రాను రాను సమాజంలో వస్తున్న మార్పులు చూస్తుంటే..రాబోయే తరం ఇంకెంత ఛండాలంగా తయారు అవుతుందో భమయేస్తుంది అంటున్నారు సామాన్య జనాలు. ఒకప్పటి జెనరేషన్ కి ఇప్పటి జనరేషన్ కి చాలా తేడా కనిపిస్తున్నాయి. అలవాట్లు, డ్రెస్సింగ్ స్టైల్, చదువులు, ఫ్రెండ్ షిప్ పేరుతో పాడు పనులు..తీరా మ్యాటర్ ఫినిష్ అయ్యాక రాఖీలు కట్టేసి…లవ్ యూ బ్రదర్ అంటూ పవిత్ర బంధాని హేళన చేయడం. ఇదంతా మారుతున్న కాలానికి అలావాటు చేసుకుంటున్న ఫారిన్ కల్చర్. ముఖ్యం గా స్టార్ […]
Author: admin
బాలయ్య సినిమాలో మరో కత్తిలాంటి హీరోయిన్..గోపీ మామూలోడు కాదుగా..?
నందమూరి నట సింహం బాలకృష్ణ ఈ వయసుల్లోను వరుస సినిమాలకు కమిట్ అవుతూ.. యంగ్ హీరోలకి గట్టి కాంపిటీషన్ ఇస్తున్నాడు. తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ..ఇరగదీసే డ్యాన్స్ స్టెప్పులతో..కేక పెట్టిస్తున్నాడు. అఖండ సినిమాతోనే కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బాలయ్య..ప్రజెంట్ డైనమిక్ డైరెక్టర్ గోపీ చంద్ మల్లినేని డైరెక్షన్ లో ఆయన కెరీర్ లో 107 సినిమా గా ఓ మాస్ ఎంటర్ టైనర్ సినిమా తెరకెక్కుతుంది. ఈ […]
మెగా ఫ్యామిలీలో కొత్త ప్రాబ్లమ్..చిరంజీవి కూడా సాల్వ్ చేయలేకపోతున్నాడే..?
సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ అనగానే చిరంజీవి గుర్తు వస్తాడు. ఆయన పేరు చెప్పుకుని ఇండస్ట్రీలోకి వచ్చిన మెగా హీరోలు గుర్తు వస్తారు. అలాంటి ఓ మార్క్ సెట్ చేశాడు చిరు. ఇండస్ట్రీ పెద్ద దిక్కు తాను కాను అంటూ చెప్పుకుని తిరిగే చిరంజీవిని అందరు ఇండస్ట్రీకి పెద్ద దిక్కు మీరే అంటున్నారు. మరి అలాంటి ఆయన ఇంట్లో ఓ సమస్య వస్తే ఖచ్చితంగా చిరు ముందు అడుగు వేసి..ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తాడు. మెగా […]
జగన్ ట్రాప్‌లో బాబు చిక్కారా… !
వైసీపీ అధినేత జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు మధ్య రాజకీయ ఎత్తుగడలు.. వ్యూహ ప్రతివ్యూహాలు కామన్. 2012 నుంచి కూడా ఈ రెండు పార్టీల మధ్య ఎత్తుగడల రాజకీయం కొనసాగుతూనే ఉంది. ఒకానొక దశలో అసలు వైసీపీని లేకుండా చేసేందుకు కూడా చంద్రబాబు ప్రయత్నాలు చేశారని.. ఈ క్రమంలోనే కేంద్రంలోని సోనియాతో చేతులు కలిపి.. జగన్‌ను జైలుకు పంపించారని.. వైసీపీ నేతలు తరచుగా చెబుతుంటారు. సరే. ఆ ఎత్తుగడ పారలేదు.. ఇక, ఎన్నికల ఎత్తుగడకు వచ్చేసరికి.. 2012లో […]
స్టార్ బ్యూటీకి షాకిచ్చిన సమంత..సర్వ నాశనం..?
స్టార్ హీరోయిన్ సమంత ..మరో క్రేజీ బ్యూటీకి షాక్ ఇచ్చిందా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు . దీంతో ఆ హీరోయిన్ కే కాదు.. ఇండస్ట్రీ మొత్తం షాక్ అవుతుంది. సమంత ఇలాంటి మనిషా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకి సమంత చేసిన అంత పెద్ద తప్పు ఏంటో తెలుసా..మాట తప్పడం. మనకు తెలిసిందే విడాకుల తరువాత సమంత జెట్ స్పీడ్ లో మూవీ లకు సైన్ చేసుకుంటూ పోతూ..ఆ సినిమాలను సెట్స్ పై చుంచుతుంది. ఇప్పటికే […]
ఎన్టీఆర్ – కొరటాల సినిమాపై ఫ్యీజులు ఎగిరే అప్‌డేట్…!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ – క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ కలయికలో పాన్ ఇండియా సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే వీరిద్దరిలో ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో… కొరటాల ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో భారీ అంచనాలతో వచ్చిన త్రిబుల్ ఆర్ పాన్ ఇండియా రేంజ్‌లో సక్సెస్ అయ్యింది. కొరటాల ఆచార్య డిజాస్టర్ అయ్యింది. ఇక గతంలో కొరటాల – ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ అయ్యింది. […]
సీక్రేట్ పిక్స్ షేర్ చేసిన అలియా..అప్పుడే గుడ్ న్యూస్ ..రణ్‌బీర్ కు అంత సీన్ ఉందా..?
వామ్మో.. ఈ రోజుల్లో పిల్లలని చూసి అంతా ఫాస్ట్ జనరేషన్ అంటుంటే ఏమో అనుకున్నాము కానీ..మరి ఇంత ఫాస్టా అని అనిపిస్తుంది. మనకు తెలిసిందే..బాలీవుడ్ స్టార్ కిడ్ కమ్ హాట్ బ్యూటి అలియా భట్..తన డేటింగ్ బాయ్ ఫ్రెండ్ రణ్‌బీర్ ను పెళ్లి చేసుకుంది. 5ఏళ్లు ప్రేమలో మునిగితేలిన ఈ జంట గత నెలలో పెళ్లితో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. అందరిలా నానా హంగామా చేయకుండా..కనీసం స్టార్ సెలబ్రిటీలను కూడా పిలవకుండా..కేవలం తన బంధువులు అది కూడా […]
RRRలో రాజమౌళి బ్లండర్ మిస్టేక్.. కేసు పెట్టాల్సిందే..ఊరుకునేలా లేరు రా బాబోయ్!!
వాట్..రాజమౌళి పై కేసు పెట్టాలా..? ఎందుకు..? అసలు ఏమైంది..? అని అనుకుంటున్నారా..యస్..ఓ నెటిజన్ పెట్టిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఆ ట్వీట్ చూసి కొందరు జనాలు నవ్వుకోగా ..మరికొందరు..అమ్మ బాబోయ్ ఇంత పెద్ద తప్పు చేశాడా రాజమౌళి..అయితే ఖచ్చితంగా కేసు పెట్టాల్సిందే అంటూ ఫన్నీ సెటైర్స్ వేస్తున్నారు. మనకు తెలిసిందే..దర్శక ధీరుడు రాజమౌళి రణం రౌద్రం రుధీరం అనే సినిమా రీసెంట్ తెరకెక్కించి..సూపర్ డూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. […]
షాకింగ్: ఎంపీగా ప్రియాంక గాంధీ…!
గాంధీ కుటుంబ రాజకీయ వారసురాలు ప్రియాంక గాంధీ పూర్తి స్తాయిలో రాజకీయాల్లోకి రావాలన్న డిమాండ్లు గత కొంత కాలంగా వినిపిస్తున్నాయి. గత యూపీ ఎన్నికలకు ఆమె ఇన్‌చార్జ్‌గా ఉన్నా ఉపయోగం లేకుండా పోయింది. యూపీలో కాంగ్రెస్ ప్రభావం చూపలేదు. ఆమె చట్టసభలకు ఎంపికై మరింత క్రియాశీల పాత్ర పోషిస్తేనే కాంగ్రెస్‌కు కాస్త పూర్వవైభవం వస్తుందనే అంచనాలు ఉన్నాయి. తాజాగా ప్రియాంకగాంధీని కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యురాలిగా పంపేందుకు కసరత్తు సాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉదయ్‌పూర్‌లో కాంగ్రెస్ చింతన్ […]