కొన్ని దశాబ్దాల నాటి ఆకాంక్షను ఒక్క కలం పోటుతో సాకారం చేసిన ఘనతను సొంతం చేసుకున్న పార్టీ కాంగ్రెస్! ఇది తెలంగాణ కాంగ్రెస్ నేతలు గొప్పగా చెప్పుకొనేమాట! కానీ, అదే కలం పోటు.. అదే దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీని నామ రూపాల్లేకుండా చేసేసింది!! ఇది ఏపీ కాంగ్రెస్ నేతలు కళ్లు తుడుచు కుంటూ చెబుతున్న మాట!! తెలంగాణ ఆకాంక్ష విషయంలో కాకలు తీరిన కాంగ్రెస్ నేతలు సైతం విభజన దిశగా అడుగులు వేయలేకపోయారు. ఎప్పటికప్పుడు సమస్యలను […]
Author: admin
ఎమ్మెల్యేగానే లోకేష్ పోటీ..! నియోజకవర్గం ఇదే..?
ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్‌ను కేబినెట్‌లోకి తీసుకోవాలని టీటీడీపీ నేతలతో చంద్రబాబు చెప్పిన నాటి నుంచి.. టీడీపీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన్ను ఎమ్మెల్సీ కోటా నుంచి ఎన్నుకుంటారనే ప్రచారం జోరందుకుంది. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష నేత జగన్‌కు పోటీగా లోకేష్‌ను భావిస్తున్న సమయంలో.. ఎమ్మెల్సీగా చట్టసభల్లోకి వెళితే ప్రతికూల సంకేతాలు ప్రజల్లోకి వెళతాయనేది ఇప్పుడు ప్రధాన అడ్డంకిగా మారింది. దీంతో ఇప్పుడు లోకేష్‌ను ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని నిర్ణయించినట్టు సమాచారం! […]
ఏపీలో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేల రాజీనామా ?
కీలకమైన మంత్రి వర్గ విస్తరణకు రంగం సిద్ధమవుతున్న తరుణంలో.. ఉప ఎన్నికలకు టీడీపీ సిద్ధమవుతోంది! అందులోనూ ఈ ఎన్నికల్లో సేఫ్ గేమ్‌కు తెరతీస్తోంది. తమ పార్టీ నుంచి టీడీపీలో చేరిన వారితో రాజీనామా చేయించి.. ఉప ఎన్నికలను ఎదుర్కోవాలని.. వైసీపీ నాయకులు పదే పదే చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టడంతో పాటు.. వీరి విజయంతో తమ పార్టీకి తిరుగులేదని నిరూపించవచ్చనే వ్యూహంతో బరిలోకి దిగాలని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. వైకాపా నుంచి పార్టీలోకి చేరిన జంప్ జిలానీలతో […]
తుమ్మలకు జగదీష్ రెడ్డికి ఎక్కడ చెడింది
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులైన ఇద్దరు మంత్రుల మధ్య కోల్డ్ వార్ తారస్థాయికి చేరింది. ముఖ్యంగా తెదేపా నుంచి టీఆర్ఎస్‌లో చేర కేసీఆర్ మన్ననలు పొందుతున్న తుమ్మల నాగేశ్వరరావుకు, కేసీఆర్ వెన్నంటే నడుస్తూ ఉన్న జగదీశ్వర్ రెడ్డికీ మధ్య ఆధిపత్య పోరు తీవ్రమయింది. తనకు ప్రాధాన్యం తగ్గిస్తూ.. తుమ్మలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నందుకు, తన జిల్లా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నా కేసీఆర్ పట్టించుకోకపోవడంపై జగదీశ్వర్ రెడ్డి అగ్గి మీద గుగ్గిలం అవుతుననారు. ఇప్పుడు డీసీసీబీ చైర్మన్ […]
చిన్నమ్మ జాతకాన్నిమార్చలేని జ్యోతిష్కులు
తమిళనాట రాజకీయ సింహాసనంపై కూర్చోవాలని దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ తహతహలాడుతున్నారు! అప్పుడో ఎప్పుడో సీఎం అవుతారని అన్నాడీఎంకే కార్యకర్తలతో పాటు.. ప్రజలు కూడా భావించారు. కానీ అనూహ్యంగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అన్ని ఏర్పాట్లు ఆగమేఘాల మీద చేసి ఆశ్చర్యపరిచారు. సీఎం పీఠం ఎక్కేందుకు శశికళ ఎందుకు ఇంత తొందరపడుతున్నారు? ఇప్పుడు ఇదే ప్రశ్న అందరినీ తొలుస్తోంది! అయితే దీనికి మన్నార్ గుడి జ్యోతిషుల ప్రభావం అధికంగా ఉందని సమాచారం! రాజకీయ నాయకులకు […]
సౌత్ లో రజిని కాదు …ఇక కాటంరాయుడు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న ‘కాటమరాయుడు’ సినిమాపై అభిమానుల్లో ఏ రేంజ్‌ల అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాటమరాయుడు ఉగాది కానుకగా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. సినిమాపై ఉన్న అంచనాలను పెంచేస్తూ కాటమరాయుడు టీజర్ యూ ట్యూబ్‌ను షేక్ చేస్తోంది. కాటమరాయుడు టీజర్ కేవలం 60 గంటల్లోనే ఐదు మిలియన్ల వ్యూస్ రాబట్టింది. ఇది సౌత్ ఇండియా సినిమా సర్కిల్స్‌లో పెద్ద రికార్డుగా నిలిచింది. సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్ […]
నారాయణ ప్లేస్ లో ఆ రెడ్డిగారు ఎంట్రీ..!
ఏపీలో సీఎం చంద్రబాబు తర్వాత అత్యంత కీలకమైన పొజిషన్ ఉన్నారు నారాయణ విద్యాసంస్థల అధినేత పి నారాయణ. మునిసిపల్ శాఖా మంత్రిగానే కాకుండా రాజధాని అమరావతి నిర్మాణం, సీఆర్ డీఏ చైర్మన్‌గా ఆయన కీలక చక్రం తిప్పుతున్నారు. మరో ముఖ్య విషయం ఏంటంటే.. తన సొంత జిల్లా నెల్లూరుపై నారాయణ మంచి పట్టు సాధించారు. ఇది ఇప్పటి వరకు ఉన్న మ్యాటర్. అయితే, రోజులన్నీ ఒకేలా ఉండవు.. పదవులన్నీ శాశ్వతంగా ఉండవు కదా! ఇప్పుడు నారాయణ పరిస్థితి […]
బాబు కేబినెట్ లో వీరు సేఫ్
ఏపీ సీఎం చంద్రబాబు తన కేబినెట్‌ను ప్రక్షాళన చేస్తారనే విషయం ఖాయమైపోయింది. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడికలు, తీసివేతల్లో తలమునకలైపోయారు. ఈ క్రమంలో బాబు తన టీంలోని కొందరు మంత్రులను ఎలాంటి సంకోచం లేకుండా తీసి పక్కన పెడతారని టాక్ నడుస్తుండగా.. మరికొందరి విషయంలో మాత్రం ఎలాంటి ఆరోపణలు వచ్చినా.. ఎలాంటి మార్పూ ఉండబోదని అంటున్నారు టీడీపీ నేతలు. మరి ఈ విషయం ఏంటో తెలుసుకుందాం. ప్రస్తుతం బాబు కేబినెట్‌లో చాలా మంది మంత్రులపై ఆరోపణలు […]
ఎన్టీఆర్ జీవిత చరిత్రలో బాలయ్య
తెలుగు జాతి కీర్తిని నలుదిశలా చాటి చెప్పిన నందమూరి తారక రామారావు, ఉరఫ్ అన్నగారి జీవితం ఇక సచిత్రం కానుంది. తమిళనాట ఎంజీఆర్‌ని మించిన ఆదరణతో పార్టీని స్థాపించిన నాలుగు మాసాల్లోనే అధికారంలోకి వచ్చిన ఎన్‌టీఆర్.. తెలుగు జాతి పౌరుషాన్ని ఇండియాగేట్‌కు రుచిచూపించారు. ఇటు సినిమాలు, అటు రాజకీయం. రెండింటినీ తనదైన శైలితో రక్తి కట్టించి ఏపీలో తిరుగులేని నేతగా ఎదిగిన అన్నగారి జీవితం ఇక తెరమీదకి రానుంది. ఈ చిత్రంలో అన్నగారి ముద్దుల కుమారుడు బాలయ్యే […]