బా..అభిమానులు హర్ట్..!

టాలీవుడ్ ని తన అంద చందాలతో ఏలేసిన చందమామ కాజల్ అగర్వాల్. అందానికి అందం నటనకి నటన తెలివితేటలు ఎక్కువే.. దీంతో ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోల సరసన ఛాన్సులు అందుకుని..ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. తెలుగు, తమిళ,హీంది భాషల్లో సినిమా చేస్తూ ఫుల్ బిజీ హీరోయిన్ గా మారిపోయిన కాజల్..తన చిన్న నాటి ఫ్రెండ్ గౌతమ్ కిచ్చులు ని పెళ్లి చేసుకుని.. హ్యాపీ గా మ్యారిడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. […]

నేను తలచుకుంటే ఏదైనా చేయగలను.. సమంత సంచలన వ్యాఖ్యలు

స్టార్ హీరొయిన్ గా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన టాలీవుడ్ కుందనపు బొమ్మ నే ఈ సమంత. ఒక్క సినిమా తో తన పోజీషన్ ఏంటో అని ఇండస్ట్రీలో ముందే సెట్ చేసుకునేసింది. ఏమాయ చేసావే సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి..తన అంద చందాలతో కుర్రాళ్ళ మాయ చేసేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు సమంత అందాలను ఢీ కొట్టే భామ ఇండస్ట్రీలో కనిపించలేదు. ఏదో అరా కొరా కుర్ర హీరోయిన్లు సమంతను బీట్ చేయాలని చూస్తున్నా.. […]

వావ్: అభిమానులకు మహేశ్‌ లేఖ.. ఏం రాసుందంటే..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన “సర్కారు వారి పాట” సినిమా మరి కొన్ని రోజుల్లో ధియేటర్లో రిలీజ్ కానుంది. దీంతో అభిమానులు ఇప్పటి నుంఛే హడావుడి మొదలు పెట్టేశారు. తమ అభిమాన హీరో చాలా ఏళ్ళ తరువాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించనుండటంతో..బాక్స్ ఆఫిస్ రికార్డులు తిరగ రాయాలని పక్క ప్లాన్ తో దూసుకుపోతున్నారు. పైగా గీతా గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ పరశూరాం..ఈ సినిమా కు […]

కాళ్లు జారి పడిపోయిన సుమ..వీడియో వైరల్..!!

యాంకర్ సుమ..పేరుకి కేరళ అమ్మాయే అయినా.. తెలుగు చాలా చక్కగా మాట్లాడుతూ..మన తెలుగు వాళ్ళకు బాగా దగ్గరైంది. బుల్లితెర పై సుమ యాంకరింగ్ కి తిరుగులేదు.. ఈ విషయం మనకు తెలిసిందే. ఎంతో మంది యంగ్ జనరెషన్ వాళ్లు ఎంట్రీ ఇస్తున్న సుమను ఢీ కొట్టలేకపొతున్నారు. అలాంటీ ఓ రేంజ్ సెట్ చేసుకుంది ఔమ. ఇన్నాళ్ళు బుల్లితెర పై ఓ వెలుగు వెలిగేసిన యాంకర్ సుమ కనకాల..ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై తన సత్తా చాటడానికి “జయమ్మ […]

నేను విప్పి చూపిస్తే తిడతారు .. సమంత విప్పి చూపిస్తే చూస్తారా..? అంటున్న హీరోయిన్

ఈ మధ్య కాలలో హీరోయిన్స్ డ్రెస్సింగ్ స్టైల్ మరింత దారుణంగా ఉంటుందన్న మాటలు మనం వింటూనే ఉన్నాం. నాలుగు గోడల మధ్య చూడాల్సిన అందాలు.. నలుగురిలో పెట్టెస్తున్నారు హాట్ బ్యూటీలు. చిన్న గుడ్డ ముక్కతో కవర్ చేసుకుంటూ చూపించ కూడని అందాలు అన్ని చూయిస్తున్నారు. అందరు హీరోయిన్స్ ఇలానే చేస్తున్నారా..? అంటే లేదు. కొంతమంది..దాదాపు 80శాతం హీరోయిన్స్ ఎక్స్ పోజింగ్ కే ఇష్టపడుతున్నారు. సినిమాల్లో క్యరెక్టర్ కోసం అలా చేశారు అనుకుంటే బయట కూడా ..మరీ దారుణంగా […]

పాన్ ఇండియా హీరోలు..బాలయ్యను చూసి నేర్చుకోండయ్యా..?

యస్.. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. నందమూరి నట సింహం బాలకృష్ణ గోపీచంద్ మల్లినేని తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బోయపాటితో అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తీశాక ..ఎక్కువ కాలం టైం తీసుకోకుండా వెంటనే తాను కమిట్ అయిన ప్రాజెజెక్ట్స్ ని లైన్లో పెట్టే పనిలో పడ్డారు బాలయ్య. ఈ క్రమంలోనే NBK107 షూటింగ్ ను సరవేగంగా ఫినీష్ చేస్తున్నారు బాలయ్య. సినిమా గురించిన కొత్త […]

విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో పూజా హెగ్డే… డైరెక్ట‌ర్ ఎవ‌రో తెలుసా…!

ప్రస్తుతం అత్యంత బిజీగా ఉన్న నటీమణుల్లో పూజా హెగ్డే ఒకరు. టాలీవుడ్‌లో ఆమె గ‌త మూడు, నాలుగేళ్లుగా వ‌రుస పెట్టి క్రేజీ సినిమాలు చేసుకుంటూ పోతోంది. అయితే ఇటీవ‌ల ఆమె న‌టించిన మూడు సినిమాలు డిజాస్ట‌ర్ అయ్యాయి. ప్ర‌భాస్‌తో పూజా చేసిన రాధేశ్యామ్ డిజాస్ట‌ర్ అయ్యింది. అలాగే కోలీవుడ్ క్రేజీ హీరో విజ‌య్‌తో చేసిన బీస్ట్ డిజాస్ట‌ర్‌… ఇక మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌కు జోడీగా ఆచార్య సినిమా చేసింది. భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చిన ఆచార్య కూడా […]

మ‌రో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లా మారుతోన్న మెగాస్టార్‌.. టెన్ష‌న్‌లో ఫ్యాన్స్‌…!

మెగాస్టార్ చిరంజీవి ప్లానింగ్ మెగా అభిమానుల్ని కలవరపెడుతోంది. మెగాస్టార్ కూడా త‌న త‌మ్ముడు ప‌వ‌ర్ స్టార్ మాదిరిగా మారిపోతున్నాడా ? అస‌లు చిరు ఏం చేయాల‌నుకుంటున్నాడు ? కెరీర్ చివ‌రి ద‌శ‌లో ఉన్న వేళ మంచి క‌థాబ‌లంతో పాటు ప్రేక్ష‌కుల మ‌దిలో నాలుగు కాలాల పాటు నిలిచిపోయే సినిమాలు చేయ‌కుండా.. ప‌ర‌మ రొడ్డ‌కొట్టుడు సినిమాలు, ఫేడ‌వుట్ డైరెక్ట‌ర్ల‌తో సినిమాలు చేసేందుకు ఎందుకు ఓకే చెపుతున్నారో తెలియ‌క మెగాభిమానులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ప‌వ‌న్ కళ్యాణ్ కూడా ఎంతో క్రేజ్ […]

బ్రేకింగ్‌: తిరుప‌తిలో న‌య‌న‌తార – విఘ్నేష్ శివ‌న్ పెళ్లి… డేట్ ఫిక్స్‌

సౌత్ ఇండియన్ లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార నాలుగు ప‌దుల వ‌య‌స్సుకు చేరువ అవుతున్నా ఆమె క్రేజ్ ఏ మాత్రం చెక్కు చెద‌ర్లేదు. తాజాగా ఆమె విజ‌య్ సేతుప‌తి హీరోగా.. స‌మంత‌తో క‌లిసి త‌న ప్రియుడు విఘ్నేష్ శివ‌న్ డైరెక్ష‌న్‌లో కేఆర్కే సినిమా చేసింది. ఈ సినిమా అయితే అంచ‌నాలు అందుకోలేదు. ఇక గ‌త మూడేళ్లుగా న‌య‌న‌తార‌, విఘ్నేష్ క‌లిసి ప్రేమ‌లో మునిగి తేలుతున్నారు. స‌హ‌జీవ‌నం చేస్తోన్న ఈ జంట ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందా ? అని […]