కడప జిల్లా అంటే వైఎస్ ఫ్యామిలీకి బలమైన ఖిల్లా. కడప జిల్లా నుంచే ప్రారంభమైన వైఎస్ ఫ్యామిలీ జిల్లా రాజకీయాలతో పాటు సమైక్యాంధ్ర రాజకీయాలు, చివరిగా ఢిల్లీ రాజకీయాలను సైతం (అప్పట్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ఢిల్లీలోను హవా సాధించారు) శాసించింది. 2004, 2009, 2014 ఎన్నికల్లో అయితే ఈ జిల్లాలో కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీ పూర్తి ఆధిపత్యం సాధించాయి. ఈ మూడు ఎన్నికల్లోను జిల్లాలోని కడప, రాజంపేట రెండు ఎంపీ స్థానాలు ఒక్కసారి […]
Author: admin
దంగల్ దెబ్బకు బాహుబలి 2 రికార్డ్ ఖల్లాస్
బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్ నటించిన దంగల్ మూవీ చైనాలో లేట్‌గా రిలీజ్ అయినా చైనా చరిత్రలోనే కొత్త రికార్డు లిఖించడంతో పాటు ఇండియన్ సినిమా హిస్టరీలో ఓవరాల్‌గా హయ్యస్ట్ గ్రాస్ వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఇండియాలో ముందుగా రూ.700 కోట్లు సాధించిన దంగల్ ఇప్పుడు చైనాలో కళ్లు చెదిరిపోయే వసూళ్లు సాధిస్తోంది. ఇప్పటి వరకు చైనాలో దంగల్ రూ. 1100 కోట్ల వసూళ్లు సాధించి అక్కడ సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది. చైనాలో […]
ఓటుకు నోటు కేసు భయం బాబుని ఇంకా వెంటాడుతోందా?
ఏపీ సీఎం చంద్రబాబు పరిస్థితి చాలా భిన్నంగా మారింది. ఆయన తనను తాను అలెగ్జాండర్‌తో పోల్చుకుంటారు. తానెవరికీ భయపడడని, అవినీతికి తన దగ్గర తావు లేదని పదే పదే చెబుతుంటారు. అయితే, నిన్న బుధవారం జరిగిన ఓ సంఘటన మాత్రం బాబు పిరికి వాడనే కామెంట్లు రావడానికి అవకాశం కల్పించింది. అదేంటో మీరూ చదవండి! ప్రస్తుతం టీడీపీలో మహానాడు ఫీవర్ కొనసాగుతోంది. ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు మహానాడు పెద్ద ఎత్తున జరగనుంది. […]
ఏపీ రెవెన్యూ లోటుపై కేంద్రానిది ఓ కథ.. రాష్ట్రానిది మరో స్టోరీ!!
విభజన అనంతరం ఏర్పడ్డ ఏపీలో భారీ రెవెన్యూ లోటు ఉందని, విభజన చట్టం ప్రకారం దీనిని కేంద్రమే పూడ్చాలని పదే పదే లెక్కలు చెప్తూ వస్తోంది రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు. అయితే, తాము మాత్ర అంతా ఇచ్చేశామని కొద్దో గొప్పో మాత్రమే బకాయి ఉందని కేంద్రం చెబుతోంది. దీంతో ఎవరి మాట నమ్మాలో ప్రజలకు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. రెవెన్యూ లోటును భర్తీ చేయడం కోసం ఆంధ్రాకి కేంద్రం విడుదల చేయాల్సింది మరో రూ. 138 […]
తమిళనాడులో మారుతున్న పొలిటికల్ సీన్!
తమిళ సూపర్ స్టార్.. తలైవా.. రజనీకాంత్.. త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారా? తనకు ఇష్టమైన కాషాయ కలర్‌ను కప్పుకోనున్నారా? ఈ విషయంలో నేరుగా రంగంలోకి దిగిన ప్రధాని మోడీ చేసిన మంత్రాంగం ఫలిస్తోందా? అంటే ఔననే అంటున్నాయి తమిళనాడు రజకీయ విశ్లేషణలు. అంతేకాదు… బీజేపీ తమిళనాడు రథ సారథిగా.. అంతకు మించి తమిళనాడు సీఎంగా కూడా రజనీ పేరును బీజేపీ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే.. తమిళనాడులో కనీవినీ ఎరుగని పొలిటికల్ సీన్ క్రియేట్ కావడం తథ్యం […]
టీడీపీ, టీఆర్ఎస్‌ను తొక్కేందుకు బీజేపీ కొత్త స్కెచ్
రెండు తెలుగు రాష్ట్రాలు అయిన ఏపీ, తెలంగాణలో ఒంటరిగా ఎదిగేందుకు బీజేపీ ఎంత దారుణమైన రాజకీయానికి అయినా తెరలేపేలా ఉంది. ఏపీలో అధికార టీడీపీతో మిత్రపక్షంగా ఉన్నా మరోవైపు టీడీపీని వీలున్నంత వరకు తొక్కే ఛాన్స్‌లు ఉన్నా వాటిని ఏ మాత్రం వదులుకోవడం లేదు. అటు తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌తో వీలుంటే పొత్తు లేకుండా లేదా ఏదోలా టీఆర్ఎస్‌ను అణగదొక్కడమే ధ్యేయంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే టీడీపీ, టీఆర్ఎస్ పార్టీల అధినేతలు, రెండు రాష్ట్రాల సీఎంలు […]
కరణం – గొట్టిపాటి ఎవరు టీడీపీకి బై చెపుతారు..!
ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్‌తో టీడీపీ బలోపేతం అవుతుందని చంద్రబాబు భావిస్తే ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. ఆకర్ష్‌తో టీడీపీలో చేరిన చాలామంది అక్కడ పాతవారితో వేగలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్నటి వరకు జంపింగ్ జపాంగ్‌లు ఉన్న నియోజకవర్గాల్లో వివాదాలు మాత్రమే ఉంటే ఇప్పుడు ప్రకాశం జిల్లా అద్దంకిలో ఏకంగా హత్యలు చేసుకునే వరకు వర్గపోరు తారాస్థాయికి చేరింది. అద్దంకి నియోజకవర్గ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్సీ కరణం బలరాం మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటోంది. కూల్‌వాటర్ […]
హ్యాట్రిక్ ప్లాపుల శ్రీను వైట్లకు ఛాన్స్ ఇచ్చిన హీరో
ఏ రంగంలో అయినా సక్సెస్ వారి కెరీర్‌కు కొలమానంగా నిలుస్తుంది. రాజకీయాల్లో గెలిచిన వారికి ఎలాంటి క్రేజ్ ఉంటుందో.. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ వాళ్ల వెంటనే జనాలు పరిగెడుతుంటారు. ఓ ప్లాప్ ఇచ్చిన దర్శకుడికి నెక్ట్స్ సినిమా ఇచ్చేందుకు ఏ హీరో అయినా ముందు వెనక చూస్తుంటాడు. అలాంటిది ఒకటి కాదు రెండు కాదు వరుసగా మూడు బంపర్ ప్లాపులు ఇచ్చిన ఓ దర్శకుడికి ఓ యంగ్ హీరో ఛాన్స్ ఇచ్చాడన్న వార్తలే ఇండస్ట్రీలో ఇప్పుడు సంచలనంగా […]
కేసీఆర్ సర్వేలో బీజేపీకి వచ్చే సీట్లు ఇవే…
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా తెలంగాణ పర్యటన అధికార టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నాయకుల మధ్య మాటల మంటను పుట్టిస్తోంది. అమిత్ షా సీఎం కేసీఆర్‌ను టార్గెట్‌గా చేస్తూ భారీ విమర్శలు చేశారు. కేంద్రం తెలంగాణకు పెద్ద ఎత్తున నిధులు ఇస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. ఓ జాతీయ పార్టీ అధ్యక్షుడు….అది కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావడంతో కేసీఆర్ అమిత్ షా వ్యాఖ్యలపై ఆయన ఇక్కడ ఉండగానే ప్రెస్‌మీట్ కౌంటర్ ఇచ్చారు. అమిత్ షాకు దళితులపై […]