అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం లభించడమే ఎన్నో జన్మ ల పుణ్యం ఉండాలంటారు పెద్దలు. అలాంటి శ్రీవారికి ఆయన సన్నిధిలో సేవచేసే భాగ్యం వస్తే.. అది కూడా పాలక మండలి చైర్మన్ గా పనిచేసే భాగ్యం లభిస్తే.. అందుకే.. చాలా మంది ఒక్కసారైనా టీటీడీ చైర్మన్ అయితే చాలు! అనుకుంటారు ఇప్పుడు ఆ చైర్మన్ పదవి త్వరలోనే ఖాళీ కాబోతోంది. ప్రస్తుతం ఉన్న చదలవాడ కృష్ణమూర్తి పదవి కాలం త్వరలోనే ముగియనుంది. […]
Author: admin
ఆ ఏపీ మంత్రి వసూళ్ల దందా
ఏపీలో సీఎం చంద్రబాబు తర్వాత ఆ రేంజ్‌లో క్రేజ్ తానొక్కడికే ఉందని ఆ మంత్రి ఎప్పుడూ గొప్పలు పోతుంటారు. మీడియా వర్గాల్లోను ఆయన పదే పదే అలాగే చెప్పుకుంటూ ఉంటారు సుమా..! ఆ స్వయం ప్రకటిత నిప్పు మంత్రి జిల్లాలో తాను తప్ప పార్టీలోనే ఎవ్వరిని ఎదగనీయరన్న విమర్శ ఉంది. ఇది విమర్శే కాదు నిజమే. ఇక అవినీతి అనేది తన ఇంటా వంటా లేదని గొప్పలు పోయే ఆ మంత్రి ఇప్పుడు చిన్నా చితకా స్థాయిలో […]
వారసుల టిక్కెట్ల కోసం విశ్వ ప్రయత్నాలు
జేసీ బ్రదర్స్ పేరు చెపితే ఏపీలోని అనంతపురం జిల్లాలోనే కాదు ఏపీ, తెలంగాణలోను వీరిని గుర్తు పట్టని వారు ఉండరు. పలు వ్యాపారాల్లో ఆరితేరిన వీరు డేరిండ్ అండ్ డాషింగ్ పొలిటికల్ లీడర్లుగా పేరొందారు. ఇక జేసీ దివాకర్‌రెడ్డి అయితే ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టేస్తుంటారన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన విశాఖ ఎయిర్‌పోర్టులో చేసిన హంగామాతో మరోసారి వార్తల్లోకెక్కారు. ఇదిలా ఉంటే జేసీ సోదరులు ఇద్దరూ తమ వారసుల పొలిటికల్ ఎంట్రీ కోసం అప్పుడే ప్రయత్నాలు […]
గోల్డ్‌స్డోన్ కుంభకోణంలో ఇద్దరు మాజీ మంత్రులు..?
ఓ వైపు తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు సీఎం కేసీఆర్ దూకుడు ముందు విపక్షాలన్ని చెల్లా చెదురైపోతున్నాయి. అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ సైతం చేతులెత్తేసింది. ఇక అధికార పక్షంలో లోపాలు కాంగ్రెస్ వాళ్లకు ఎలాగూ దొరకవు..కనీసం టీఆర్ఎస్ పార్టీ నాయకులపై ఏదైనా నెగిటివ్ వార్త వచ్చినప్పుడు కూడా దానిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా ఫోకస్ చేసే విషయంలో కూడా వాళ్లు ఘోరమైన డిజాస్టర్ షో వేస్తూ ప్లాప్ మీద ప్లాప్ పాలిటిక్స్ చేస్తున్నారు. […]
దువ్వాడ జగన్నాథమ్ సినిమా ఎలా ఉందంటే…
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ – హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన దువ్వాడ జగన్నాథమ్ సినిమా అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసుకుని ఈ నెల 23న థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమ సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుని యూ / ఏ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. ఇక సెన్సార్ టాక్ ప్రకారం సినిమాకు పర్లేదన్న టాక్ వస్తోంది. ఫస్టాఫ్ కామెడీ, రొమాంటిక్ యాంగిల్లో కంటిన్యూ అయిన సినిమా, సెకండాఫ్‌లో యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఉంటుందట. ఇక […]
బాబుకు ఇద్దరు సీనియర్ల అల్టిమేటం
ఏపీ సీఎం చంద్రబాబుకు ఆపరేషన్ ఆకర్ష్ తలనొప్పి ఏంటో ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది. నిన్నటి వరకు వైసీపీకి చెందిన నాయకులను, ఎమ్మెల్యేలను ఆయన ఎడాపెడా పార్టీలో చేర్చేసుకున్నారు. వీరి వల్ల లేనిపోని తలనొప్పులు వస్తాయని టీడీపీలోని పాత కాపులు చెప్పినా ఆయన మాటే నెగ్గించుకున్నారు. ఇప్పుడు ఆయన లేనిపోని టెన్షన్లు కొని తెచ్చుకుంటున్నారు. నంద్యాలలో శిల్పా మోహన్‌రెడ్డి వైసీపీలోకి వెళ్లిన ఇష్యూ ఇంకా హాట్ హాట్ నడుస్తూనే ఉంది. ఇప్పుడు అక్కడ నంద్యాలలో మంత్రి అఖిలప్రియ తీరుపై చాలా […]
ఏపీ ఓటు కన్నా తెలంగాణ ఓటు వాల్యూ తగ్గిందే
తెలంగాణ అధికార పక్షాన్ని ఓ సమస్య ఇరకాటంలోకి నెట్టింది! ఇది ఏపీతో వచ్చిన సమస్యకాకపోయినా.. ఏపీ వల్లే వచ్చిందని నేతలు దిగులు పడుతున్నారు!! రాష్ట్ర విభజన కారణంగా తాము నష్టపోయామని ఇప్పుడు అనుకుంటున్నారట. అయితే, అదేదో.. ఆస్తుల పంపకాలు, ఆర్థిక విషయాల్లో కాదులెండి. ప్రస్తుతం దేశంలో రాష్ట్రపతి ఎన్నిక హాట్ టాపిక్‌గా మారింది. దీనికితోడు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తమకు అనుకూలమైన వ్యక్తిని పోటీ లేకుండా నిలబెట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఇప్పుడు అన్ని పార్టీలూ రాష్ట్ర […]
కోడెల కొడుక్కి, కూతురికి 2 అసెంబ్లీ సీట్లు కావాలా…
ఏపీ రాజకీయాల్లో గత మూడున్నర దశాబ్దాలుగా తనదైన స్టైల్లో రాణిస్తున్నారు ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే కంటిన్యూ అవుతోన్న ఆయన రాజకీయంగా ఎత్తుపల్లాల జీవితాన్ని అనుభవించారు. నరసారావుపేట నుంచి వరుసగా ఐదుసార్లు గెలిచిన ఆయన గత ఎన్నికల్లో సత్తెనపల్లికి మారి అక్కడ నుంచి పోటీ చేసి మరోసారి విజయం సాధించారు. గతంలో హోం మంత్రిగా కూడా పని చేసిన కోడెల ప్రస్తుతం స్పీకర్‌గా ఉన్నారు. ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నికైన ఆయన […]
బాబు వ్యూహం బెడిసి కొడుతోందా?!
ఒక్కొక్క సారి మనం తీసుకునే నిర్ణయాలు అనూహ్యంగా మనకే పరీక్ష పెడుతుంటాయి! ఇప్పుడు సేమ్ టు సేమ్ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ప్రస్తుతం ఏపీలో సీఎం సీటులో కూర్చున్న ఆయన ఏ ముహూర్తాన.. ఇదే సీటులో మరో ముప్పై ఏళ్లపాటు శాశ్వతంగా కూర్చోవాలని డిసైడ్ చేసుకున్నారో ఏమోగాని.. ఆ క్షణం నుంచి ఆయన అనేక వ్యూహాలకు తెరదీశారు. ప్రధానంగా రాష్ట్రంలో విపక్షాన్ని లేకుండానే చేయడం ద్వారా అధికారాన్ని సుస్థిరం […]