పాలిటిక్స్‌లో ఎవరూ పర్మినెంట్ ఫ్రెండ్స్ ఉండరనేది మరో సారి ప్రధాని మోడీ కూడా నిరూపించే ప్రయత్నంలో ఉన్నారా? అంటే ఔననే అనిపిస్తోంది. 2014లో చేతులు పట్టుకుని చెమ్మచెక్కలాడిన టీడీపీ అధినేత బాబుతో బోరు కొట్టి.. వదిలించుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అదేసమయంలో తెలంగాణలో తమకు గిట్టని, తమతో పొసగని టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌తో దోస్తీకి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. నిజానికి తెలంగాణ అధికార టీఆర్ ఎస్.. ఎన్డీయేలో భాగస్వామి కాదు. అయినప్పటికీ.. మోడీ.. కేసీఆర్ సర్కార్ ఏం […]
Author: admin
రజనీ పొలిటికల్ ఎంట్రీ.. వాళ్లకి నచ్చడం లేదా?!
ఏ స్టార్ హీరో అయినా పొలిటికల్ ఎంట్రీ ఇస్తే.. వెల్ కం చెప్పని అభిమానులు ఉండరు. అంతేనా ఆ స్టార్ ఎప్పుడెప్పుడు పాలిటిక్స్‌లోకి వస్తారా? అని ఎదురు చూసే జనాలకూ తక్కువకాదు. ఏపీలో ఎన్‌టీఆర్, తమిళనాట ఎంజీఆర్‌లు పార్టీలు పెట్టినప్పుడు జనాలు బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత చిరంజీవి పార్టీ పెట్టినా యువత, అభిమానులు పెద్ద ఎత్తున స్పందించారు. ఇది సినీ స్టార్లకు కామన్‌గానే ప్రజల నుంచి దక్కే రెస్పెక్ట్. ఇక, తాజాగా తమిళనాడులో తలైవా రజనీ […]
వెస్ట్ టీడీపీ అధ్యక్ష పదవి రేసులో ఎమ్మెల్యే..!
ఏపీలో గత ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చేందుకు కీలక జిల్లాల్లో ఒకటి అయిన పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీకి కొత్త అధ్యక్షుడు రానున్నాడా ? ప‌్రస్తుతం ఉన్న జిల్లా పార్టీ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మికి బదులుగా మరో కొత్త వ్యక్తిని నియమించనున్నారా ? అంటే ప్రస్తుతం జిల్లాలో జరుగుతోన్న పరిణామాలు అవుననే చెపుతున్నాయి. 2009 సాధారణ ఎన్నికల తర్వాత నుంచి ఇప్పటి వరకు తోటసీతారామలక్ష్మి జిల్లా పగ్గాలు చేపడుతూ వస్తున్నారు. అప్పటి నుంచి ఆమె జిల్లాలో […]
పురందేశ్వరి వ్యాఖ్యలతో టీడీపీలో కలకలం
సొంత వదినా, మరిది అయినా మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుత బీజేపీ నేత దగ్గుపాటి పురందేశ్వరి, ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబాల మధ్య ఉప్పు నిప్పు వాతావరణం ఉంది. ఈ రెండు కుటుంబాల వారు ఇటీవల సరిగా మాటలే లేవన్న సంగతి తెలిసిందే. రాజకీయంగా చంద్రబాబుతో విబేధించి కాంగ్రెస్‌లోకి వెళ్లిన దగ్గుపాటి దంపతులు పదేళ్ల పాటు అక్కడ మంచి పొజిషన్‌లో ఉన్నారు. గత ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన దగ్గుపాటి పురందేశ్వరి రాజంపేట నుంచి ఎంపీగా పోటీచేసి […]
తొందరపడొద్దు భవిష్యత్తు కార్యాచరణ గురించి ఆలోచిద్దాము
తెలంగాణ పాలిటిక్స్‌లో తనకంటూ ప్రత్యేక ముద్రను సంపాదించుకున్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబే పొలిటికల్‌గా అణగదొక్కుతున్నారట! ఇప్పుడు దీనిపైనే తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వాస్తవానికి చంద్రబాబు ఏపీకి పరిమిత మైన నేపథ్యంలో తెలంగాణలో కేసీఆర్‌కు దీటుగా టీడీపీ తరఫున మాట్లాడుతున్న ఏకైక వ్యక్తి రేవంత్ అని ఒప్పుకోక తప్పదు. దీంతో కేసీఆర్‌కి మొగుడు ఎవరైనా ఉన్నారంటే అది రేవంతే అనే టాపిక్ పుట్టింది. ఈ నేపథ్యంలో 2019 […]
వీరినోటిమాట బాహుబలి 3 ఆశలు చిగురించేలా
తెలుగు సిల్వర్ స్క్రీన్‌పై ప్రారంభమైన బాహుబలి ప్రయాణం.. ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తోంది! బాహుబలి-1 దిబిగినింగ్..తో మొదలైన మూవీ ఫీవర్ బాహుబలి-2 ది కంక్లూజన్‌తో కొనసాగుతోంది. బాలీవుడ్ రికార్డులను సైతం తిరగరాస్తున్న ఈ మూవీపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూనే ఉన్నాయి. క్షణం కూడా తీరిక లేని ములాయం సింగ్ లాంటి నేతలు సైతం ప్రత్యేకంగా మూవీని చూసి సంబరపడిపోయారు. ఇక, ఏపీ సీఎం చంద్రబాబు కూడా మూవీ ని చూసి మెచ్చుకున్నారు. నిజానికి వారం మించి ఏ […]
అక్కడ మాత్రం రివర్స్ వాతావరణం టీడీపీ తమ్ముళ్లకు పదవులు వద్దంట
రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ నేతలు పదవుల కోసం రాజీనామాలకు సైతం సిద్ధపడుతున్న విషయం తెలిసిందే. మొన్నా మధ్య మంత్రి పదవి ఊడే సరికి బొజ్జల ఎంత హంగామా చేశారో.. పదవి దక్కక పోయే సరికి బోండా ఉమా ఎలా అలిగారో అందరికీ తెలిసిందే. అయితే, పరిస్థితి అంతా ఇలానే ఉంటుందా? అంటే అనంతపురాన్ని చూస్తే.. మాత్రం అలా ఉండదని చెప్పక తప్పదు. అనంత టీడీపీ వింత పరిస్థితి రాజ్యమేలుతోంది. పదవుల్లో ఉన్న వారు ఎప్పుడెప్పుడు ఆ […]
ఆ మూడిట్లో పట్టుంటేనే 2019 ఎన్నికల్లో టిక్కెట్లు దక్కే ఛాన్సులు!
జనసేన పెట్టి మూడేళ్లవుతున్నా ఆ పార్టీకి ఇప్పటకీ సంస్థాగతంగా సరైన నిర్మాణం లేదు. పవన్ 2014 ఎన్నికల వేళ జనసేన పార్టీ స్థాపించాడు. ఆ ఎన్నికల్లో పవన్ పోటీ చేయకుండా టీడీపీ+బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించాడు. అక్కడి వరకు బాగానే ఉంది. తర్వాత ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు వివిధ అంశాల్లో పవన్ ఈ రెండు పార్టీలను వ్యతిరేకించడంతో పాటు 2019 ఎన్నికల్లో జనసేన రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తుందని చెప్పడంతో పాటు తాను సైతం […]
ప్రభాస్ భారీ రిస్క్ … ఇండస్ట్రీలో గుస గుసలు !
యంగ్‌రెబల్‌స్టార్ ప్రభాస్ కేరీర్‌ను బాహుబలికి ముందు బాహుబలికి తర్వాత విశ్లేషించొచ్చు. మరోలా చెప్పాలంటే ఇండియన్ సినిమా చరిత్రలోనే బాహుబలికి ముందు చరిత్ర…బాహుబలికి తర్వాత చరిత్ర అన్నంత విభజన రేఖను బాహుబలి గీసింది. బాహుబలి కోసం ప్రభాస్ ఏకంగా ఐదేళ్ల కేరీర్ త్యాగం చేశాడు. బాహుబలి 1 రూ.600 కోట్ల వసూళ్లు కొల్లగొడితే, బాహుబలి 2 ఏకంగా రూ. 1500 కోట్ల గ్రాస్ వసూళ్లు దాటేసి రూ.2 వేల కోట్ల వైపు పరుగులు పెడుతోంది. ఇంతవరకు బాగానే ఉంది. […]