ఏపీలో అధికార వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. ఖాళీ అవుతున్న నాలుగు స్థానాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ నాలుగు స్థానాలు అధికార వైసీపీకి దక్కనున్నాయి. ఈ పదవుల కోసం పార్టీలో చాలా పోటీ నెలకొంది. పార్టీ కీలకనేత విజయసాయిరెడ్డిని మళ్లీ కొనసాగించనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ అభ్యర్థుల ఎంపికపై జగన్ తీవ్రంగా కసరత్తు చేశారు. విజయసాయిరెడ్డిని మళ్లీ కొనసాగించనున్నారని సమాచారం. ఇక మిగిలిన మూడు స్థానాలకు ప్రముఖ న్యాయవాది, నిర్మాత నిరంజన్‌రెడ్డి, […]
Author: admin
‘కరాటే కళ్యాణి – యూ ట్యూబర్ శ్రీకాంత్’ ను కొట్టడం సబబేనా ?
గతంలో అంటే ఇంటర్నెట్ అంతగా వ్యాపించని రోజులలో ఎక్కడ ఏమి జరుగుతుందో అంతగా తెలిసేది కాదు. కానీ నేడు ఇంటర్నెట్ హల్ చల్ ఎక్కువగా ఉంది. అరచేతిలో ఫోన్ పెట్టుకుని ప్రపంచంలో జరిగేది అంతా తెలుసుకోగలుగుతున్నాము. అయితే సోషల్ మీడియా ద్వారా ఎక్కువగా మంచి కన్నా చెడు జరుగుతోంది… అలాగే అందరికి చెడు అలవాట్లు నేర్చుకోవడానికి ధోహదపడుతోంది అని చెప్పవచ్చు. ఇక యు ట్యూబ్ లో కొత్త కొత్తగా వస్తున్న ఫ్రాంక్ వీడియోల సంగతి అయితే వేరే […]
సమంత గురించి తల్లి చేసిన కామెంట్స్ వైరల్ ?
టాలీవుడ్ లో మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్ లలో మాజీ అక్కినేని కోడలు సమంత ఒకరు. గతంలో ఈమె నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుని కొన్ని మనస్పర్థలు రావడం కారణంగా ఇద్దరూ మాట్లాడుకుని విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే అప్పటి నుండి సమంత తీరులోనే చాలా మార్పు వచ్చింది. వరుసగా ఇండస్ట్రీ తో సంబంధం లేకుండా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లంటూ అవకాశాలు అందుకుంటూ దూసుకువెళుతోంది. ఈ ముద్దుగుమ్మ ఒకవైపు సినిమాలు మరో వైపు […]
వావ్: అభిమానుల కోసం..మహేశ్ కెరీర్ లోనే ఫస్ట్ టైం ఇలా..!!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు రీసెంట్ గా హీరోగా నటించిన చిత్రం “సర్కారువారి పాట”. విజయ్ దేవరకొండతో గీతగోవిందం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ పరశూరామ్..ఈ సినిమా ను డైరెక్ట్ చేయడం సినిమాకి మరింత ప్లస్ అయ్యింది. బ్యాంక్ లను మోసం చేసి బడా రాజకీయ నేతలు, బిజినెస్ మ్యాన్ లు ఎలా తప్పించుకుంటున్నారో ..వాళ్ళ కారణంగా సామాన్య ప్రజలు ఎలా ఇబ్బందులు ఎదురుకుంటున్నారో కళ్లకు కట్టిన్నట్లు చూయించాడు డైరెక్టర్. ముఖ్యంగా రైతులు […]
సమంత పాటకు అరుదైన గుర్తింపు ..ఏకంగా గోల్డ్ మెడల్..!!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన కెరీర్ లో ఎన్నో అధ్బుతమైన పాత్రల్లో నటించింది. ఎన్నో అవార్డులు అందుకుంది. మంచి పేరుని సంపాదించుకుంది. అయితే కెరీర్ లో ఫస్ట్ టైం ఐటెం సాంగ్ చేసిన సమంత ..పుష్ప సినిమాతో దేశాని ఓ ఊపు ఊపేసింది. ఎవ్వరు ఊహించనంత విధంగా ఈ పాట సక్సెస్ అయ్యింది. చిన్న పాప దగ్గర నుండి..పండు ముసలి వాళ్ల వరకు అందరు ఈ పాట ని ఎంజాయ్ చేశారు. చంద్ర బోస్ లిరిక్స్ […]
ఒక్కే చోట అక్కినేని ఫ్యామిలీ..పెళ్లి భాజా షురూ..?
గత కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్ గా నడుస్తున్న అంశం ఏదైన ఉంది అంటే అది అక్కినేని నాగార్జున పెద్ద కొడుకు నాగ చైతన్య రెండో పెళ్లికి సంబంధించినదే . స్టార్ హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈయన..కొంత కాలం తరువాత ఏవో గొడవలు రావడంతో విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయ్యి..దూరంగా ఉంటున్నారు. మరి కొన్ని రోజుల్లో అఫిషియల్ గా విడాకులు రానున్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో నాగ చైతన్య రెండో పెళ్లి […]
మహేశ్ అంటే అంత అలుసా..అభిమానులకు కోపం తెప్పించిన రాజమౌళి..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరో గా నటించిన రీసెంట్ చిత్రం “సర్కారు వారి పాట”. పరశూరామ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మే 12న గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. కొందరు సినిమా స్టోరీని తప్పుపడుతూ..నెగిటీవ్ కామెంట్స్ చేస్తున్నా .. కలెక్షన్స్ పరంగా దుమ్ము దులిపేస్తుంది. మరో వైపు మహేశ్ అభిమానులు కూడా సినిమా విజయాని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సినిమాకి కీర్తి సురేష్ […]
మెగాస్టార్ డిజాస్టార్ ‘ ఆచార్య ‘ క్లోజింగ్ కలెక్షన్లు ఇవే… దారుణ అవమానం అంటే ఇదే…!
టాలీవుడ్ తండ్రి కొడుకులు మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కలిసి నటించిన సినిమా ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిజాస్టర్ టాక్‌తో స్టార్ట్ అయ్యింది. చాలా దారుణంగా ఫస్ట్ వీక్‌కే ఈ సినిమా ఫైనల్ బాక్సాఫీస్ రన్ పూర్తి చేసుకుంది. అసలు మెగాస్టార్ కెరీర్‌లో ఇంత దారుణ అవమానం ఇటీవల కాలంలో ఎప్పుడూ జరగలేదు. ఇన్ని భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఈ రేంజ్‌లో డిజాస్టర్ అవుతుందని ఎవ్వరూ […]
వారే దూరం పెంచుతున్నారు.. చిరంజీవితో గొడవల పై జీవితా సంచలన కామెంట్స్..!!
సినీ ఇండస్ట్రీలో గొడవలు కామన్. ఎంత త్వరగా ఫ్రెండ్స్ అవుతారో అంతే త్వరగా గొడవపడి విడిపోతారు. చిన్న చిన్న విషయాలకు తగదా పెట్టుకుని..సంవత్సరల కాలాలు తరబడి మాట్లాడుకోకుండా ఉండే హీరో, హీరోయిన్లు ఇప్పటికి ఉన్నారు. వీళ్లల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది మెగాస్టార్ చిరంజీవి , యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ గురించే. వీళ్ల మధ్య జరిగిన గొడవలు చిన్నవా, పెద్దవా అనే సంగతి పక్కన పెడితే.. ఇండస్ట్రీలో వీళ్లిద్దరు విడిపోవడానికి కారణం ఓ హీరోయిన్ అంటూ కొన్ని ఏళ్ళుగా […]