Author: admin
చింతమనేని గ్రాఫ్ ఎలా ఉంది…2019లో గెలుస్తాడా…
చింతమనేని ప్రభాకర్‌రావు సమైక్య రాజకీయాల్లో ఈ పేరు రాజకీయాలకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నుంచి టీడీపీ తరపున వరుసగా రెండుసార్లు గెలిచిన చింతమనేనికి కాంట్రవర్సీ కింగ్‌గా పేరుంది. పార్టీలో సామాన్య కార్యకర్త నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, విప్‌గా ఉన్న ఆయనకు నియోజకవర్గంలో తిరుగులేని మాస్ ఇమేజ్ ఉంది. 2009 ఎన్నికలకు ముందు దెందులూరు జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీని గెలిపించిన ఆయన మంత్రి మాగంటి మంత్రి పదవి పోవడానికి కారణమయ్యాడు. ఆ […]
బాలయ్య – పూరి సినిమాకు మూడు టైటిల్స్..ఏది ఫిక్సో
టైటిల్స్ విషయంలో పూరి జగన్నాథ్ మైండ్‌సెట్ ఎక్కువుగా నెగిటివ్ టచ్చింగ్‌తోనే ఉంటుంది. రవితేజను ఇడియట్ చేసినా, మహేష్‌ను పోకిరిని చేసినా, వరుణ్‌తేజ్‌ను లోఫర్‌ను చేసినా, ఇషాంత్‌ను రోగ్‌ను చేసినా పూరీకే చెల్లింది. వాళ్లంతా యంగ్ హీరోలు కావడంతో పూరి అలాంటి నెగిటివ్ టచ్ ఉన్న టైటిల్స్ బాగా యాప్ట్ అయ్యాయి. అయితే ఇప్పుడు పూరి యువరత్న బాలకృష్ణతో తెరకెక్కిస్తోన్న బాలయ్య 101వ సినిమా టైటిల్ విషయంలో సైతం పూరీ ఇలాంటి నెగిటివ్ టచ్ ఉన్న టైటిల్ పెట్టాలన్న […]
వైసీపీ + కాంగ్రెస్ పొత్తు
ఈ హెడ్డింగ్ చూడడానికి కాస్త విచిత్రంగానే ఉండొచ్చు. వైసీపీ అధినేత వైఎస్.జగన్ కాంగ్రెస్‌తోనే విబేధించి వైసీపీ పెట్టాడు..మరి అలాంటి జగన్ అదే కాంగ్రెస్‌తో ఎలా పొత్తు పెట్టుకుంటాడన్నది పెద్ద క్వశ్చనే. అయితే అప్పుడు జగన్ సీఎం పోస్టు కోసమో లేదా మరో అవసరం కోసమో కాంగ్రెస్‌తో విబేధించి వైసీపీ పెట్టి ఉండొచ్చు….అయితే ఇప్పుడు అదే కాంగ్రెస్ పరిస్థితి ఏపీ వరకు (ఆ మాటకు వస్తే దేశంలోను ఏమంత గొప్పగా లేదు) సమాధికి చేరువుగా ఉంది. శతాబ్దం చరిత్ర […]
తెలుగు టాప్ హీరో సినిమాపై కరణ్‌జోహార్ కన్ను
చాలా లక్కీగా బాహుబలి ప్రాజెక్టులోకి ఎంటర్ అయ్యాడు ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్‌జోహార్. ఈ సినిమాకు బాలీవుడ్‌లో హైప్ తీసుకువచ్చేందుకు ఈ సినిమా దర్శకుడు రాజమౌళి, నిర్మాతలే కరణ్‌ను అప్రోచ్ అయ్యారు. వాస్తవానికి బాహుబలి 1 సినిమాను ముందుగా బాలీవుడ్‌లో రిలీజ్ చేసేముందు చాలా లైట్ తీసుకున్నారు. అయితే ఆ సినిమా అక్కడ ఏకంగా రూ.150 కోట్ల వసూళ్లు కొల్లగొట్టడం, ఆ తర్వాత బాహుబలి 2కు దేశవ్యాప్తంగా వచ్చిన క్రేజ్‌తో కరణ్‌కు దిమ్మతిరిగిపోయింది. బాహుబలి 2 అక్కడ […]
అల్లుడు కోసం మామ త్యాగమా..! లేక గుడ్ బై నా..!
ప్రముఖ సినీనటుడు, ఏపీలోని హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారా ? వచ్చే ఎన్నికల్లో ఆయన హిందూపురం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసే ఉద్దేశంలో లేరా ? బాలయ్య 2019 తర్వాత రాజ్యసభకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారా ? అంటే ఏపీ టీడీపీ వర్గాల్లో అవుననే ఆన్సరే వస్తోంది. 2014 ఎన్నికల్లో తన తండ్రి గతంలో ప్రాథినిత్యం వహించిన హిందూపురం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీలోకి […]
నంద్యాలలో మారిన వైసీపీ వ్యూహం
ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ వ్యూహం మారింది. నిన్నటి వరకు ఇక్కడ వైసీపీ ఏకగ్రీవానికి సహకరిస్తుందన్న వార్తలు వచ్చాయి. వాస్తవానికి ఇక్కడ గత సాధారణ ఎన్నికల్లో వైసీపీ తరపున భూమా నాగిరెడ్డి విజయం సాధించారు. ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు సైకిలెక్కిన ఆయన మంత్రివర్గ విస్తరణకు ముందే గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. భూమా మృతి తర్వాత జగన్ ఇది వైసీపీ సీటు…ఇక్కడ వైసీపీ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తుందని ప్రకటన చేశారు. దీంతో […]
డీజే స్టోరీని లీక్ చేసిన హరీష్ శెంకర్
స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ – హరీశ్ శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న డీజే సినిమాపై బ్రాహ్మణ కులస్తులు ఫైర్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవల రిలీజ్ అయిన సాంగ్‌లో సాహితి రాసిన ‘అస్మైక భోగ’ పాటలో కొన్ని పదాలు బ్రాహ్మణులను కించపరిచేలా ఉన్నాయన్న విమర్శలు జోరుగా వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదంపై స్పందించిన దర్శకుడు హరీశ్ శంకర్ కాస్త ఆవేశంగా మాట్లాడుతూ బన్నీ స్టోరీ లైన్ రివీల్ చేసేశాడు. తాను కూడా ఓ బ్రాహ్మణుడినే అని చెప్పిన హరీశ్ ‘శాపాదపీ […]