సూపర్‌స్టార్ మహేశ్‌బాబు – కోలీవుడ్ క్రేజీ డైరెక్టర్ ఏఆర్.మురుగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా (వర్కింగ్ టైటిల్ ఏజెంట్ శివ) షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా బ్యాలెన్స్ ఉన్న 20 శాతం షూటింగ్ కూడా త్వరలోనే కంప్లీట్ చేసుకోనుంది. ఇక బ్రహ్మోత్సవం డిజాస్టర్ అవ్వడంతో మహేష్ సినిమా కోసం ఎంతో ఎగ్జైటింగ్‌తో వెయిట్ చేస్తోన్న మహేష్ ఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్ సినీ ప్రియులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ […]
Author: admin
పవన్ ను వైసీపీ లైట్ తీస్కోందా
పవన్ కల్యాణ్.. కాపు సామాజిక వర్గంలో బలమైన సామాజిక నేతగా ఎదుగుతున్న నాయకుడు! 2014లో టీడీపీ-బీజేపీకి మద్దతునిచ్చి.. వారి విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే హోదా విషయంలో ఆ పార్టీలు చేసిన మోసాన్ని సహించలేక.. వారికి ఎదురుతిరిగాడు! దూకుడుగా వ్యవహరిస్తూ ప్రజల్లోకి దూసుకుపోతున్నాడు! ఇప్పుడు పవన్ ఇచ్చిన ఆఫర్‌ను వైసీపీ లైట్ తీసుకుందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. అలాగే పవన్‌ను పక్కన పెట్టడం వెనుక అధినేత జగన్ వ్యూహం ఏమిటనేది ఇప్పుడు మిలియన్ […]
ఏపీలో టీడీపీ-వైసీపీ ఎమ్మెల్సీ ఆశావాహులు వీళ్లే
అధికార, విపక్ష అధినేతలకు త్వరలో సరికొత్త తలనొప్పి మొదలుకానుంది. వచ్చే నెలలో ఖాళీ కాబోతున్నఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పరీక్ష కానుంది. అనుభవం, సామాజికవర్గం.. ఇలా అన్ని విభాగాల్లో అధినేతను మెప్పించేందుకు అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ మొదలైంది. మార్చిలో శాసనమండలిలో 22 స్ధానాలు ఖాళీ కాబోతున్నాయి. పట్టభద్రులు, ఉపాధ్యాయుల స్ధానాలతో పాటు, స్ధానిక సంస్ధలు, శాసనససభ్యుల కోటా నుంచి భర్తీ అయ్యే ఎమ్మెల్సీ సీట్ల కోసం పోరు తీవ్రంగానే ఉంది. ఇందులో టీడీపీకి 80 శాతం […]
కడపలో బాబుకు దిమ్మతిరిగే షాక్
ప్రతిపక్ష నేత జగన్ సొంత జిల్లా కడపలో ఎలాగైనా పట్టు సాధించాలని టీడీపీ అధినేత బలంగా నిశ్చయించుకున్నారు. ఇందులో భాగంగా ఆ పార్టీకి చెందిన కీలక నేతలను ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా తమ పార్టీలో చేర్చేసుకున్నారు. దీంతో రాజకీయంగా బలపడ్డామని టీడీపీ నేతలు సంబరపడిపోయారు. అయితే ఇప్పుడు ఆ ఆనందం ఎంతో కాలం నిలవడం లేదు! సంబరపడిన నేతలే అవాక్కవ్వబోతున్నారు! జగన్ సొంత ఇలాకాలో టీడీపీకి ఆ నేతలంతా షాక్ ఇవ్వబోతున్నారు! పచ్చ కండువా కప్పుకున్న నేతలు.. […]
జగన్ కి సొంత జిల్లాలో మరోషాక్..
వైకాపా అధినేత జగన్ టైం అస్సలు ఏమీ బాగోలేదని అనిపిస్తోంది. ఇప్పటికే దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు ఆయనను ఆయన జట్టును వీడి చంద్రబాబు సైకిల్ ఎక్కేశారు. దీంతో పార్టీలో కొంత బలహీనత స్పష్టంగా కనిపిస్తోంది. మరోపక్క.. బలంగా ఉన్న గొంతులు ఏవైనా పార్టీలోకి వస్తాయోమనని జగన్ వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తన సొంత జిల్లా కడపకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెంగల్రాయుడు వ్యవహారం తెరమీదకి వచ్చింది. ఈయన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అయినప్పటికీ.. నిజానికి […]
జగన్-పవన్ భేటీకి డేట్ ఫిక్స్
ఏపీ సీఎం చంద్రబాబుపై ఇప్పటి వరకు ఈగైనా వాలకుండా చూసుకున్న జనసేనాని పవన్ కల్యాణ్.. ఇప్పడు బాబుకు కటీఫ్ చెబుతున్నాడా? 2014లో బాబు పక్షాన పెద్ద ఎత్తున ప్రచారం చేసిన పవన్.. ఇప్పడు అనూహ్యంగా బాబుకు గుడ్‌బై చెబుతున్నాడా? ఆది నుంచి జగన్ గురించి ఎలాంటి వైఖరినీ చెప్పకుండానే బాబు కు మాత్రమే ఓట్లేయాలంటూ పరోక్షంగా జగన్ అధికారంలోకి రాకుండా పోవడానికి కారణమైన పవన్ ఇప్పుడు తన పంథా మార్చుకున్నాడా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. నిన్నగాక […]
ఏపీని మరోసారి మోసం చేసిన కేంద్రం
విశాఖ రైల్వే జోన్! గత కొన్నాళ్లుగా భారీగా వినిపిస్తున్న డిమాండ్ ఇది! ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు ఎప్పటి నుంచో దీనికోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ విభజన సమయంలో విశాఖ రైల్వే జోన్ ప్రకటించాలని రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఎత్తున ధర్నా కూడా చేశారు. అయితే, అదిగో ఇదిగో అంటూ ఊరించిన కేంద్రం మరో సారి తాజా బడ్జెట్‌లో మొండి చేయి చూపింది. దీని కోసం పోరాడుతున్నామని చెబుతూ వస్తున్న సీఎం చంద్రబాబు అండ్ కో […]
పెటాకుల దిశగా టీడీపీ-బీజేపీ పొత్తు
మిత్రపక్షమైన టీడీపీతో ఎప్పుడెప్పుడు విడిపోదామా? అని బీజేపీ నేతలు ఎదురు చూస్తున్నారు! కలహాల కాపురం చేయలేమని చెబుతున్నా.. తప్పదు అన్న రీతిలో అధినాయకత్వం ఆదేశాలివ్వడంతో ఇక తప్పని పరిస్థితుల్లో కూటమిలో కొనసాగుతున్నారు! అయితే పెండింగ్‌లో ఉన్న మున్సిపల్-కార్పొరేషన్ ఎన్నికల్లో విడివిడిగా పోటీచేయనున్నాయా? ఇక టీడీపీ-బీజేపీ నేతలు ఎవరి దారి వారు చూసుకోబోతున్నారా? కలహాల కాపురానికి ఈ ఎన్నికలతో ఫుల్ స్టాప్ పెట్టి బరిలోకి దిగబోతున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది! రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న మున్సిపల్ […]
బాలకృష్ణ కొత్త సినిమాకు పవర్ ఫుల్ టైటిల్
నందమూరి బాలకృష్ణకు సరిపోయే టైటిల్స్ చాలా పవర్ ఫుల్ గా వుంటాయి. ఆయా సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా బాలయ్య సినిమాల టైటిల్స్ అన్ని ఓ రేంజ్‌లో ఉంటాయి. సింహా అనే పదం బాలయ్యకు ఎంతగా కలిసి వస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక లెజెండ్ చాలా పవర్ ఫుల్ టైటిల్. ఇక అంతగా ఆడని లయన్, డిక్టేటర్ సినిమాల టైటిల్స్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఇక ఇటీవల తన కేరీర్‌లో వందో సినిమాగా తెరకెక్కిన గౌతమీపుత్ర […]