తమిళనాడు అంతా ఇప్పుడు `చిన్నమ్మ` నామం జపిస్తోంది. దివంగత సీఎం జయలలిత తర్వాత.. ఆమె నెచ్చెలి శశికళ కేంద్రంగానే రాజకీయాలు నడుస్తున్నాయి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆమెను ఎన్నుకున్న తర్వాత.. శశికళ సీఎం కావాలని పలువురు ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. అందుకు రంగం కూడా సిద్ధమవుతున్న తరుణంలో శశికళకు ఊహించని, దిమ్మతిరిగే షాకులు తగిలాయి. ఇందులో ఒకటి జయ నియోజకవర్గమైన ఆర్ కే నగర్ నుంచి కాగా.. మరొకటి అమ్మ వీరాభిమాని నటరాజన్ నుంచి కావడం విశేషం!! జయ […]
Author: admin
ఆ జిల్లా వైసీపీ అధ్యక్షుడికి జగన్ అదిరిపోయే షాక్
వైకాపా అధ్యక్షుడు జగన్ ఏరి కోరి ఎంచుకున్న విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌పై జగన్ తీవ్రంగా సీరియస్ అయ్యారనే వార్తలు చాలా ఆలస్యంగా వెలుగు చూశాయి. వాస్తవానికి ఎంతో మంది వ్యతిరేకిస్తున్నా.. జగన్ అమర్‌నాథ్‌కి జిల్లా బాధ్యతలు అప్పగించారు. ఎందరో సీనియర్లను కాదని విశాఖ వంటి మేజర్ సిటీని అమర్‌నాథ్ చేతుల్లో పెట్టారు. అయితే, మొదట్లో సౌమ్యంగానే ఉన్న అమర్‌నాథ్.. ఇప్పడు మాత్రం.. ఏకు మేకైన చందంగా మారిపోయాడని, దీంతో జగన్ క్లాస్ ఇచ్చాడని […]
సీఐడీ ఉచ్చులో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు
ప్రతిపక్ష వైసీపీకి చుక్కలు చూపించేందుకు సీఐడీ సిద్ధమవుతోంది. ఒకపక్క పార్టీ అధ్యక్షుడు జగన్‌ను విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పావులు కదుపుతున్న విషయం తెలిసిందే! మరోపక్క ఆ పార్టీ బలంగా ఉన్న నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సీఐడీ ఉచ్చులో చిక్కుకున్నారు. కల్తీ మద్యం కేసులో వీరిపై సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది. ఎన్నికల్లో మద్యం పంపిణీ చేశారని ఇందులో పేర్కొంది. దీంతో ఏ క్షణమైనా వీరిని అరెస్టు చేయవచ్చనే ప్రచారం జోరందుకుంది. ఇది వైసీపీలో తీవ్ర […]
చిరు ఖైదీ మొత్తం సెంటిమెంట్ల మయమే
సినిమా వాళ్లు సెంటిమెంట్లను ఎలా నమ్ముతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సెంటిమెంట్లు మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి కం బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150 విషయంలో కూడా చిరు చాలా సెంటిమెంట్లు ఫాలో అవుతున్నారు. ఈ సినిమా విషయానికి వస్తే చిరు గతంలో తనకు ఠాగూర్ లాంటి హిట్ సినిమా ఇచ్చిన దర్శకుడు వినాయక్‌నే ఎంచుకున్నారు. ఠాగూర్ కోలీవుడ్‌లో హిట్ అయిన రమణకు రీమేక్. ఇప్పుడు ఖైదీ అక్కడ కత్తి […]
ప్రభాస్ కి ప్రమోషన్ వచ్చిందోచ్
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఒక హీరో ఒక దర్శకుడికి మూడున్నర ఏళ్ళు కాల్ షీట్స్ ఇవ్వడం మాములు విషయం కాదు.ఎంత దర్శకుడిపై నమ్మకం వున్నా అన్ని సంవత్సరాలంటే కెరీర్ ని రిస్క్ లో పెట్టడమే. అయితే తాను నమ్మిన దర్శకుడికోసం ఎంత రిస్క్ చేయడానికైనా ప్రభాస్ వెనుకాడలేదు. అర్ధమయ్యే ఉంటుంది ఈపాటికి ఈ కథంతా ప్రభాస్ రాజమౌళి ల బాహుబలి సిరీస్ సినిమాల గురించే.మొత్తానికి శుభం కార్డు పడిపోయింది.బాహుబలి ప్రభాస్ కి బాహుబలి సినిమాతో […]
బాహుబలి-2కి రాజమౌళి ప్యాక్అప్
అవును ఎట్టకేలకు దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి-2 కి ప్యాక్ అప్ చెప్పేసాడు.అదేనండి సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఫైనల్ గా ప్యాక్ అప్ చెప్పేసాడు.సగటు సినీ ప్రేక్షకులందరూ బాషా బేధం లేకుండా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న బాహుబలి-2 షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇదే విషయాన్ని స్టార్ కెమెరామెన్.. రాజమౌళి టీం లో అతిముఖ్యమైన సెంథిల్ షేర్ చేసుకున్నాడు.రాత్రి పగలు తేడా లేకుండా పడ్డ కష్టం ప్యాక్ అప్ చెప్పే సరికి ఒక్కొక్కరి మొహం పై […]
2017లో టాలీవుడ్‌లో మామూలు మజా కాదు..
2016 టాలీవుడ్ చరిత్రలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ సంవత్సరం. గతేడాది సంక్రాంతి నుంచే అసలు మజా స్టార్ట్ అయ్యింది. సంక్రాంతికి వచ్చిన నాలుగు సినిమాలు కూడా హిట్ అయ్యాయి. ఇక గతేడాది భారీ సినిమాల్లో చాలా వరకు సక్సెస్ అయ్యాయి. భారీ వసూళ్లు సాధించాయి. ఈ క్రమంలోనే 2017 టాలీవుడ్‌లో గతేడాది కంటే చాలా గొప్పగా ఉంటుందంటున్నారు. 2017లో చాలా క్రేజీ ప్రాజెక్టులు ఇక్కడ అంచనాలను దుమ్ములేపుతున్నాయి. ఇండియన్ సినిమా హిస్టరీలోనే భారీ అంచనాలు ఉన్న బాహుబలి 2 […]
కేసీఆర్‌కి మరోసారి హైకోర్టు జలక్!
తెలంగాణ సీఎం కేసీఆర్‌కి హైకోర్టు నుంచి షాక్ మీద షాక్ తగులుతూనే ఉంది. తాజాగా కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రాష్ట్ర భూసేకరణ చట్టంపై హైకోర్టు అక్షింతలు వేసింది. ఏకపక్షంగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు రైతులకు విరుద్ధంగా ఉన్నాయని వ్యాఖ్యానించడంతోపాటు దీని అమలుపై స్టే విధించింది. ఇది కేసీఆర్ సర్కారుకు శరాఘాతమనే చెప్పాలి. అసలు ఏం జరిగిందంటే.. రాష్ట్రంలో కేసీఆర్ అధికారం చేపట్టిన తర్వాత తన దంటూ ప్రత్యేక పాలన ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే […]
షాక్: జగన్‌ను కలుస్తోన్న బాలయ్య
యువరత్న బాలకృష్ణ 100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఈ సంక్రాంతికి రాబోతోంది. క్రిష్ డైరెక్షన్‌లో హిస్టారికల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 12న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత బాలయ్య 101వ సినిమా ఎవరి డైరెక్షన్‌లో ఉంటుందనేదానిపై కొద్ది రోజులుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. ముందుగా బాలయ్య 101వ సినిమా కృష్ణవంశీ డైరెక్షన్‌లో రైతు సినిమా ఉంటుందనుకున్నారు. ఈ సినిమా దాదాపు సెట్స్‌మీదకు వెళుతుందనుకుంటున్న టైంలో కథ […]