ఈ రోజు ఉదయాన్నే చంద్రబాబు ఓ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్‌పై వేటు వేశారు. ఐవైఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్న వార్తలు గత రెండు రోజులుగా మీడియాలో ప్రముఖంగా వస్తున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తోన్న వార్తలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటు చంద్రబాబు, టీడీపీనే టార్గెట్ చేసే పోస్టులను ఆయన పెడుతూ పెద్ద సీతయ్యగా మారారు. ఈ క్రమంలోనే ఈ రోజు ఉదయాన్నే ఆయనపై వేటు వేసిన చంద్రబాబు ఏపీ […]
Author: admin
బ్రాహ్మణి – జయదేవ్ డీల్ ఇదే
ఏపీ సీఎం చంద్రబాబు కోడలు పొలిటికల్ ఎంట్రీపై గత ఆరేడు నెలలుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు తన కోడలిని ఎంపీగా పోటీ చేయిస్తారని…ఇందుకోసం విజయవాడ, గుంటూరు నియోజకవర్గాల పేర్లు పరిశీలిస్తున్నారని వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. నిన్నటి వరకు బ్రాహ్మణి విజయవాడ నుంచి పోటీ చేస్తుందని కొందరు అనుకున్నా…ఇప్పుడు ఈ సీటుపై బీజేపీ కన్నేయడం.. పురందేశ్వరి, కేంద్ర మంత్రి వెంకయ్య కుమార్తె దీపా పేర్లు ఇక్కడ నుంచి వినపడడం, మరోవైపు మాజీ ఎంపీ […]
సీఎం రమేశ్ స్పీడ్ కు బాబు బ్రేక్
ఏపీలో అధికార టీడీపీలో రాజకీయాలు ఎప్పుడూ లేనంతగా క్రమశిక్షణ తప్పినట్టే కనిపిస్తున్నాయి. చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్నప్పటి కంటే ప్రస్తుతం ఆయన మాటను ధిక్కరించే వాళ్లు రోజు రోజుకు ఎక్కువవుతున్నారు. ఈ క్రమంలోనే తన మాట వినకపోతే తనకు ఎంత సన్నిహితులైన వారిని అయినా బాబు పక్కన పెట్టేస్తూ వారికి షాకులు ఇస్తున్నారు. ఈ కోవలోకే వస్తారు రాజ్యసభ సభ్యుడు సీఎం.రమేశ్. గత ఎన్నికలకు ముందు సీఎం.రమేశ్‌కు చంద్రబాబు ఇచ్చిన ప్రయారిటీ అంతా ఇంతా కాదు. సీమలో […]
గంటాని అడ్డం పెట్టుకుని ఆట మొదలెట్టేశారు…
ఏపీలో ఇప్పుడు విశాఖ భూదందా కేసు వాడి వేడి సెగలు పుట్టిస్తోంది. అధికార పక్షంలోనే నేతలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించుకుంటూ.. విపక్షం పనిని తామే చేసేసుకుంటున్నారు. విశాఖలో భారీ ఎత్తున భూములు కొల్లగొడుతున్నారంటూ మంత్రి అయ్యన్న పాత్రుడే నేరుగా మీడియా మీటింగ్‌లో విమర్శలు గుప్పించారు. అంతేకాదు, దీనిపై సీఎం చంద్రబాబుకు నేరుగా ఆయన లే ఖ కూడా రాసేశారు. ఇవన్నీ పరిశీలిస్తున్న టీడీపీ మిత్ర పక్షం బీజేపీ.. ముఖ్యంగా బీజేపీ ఏపీ నేతలు తమకు […]
నంద్యాలలో జనసేన ఇన్నర్ సపోర్ట్ ఆ పార్టీకేనా..!
ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికకు మరో నెల రోజుల్లోగానే నోటిఫికేషన్ రానుంది. ఇప్పటికే టీడీపీ తన అభ్యర్థిగా ఇక్కడ మృతిచెందిన భూమా నాగిరెడ్డి అన్న కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డి పేరు ఖరారు చేసింది. వైసీపీ అభ్యర్థి ఎంపిక జగన్‌కు కాస్త చిక్కుగానే ఉంది. నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్ రాజ్‌గోపాల్‌రెడ్డితో పాటు మాజీ ఎంపీ గంగుల ప్రతాప్‌రెడ్డి, ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలో చేరిన మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి పోటీపడుతున్నారు. ఇక్కడ ప్రధాన పార్టీల […]
దివాళా దిశగా లగడపాటి ల్యాంకో..!
ప్రముఖ వ్యాపారవేత్త, కాంట్రవర్సి పొలిటిషీయన్ అయిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజ్‌గోపాల్‌కు చెందిన ల్యాంకో కంపెనీ ఖేల్ ఖతం కావడం ఖాయంగా కనిపిస్తోంది. రాజ్‌గోపాల్‌కు చెందిన ప్రముఖ మౌలిక రంగ సంస్థ ల్యాంకో ఇన్‌ఫ్రాటెక్ దివాలా ముంగిట నిలిచింది. భారీ స్థాయిలో రుణాలు తీసుకుని తీర్చలేక ఎగవేతదారుల లిస్టులో ఉన్న కంపెనీలపై దివాలా ప్రక్రియ ప్రారంభించాలంటూ ఇటీవల ఆ కంపెనీలకు రుణాలు ఇచ్చిన బ్యాంకులకు ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. విజయవాడ ఎంపీగా […]
బాబుకు అన్ని వైపులా ఇన్ని పరీక్షలా!!
నిజం! ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు పరిస్థితి దీనికి భిన్నంగా ఏమీలేదు. ఒక వైపు రాష్ట్ర అభివృద్ధి. మరోవైపు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అమరావతి నిర్మాణం. ఇంకోవైపు తరుముకొస్తున్న 2019 సార్వత్రిక ఎన్నికలు. ఇన్ని సమస్యలకు తోడు.. ఇప్పుడు తెలుగు తమ్ముళ్ల కుమ్ములాటలు మరో పెద్ద సమస్యగా పరిణమించింది చంద్రబాబుకి!! నిజానికి సీనియర్లు అనుకున్న నేతలు సైతం రోడ్డునపడి కుమ్మలాటలతో తీరికలేకుండా పార్టీ పరువును బజారుకీడుస్తున్నారు! వీరిలో కాకలు తీరిన తెలుగు దేశం యోధులతో పాటు నిన్నగాక మొన్న […]
అశోక్ మాటను కొట్టిపడేసిన బాబు
కేంద్రమంత్రిగా, టీడీపీలో సీనియర్ నాయకుడిగా, ఉత్తరాంధ్రలో బలమైన పట్టున్న నేతగా ఉన్న అశోక్ గజపతి రాజు ప్రాభవం పార్టీలో క్రమక్రమంగా తగ్గుతోందా? అధిష్టానం వద్ద ఆయన మాట చెల్లని కాసుగా మారిపోయిందా? సీఎం చంద్రబాబు కూడా ఆయన మాటను పట్టించుకోవడంలేదా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. కేంద్రమంత్రిగా ఉన్నా తన వర్గానికి చెందిన, తనకు అత్యంత సన్నిహితుడైన వ్యక్తిని జిల్లా అధ్యక్షుడిగా నియమించుకోలేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీంతో అధిష్టానం వద్ద అశోక్ ప్రాభవం తగ్గిందని, జిల్లా […]
సునీత ప్రయత్నాలకు బాబు బ్రేక్
చంద్రబాబు కేబినెట్‌లో మంత్రి పరిటాల సునీత ప్రాబల్యం రోజు రోజుకు తగ్గుతుందన్న సందేహాలు కలుగుతున్నాయి. తెలుగు ప్రజలు, తెలుగుదేశం అభిమానుల్లో పరిటాల పేరు చెపితే రక్తం ఉడిగిపోయి, పూనకాలు వచ్చేసేవాళ్లు చాలా మందే ఉంటారు. పరిటాల ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ అలాంటిది. ఈ క్రమంలోనే వరుసగా మూడుసార్లు గెలిచిన సునీతను గత ఎన్నికల్లో విజయం తర్వాత చంద్రబాబు కీలకమైన పౌరసరపరాల శాఖా మంత్రిని చేశారు. ప్రక్షాళనలో ఆమె ప్రయారిటీ తగ్గించిన చంద్రబాబు ఇప్పుడు అనంతపురం జిల్లా రాజకీయాల్లోను […]