మనం అనుకుంటాం కానీ, అంతా ఆలస్యం అయిపోతోంది! అంతా ఆలస్యం అయిపోతోంది! అని!! ఒక్కొక్కసారి ఆ ఆలస్యమే.. ఎంతో మేలు చేస్తుందట! ఇప్పుడు ఇదే విషయం తారక్ విషయంలోనూ జరిగిందని తెలుస్తోంది. అదేంటంటే.. మొన్నామధ్య ఉధృతంగా తెరమీదకి వచ్చిన తమిళనాడులో జల్లికట్టు విషయం.. అందరికీ తెలిసిందే. దీనిపై సాధారణ ప్రజలు కోలీవుడ్ రోడ్ల మీదకి సైతం వచ్చి పోరాడారు. అదే సమయంలో కొందరు టాలీవుడ్ హీరోలు సైతం తమ స్టైల్లో స్పందించారు. మహేష్ బాబు, పవన్ ఇలా […]
Author: admin
పవన్ కి కేటీఆర్ అలా ఎర్త్ పెట్టారా..?
పాలిటిక్స్ అంటే ఎలా ఉంటాయో.. తెలంగాణ మంత్రి, సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ వద్దే నేర్చుకోవాలి! తనకు పోటీగా ఎవరైనా వస్తున్నారని ఆయన భావిస్తే చాలు.. ఎలా వారిని అణగదొక్కాలో బాగా తెలుసు. సొంత పార్టీలోనే మేధావులను సైతం లైన్లో పెట్టిన కేటీఆర్ ఇప్పుడు పవన్ లాంటి పరాయి పార్టీ నేతలను ఎలా లైన్‌లో పెట్టాలో తెలీదా?! ఇప్పుడు అదే జరిగింది తెలంగాణలో.. పవన్ వల్ల తన ఇమేజ్‌కి భంగం వాటిల్లుతుందని అనుకున్న కేటీఆర్ రాత్రికి రాత్రి […]
వైసీపీ ఎంపీగా ముద్రగడ పద్మనాభం..!
ఇంకా రెండేళ్లు ఉండగానే వైసీపీలో టికెట్ల ముసలం మొదలైంది. ముఖ్యంగా ఎలాగైనా ఈసారి పట్టు సాధించాలని చూస్తున్న గోదావరి జిల్లాల్లోనే ఈ రచ్చ ప్రారంభమైంది. కాపు ఉద్యమం తీవ్రంగా జరుగుతున్న తూర్పు గోదావరి జిల్లాలో జరుగుతున్న ఈ వ్యవహారం ఆ పార్టీ అధినేత జగన్‌కు తలనొప్పిగా మారింది. కాకినాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన సునీల్ స్థానంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీ తరఫున పోటీ చేస్తారనే ప్రచారం జోరందుకుంది. దీంతో ఈసారి కూడా […]
బండ్ల గణేష్ అమ్మాయిల బ్రోకర్ అన్న పవన్ హీరోయిన్
టాలీవుడ్‌లో సాధారణ కమెడియన్‌గా ప్రస్థానం ప్రారంభించిన బండ్ల గణేశ్…చాలా తక్కువ టైంలో బడా ప్రొడ్యుసర్‌గా మారిపోయాడు. టాలీవుడ్ టాప్ హీరోలు ఎన్టీఆర్ – పవన్‌కళ్యాణ్ – అల్లు అర్జున్ – రాంచరణ్‌తో భారీ బడ్జెట్ సినిమాలు తీసి సూపర్‌హిట్లు కొట్టాడు. తాజాగా బండ్ల ఓ వెబ్ ఛానెల్ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో టాలీవుడ్ హీరోలు, దర్శకులపై చాలా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుండగానే ఇప్పుడు ఓ హీరోయిన్ బండ్లపై తీవ్రస్థాయిలో […]
హిందూపురం టీడీపీలో సెగలు…సీక్రెట్ మీటింగ్
టీడీపీలోనే ఆ పార్టీ ఎమ్మెల్యే, సీఎం చంద్రబాబు బావమరిది బాలయ్యపై అసంతృప్తి సెగలు ఎగసిపడుతున్నాయా ? ఆయన ప్రాథినిత్యం వహిస్తోన్న నియోజకవర్గం, టీడీపీ కంచుకోట అయిన హిందూపురంలో బాలయ్యకు యాంటీగా సీక్రెట్ మీటింగ్ పెట్టే వరకు పరిస్థితి వెళ్లిందా ? అంటే అవుననే ఆన్సరే వినిపిస్తోంది. హిందూపురం పేరు చెపితే టీడీపీకి ఇంకా చెప్పాలంటే ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఇది పెట్టని కోట. ఎన్టీఆర్ ఇక్కడి నుంచే ఎమ్మెల్యేగా గెలిచి సీఎం కూడా అయ్యారు. ఆయన తర్వాత హరికృష్ణ, […]
ఏపీ పీసీసీ చీఫ్‌గా చిరు ,రఘువీరా వైసీపీలోకి జంప్..!
రాష్ట్ర విభజన దెబ్బతో ఏపీలో కాంగ్రెస్ ఉనికే ప్రశ్నార్థకమైంది. కాంగ్రెస్ నుంచి ఎప్పుడు ఏ నాయకుడు పార్టీకి గుడ్ బై చెపుతారో ? తెలియని పరిస్థితి ఉంది. అసలు ఏపీ కాంగ్రెస్‌లో కాస్త క్రేజ్ ఉన్న నాయకులు ఎవరా ? అని ప్రశ్నించుకుంటే వేళ్లమీద లెక్కపెట్టే పరిస్థితి కూడా లేదు. అలాంటి కాంగ్రెస్‌లో మిణుగురుల్లా ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి లాంటి ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరి మధ్యే పెద్ద […]
బాహుబలికి షాక్ ఇచ్చిన శతమానం భవతి
టాలీవుడ్ ఇండస్ట్రీలో బాహుబలి సాధించిన విజయం అలాంటిది..ఇలాంటిది కాదు. ఆ సినిమా విజయం ఓ అసాధారణమైందిగానే చెప్పాలి. రూ.125 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఊహలకే అందని విధంగా రూ.600 కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది. ఈ సినిమా నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లకు ఊహించని లాభాలు తెచ్చిపెట్టింది. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు బాహుబలి-2 బిజినెస్ కూడా జరుగుతోంది. తెలుగు సినిమా చరిత్రను ప్రపంచవ్యాప్తంగా చాటిన బాహుబలికే షాక్ ఇచ్చింది ఓ చిన్న సినిమా. అదే శర్వానంద్ హీరోగా […]
గోదావరి నేతలకు బాబు క్లాస్ అందుకేనా..!
ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే గోదావరి జిల్లాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయ సమీకరణాలను మార్చగల నిర్ణయాత్మక శక్తిగా మారాయి. 2014 ఎన్నికల్లో గోదావరి జిల్లాల ప్రజలు టీడీపీకి అండగా నిలిచాయి. ముఖ్యంగా పశ్చిమ గోదావరిలో క్లీన్ స్వీప్ సాధించింది, అయితే ఈ మూడేళ్లలో రెండు జిల్లాల్లోనూ టీడీపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని సీఎం చంద్రబాబు భావిస్తున్నారట. జిల్లాల్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి పరిస్థితులను చక్కదిద్దాలని తన దగ్గరకు వచ్చిన గోదావరి జిల్లాల నేతలకు గట్టిగా చెబుతున్నారని సమాచారం! విభజన […]
కాపు నేతలపైనే పవన్ కి మక్కువా..!
తనకు కుల, మత, ప్రాంతీయ భేదాలు లేవని.. అన్యాయాన్ని ఎదిరిస్తానని, అక్రమాలను ప్రశ్నిస్తానని రాజకీయాల్లోకి రాకముందు, వచ్చిన తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ పదేపదే చెబుతున్నాడు. కానీ ఇవి మాటలకే పరిమితమా? బాబు కేబినెట్‌లో కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు ఎంత అవినీతికి పాల్పడుతున్నా వారిపై విమర్శలకు దిగకుండా.. కేవలం కమ్మ సామాజికవర్గానికి చెందిన వారిపైనే పవన్ ఎందుకు టార్గెట్ చేశాడు? ఇప్పుడు ఇదే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతోంది! ప్రెస్ […]