మెగా బ్రదర్స్ అనగానే మనకు గుర్తు వచ్చేది చిరంజీవి-నాగబాబు-పవన్ కల్యాణ్..అలాంటి స్దానాన్ని సంపాదించుకున్నారు ఈ ముగ్గురు అన్నదమ్ములు. అయితే మనం ఇక్కడ చూడబోయ్యేది టాలీవుడ్ బ్రదర్స్ కాదు..కోలీవుడ్ సూపర్ కూల్ బ్రదర్స్. మాస్ ఆడియన్స్ ను అన్న మెప్పిస్తే..క్లాస్ ఆడియన్స్ ను తమ్ముడు మెప్పిస్తాడు.. ఇప్పటికే మీకు అర్ధమైపోయింది కదా..వాళ్లు ఎవరో.. యస్..వాళ్లే కోలీవుడ్ టూ సూపర్ కూల్ మెగా బ్రదర్స్..”సూర్య-కార్తి”. వీళ్లకి తమిలంలో ఎంత క్రేజ్ ఉందో..తెలుగులోను అంతే అభిమానం అందుకుంటున్నారు అభిమానుల దగ్గర నుండి. […]
Author: admin
సర్కారు వారి పాట 2 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్… భారీ డ్రాప్…!
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ సినిమా “సర్కారు వారి పాట” . భారీ అంచనాలు నడుమ రిలీజ్ అయ్యిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే సాలిడ్ వసూళ్లు రాబట్టింది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా రు. 75 కోట్ల గ్రాస్ వసూల్లు వచ్చినట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక రెండో రోజు వసూళ్లలో మాత్రం భారీ డ్రాప్ కనిపించింది. ఈస్ట్ గోదావరిలో రెండో రోజు 1.08 కోట్లు షేర్ […]
పెళ్లైన ఆమెకు ఇద్దరు ఫేస్‌బుక్ లవర్స్… హైదరాబాద్‌లో అదిరిపోయే ట్విస్ట్…!
రోజు రోజుకు సమాజంలో బంధాలు, అనుబంధాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా యుగంలో క్షణికావేశానికి లోనయ్యి ముక్కు మొఖం తెలియని వారి చేతిలో మోసపోతూ సర్వస్వం అర్పించేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నగరం నడిబొడ్డున ఈ నెల 4న మీర్ పేటలోని నంది హిల్స్ లో అర్థరాత్రి వేళ చౌరస్తాలో జరిగిన దాడిలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడి… తర్వాత మరణించాడు. ముందు ఇది రోడ్డు ప్రమాదం అనే అందరూ […]
అక్కడ తాకాడు..యూట్యూబర్ ని చితకొట్టిన కరాటే కళ్యాణి..!!
ఈ మధ్య కాలంలో మనం చూసిన్నట్లైతే యూట్యూబ్ లో ప్రాంక్ వీడియోలు ఎక్కువైపోయాయి. మన దగ్గరకు వచ్చి పరసనల్ క్వశ్చన్స్ అడగటం.. మితిమీరిన విధంగా బీగేవ్ చేయడం.. ముఖ్యంగా అశ్లీల కంటెంట్ తో ప్రాంక్ వీడియోలు చేయడం సరదా అయిపోయింది. ప్రాంక్ అంటే సరదాగా ఉండాలి కానీ, హద్దు దాటి చేయడం ఏంటి అని మనలో చాలా మందే అనుకుంటుంటాం..తిట్టుకుంటుంటాం కూడా. కానీ సినీ నటి కళ్యాణి అలా అమ్మాయిలను ఇబ్బంది పెట్టే ప్రాంక్ వీడియోలు చూడలేకపోయింది. […]
సర్కారు వారి పాట: మహేష్ చెప్పిన డైలాగ్ పవన్ కోసమా..?
“సర్కారు వారి పాట”.. టైటిల్ లోనే మంచి పవర్ ఉంది. ఫస్ట్ నుండి సినిమా టైటిల్ వింటుంటేనే గవర్న్మెంట్ కి సంబంధించిన ఎలిమెంట్స్ ఉంటాయి అని జనాలు అనుకుంటూనే ఉన్నారు. డైరెక్టర్ అలాగే ఆ జోనర్ ని టచ్ చేసి.. రాజకీయలను పరోక్షంగా గెలికాడు అంటున్నారు జనాలు . సినిమా స్టొరి ఆల్ మోస్ట్ ఆల్ వాస్తవంగా జరిగిన దే చూయించారు. కాకపోతే ఆ ఎగకొట్టిన డబ్బులు కట్టేశారు గా ..ఆ లైన్ తప్పిస్తే మిగతా స్టోరీ […]
ఆ ఫీలింగ్ ని ఆస్వాదించి చచ్చిపోతా..ఓరినాయనో నీ స్ట్రైట్ ఆన్సర్లకు దండాలు..!!
పోకిరి.. మహేశ్ సినిమా లో ఓ డాలాగ్ ఉంటుంది. “ఎప్పుడు వచ్చామా అన్నది కాదు బుల్లెట్ దిగ్గిందా లేదా..” ఈ డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో మనకు తెలిసిందే. ఇప్పుడే అదే డైలాగ్ ని కొంచెం ఛేంజ్ చేస్తూ..” ఎన్నాళ్లు బ్రతికామా అన్నది కాదు..RGV లా మగాడిలా బ్రతికామా అన్నది పాయింట్” అంటూ సోషల్ మీడియాలో కొందరు యువకులు రెచ్చిపోయి కామెంట్స్ పెడుతున్నారు. భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ RGVది . ఈయన స్ట్రైట్ ఆన్సర్స్ కి […]
నీహారిక స్వర్గం కామెంట్స్.. పరువుతీస్తున్న నెటిజన్స్..!!
నీహారిక కొణిదేల..ఆమె పెళ్లై ఇంటి పేరు మార్చుకున్న..అందరికి ఇలానే గుర్తుండిపోయింది. ముద్దుగా మెగా డాటర్ అంటూ పిలిచుకుంటారు మెగా ఫ్యాన్స్. ఈ మధ్య కాలంలో నీహారిక పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది. ఆమె పెట్టే పోస్ట్లు.. బీహేవియర్..అలాంటివాటికి దారి తీస్తుంది. మనకు తెలిసిందే..సోషల్ మీడియాలో యమ యాక్టీవ్ గా ఉండే నీహారిక పై గత కొన్ని నెలలుగా ఏదో ఒక్క వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మొదట జిమ్ ట్రైనర్ తో మితిమీరిన అల్లరి […]
పాపం సర్కారు దెబ్బతో ఓ మంచి సినిమా ఎగిరిపోయింది…!
ఇటీవల కాలంలో క్లీన్ హిట్ అయిన సినిమాల వరుసలో విశ్వక్‌సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా నిలుస్తుంది. విశ్వక్‌సేన్ తన ఇమేజ్‌కు భిన్నంగా చేసిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. ఫస్ట్ డే ఫస్ట్ షోకే మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. పైగా టీవీ 9 దేవితో విశ్వక్‌సేన్ వివాదం రావడంతో ఈ సినిమాకు సోషల్ మీడియాలో కూడా మాంచి పాజిటివ్ బజ్ […]
ఆ ఒక్క రీజన్ తో మెగా హీరో సినిమాలో నుండి ఔట్..అడవి శేష్ మాటలకు ఇండస్ట్రీ షాక్..!!
“అడవి శేష్”..చూడటానికి చాలా సైలెంట్ గా..నెమ్మదిగా ..తన పని తాను చేసుకుపోయే నటుడు. చూడటానికి ఆరు అడుగులు ఉంటాడు. ఆ హైట్ కు తగ్గట్లే వెయిట్. తెల్లటి స్కిన్ టోన్. నవ్వితే పడే సొట్ట. ఏ అమ్మాయి పడిపోకుండా ఉంటాది చెప్పండి. అమ్మాయిలే కాదు.. పెళ్లైన ఆంటీలు కూడా అడవి శేష్ వెంట పడ్డారట. ఈ విషయాని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన హీరో గా నటిస్తున్న చిత్రం “మేజర్”. ముంబై తీవ్రవాదుల దాడిలో తన […]