పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సినిమా కాటమరాయుడు. సర్దార్ గబ్బర్‌సింగ్ లాంటి డిజాస్టర్ సినిమా తర్వాత పవన్ నటిస్తోన్న సినిమా కావడంతో పాటు గోపాల గోపాల ఫేమ్ డాలీ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా బిజినెస్‌కు ముందు అనుకున్న స్థాయిలో హైప్ రాలేదు. అయితే క్రమక్రమంగా సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో పాటు బిజినెస్ రేజ్ అయ్యింది. చాలా ఏరియాల్లో కాటమరాయుడు బిజినెస్ క్లోజ్ అయ్యింది. మారుతున్న టాలీవుడ్ సినిమాల బిజినెస్ ట్రెండ్ […]
Author: admin
టాలీవుడ్ లో సీన్ రివర్స్ … ఎందుకంటే !
టాలీవుడ్‌లో ఈ యేడాది ఆరంభం గ్రాండ్‌గా స్టార్ట్ అయ్యింది. జనవరిలో వచ్చిన ఖైదీ నెంబర్ 150 – గౌతమీపుత్ర శాతకర్ణి – శతమానం భవతి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. జనవరి 26న వచ్చిన ఒక్క లక్కున్నోడు మాత్రమే ప్లాప్ అయ్యింది. ఇక ఫిబ్రవరి స్టార్టింగ్‌లో వచ్చిన నేను లోకల్ సినిమా కూడా మంచి హిట్ సొంతం చేసుకుంది. ఈ సినిమా నాని కేరీర్‌లోనే హయ్యస్ట్‌గా రూ.30 కోట్ల షేర్ సాధిస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. ఇక […]
తమిళనాడు కొత్త సీఎం గురించి షాకింగ్ సీక్రెట్స్
తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరు అవుతారనే విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. అసెంబ్లీలో బలనిరూపణకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు అవకాశం ఇస్తారా ? లేదా అన్నాడీఎంకే శాసనసభా పక్షనేత శశికళ స్థానంలో ఎంపికైన పళనిస్వామిని ఆహ్వానిస్తారా ? అన్నది పక్కన పెడితే ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో 234 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జయలలిత మరణంతో ఓ స్థానం ఖాళీ ఏర్పడింది. ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో అధికార అన్నాడీఎంకేకు 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకేకు 89 […]
తమిళనాట.. మరో పొలిటికల్ వార్! దీప వర్సెస్ దీపక్
సుప్రీం తీర్పుతో తమిళనాడు రాజకీయం కొత్త మలుపు తిరిగింది! ఇప్పటి వరకు సీఎం సీటు కోసం ఆరాట పడ్డ శశికళ ఇప్పుడు జైలుకు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సీఎం సీటులో ఎవరు కూర్చుంటారు? పన్నీర్ సెల్వానికి మద్దతు పెరుగుతుందా? శశి తదుపరి వ్యూహం ఏమిటి? అందరి ఆలోచనలూ ఇవే. ఈ నేపథ్యంలోనే తమిళనాడులో ఇప్పటి వరకు అంతగా పరిచయం లేని ఇద్దరు తెరమీదకి వచ్చారు. తామే దివంగత జయలలితకు అసలు సిసలు వారసులమని […]
2019 పవన్ పోటీ చేసి నియోజకవర్గం అదేనా?
జనసేనాని పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పడం ఖాయమై పోయిన నేపథ్యంలో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఎంత మెజారిటీ వస్తుంది? అసలు గెలుస్తారా? లేదా? ఇలాంటి సందేహాలకు కొదవలేదు. ఎందుకంటే.. తెలుగునాట కొన్ని దశాబ్దాల పాటు వెండి తెరపై తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించి మెగాస్టార్‌గా వెలుగొందిన చిరంజీవి సైతం తన సొంత జిల్లా పశ్చిమ గోదావరి నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్‌పై అందరి దృష్టీ […]
సచిన్ బయోపిక్‌లో సచిన్ ఎవరో తెలుసా..
బాలీవుడ్ లో ఇప్పుడు బయోపిక్ ల కాలం నడుస్తోంది. తాజాగా బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ ఆమీర్‌ఖాన్ నటించిన దంగల్ సినిమా రిలీజ్ అయ్యి ఏకంగా రూ.400 కోట్ల షేర్ రాబట్టింది. అలాగూ భాగ్ మిల్కా భాగ్.. అజహర్.. ధోనీ ఇలా బయోపిక్‌లకు ఇక్కడ మంచి ఆదరణ లభించింది. బయోపిక్‌లకు వస్తోన్న రెస్పాన్స్‌ను చూసిన పలువురు ఆ ప్రముఖుల లైఫ్ స్టోరీలను సినిమాలుగా తీసేందుకు ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే భారత లెజెండరీ క్రికెటర్, క్రికెట్ దేవుడిగా అందరూ ఆరాధించే […]
జగన్‌కి కూడా శశికళ బాట తప్పదా?!
దేశం మొత్తం ఇప్పుడు తమిళనాడు వైపు చూస్తోంది! సీఎం పీఠంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న దివంగత జయలలిత నెచ్చెలి శశికళ అక్రమార్జన కేసులో జైలుకు వెళ్లనున్నారు. నిన్న మొన్నటి వరకు తాను సింహాన్నని, తనను ఎవరూ మోసం చేయలేరని బీరాలు పలికిన శశి నేడు కన్నీటి పర్యంటి పర్యంతమైంది. అమ్మ అండ చూసుకుని, తెరవెనుక సాగించిన అక్రమాల పుట్ట పగలి.. అత్యున్నత న్యాయస్థానం జైలు శిక్ష విధించడం దేశ చరిత్రంలో కొత్తకాదు. గతంలోనూ అనేక మందికి ఈ […]
అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు రిసార్ట్స్‌లో చిత్రహింసలు
తమిళనాడులో కొద్ది రోజులుగా హై సస్పెన్ష్ టెన్షన్ క్రియేట్ చేసిన రాజకీయ డ్రామాకు ఈ రోజుతో చాలా వరకు క్లారిటీ వచ్చేసింది. సీఎం అయ్యేందుకు అన్ని రకాల ప్లాన్లు వేసిన వీకే శశికళ ప్లాన్లు అన్ని బెడిసికొట్టాయి. ఆమెకు నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష పడడంతో ఆమె ముఖ్యమంత్రి అయ్యేందుకు వీలు లేకుండా పోయింది. అలాగే ఆమె వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే వీలు కూడా లేదు. ఇదిలా ఉంటే ఎలాగైనా సీఎం అవ్వాలని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో […]
తెలంగాణలో కొత్త పార్టీ వెనుక ఆ ముగ్గురే!
తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ప్రస్తుతం అక్కడ సీఎం కేసీఆర్ జోరుకు స్పీడ్ బ్రేకర్ వేసే నాయకులు ఎవ్వరూ కనపడడం లేదు. ప్రతిపక్ష పార్టీలుగా కాంగ్రెస్-బీజేపీ-టీడీపీ అన్ని డిజాస్టర్ షో వేస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ ట్రెండ్స్‌ను బట్టి 2019లో కూడా కేసీఆర్ తిరుగులేని మెజార్టీతో మరోసారి సీఎం అవుతారని అందరూ అంచనా వేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌లో సీనియర్లకు, సమర్థులైన నాయకులకు కొరత లేకున్నా వారు మూడు గ్రూపులు – ఆరు లీడర్లు అన్న చందంగా […]