ఏపీలో అవినీతి సునామీ.. ఎవ‌రిని ప‌ట్టుకున్నా కోట్లే కోట్లు!!

గ‌త కొన్నాళ్లుగా ఏపీలోని తెలుగు దిన‌ప‌త్రిక‌ల్లో.. ఏసీబీకిన ఇంజ‌నీర్‌. ఏసీబీకి చిక్కిన డీటీసీ.. ఏసీబీకి చిక్కిన ఎంఆర్వో.. ఇలా రోజూ ఏదో ఒక అవినీతి వార్త క‌నిపిస్తూనే ఉంది. పోనీ దీనీని లైట్‌గా తీసేద్దామా? అంటే.. అలా ప‌ట్టుబ‌డిన వారి నుంచి ఏసీబీ స్వాధీనం చేసుకుంటోంది ఏ వేలో ల‌క్ష‌లో కావు.. ప‌దులు.. వంద‌ల కోట్లు!! కిలోల‌కు కిలోలు బంగారం, వెండి వ‌స్తువులు. ఖ‌రీదైన ఫ‌ర్నిచ‌ర్‌.. ఫారిన్ లిక్క‌ర్ బాటిళ్లు!! మ‌రి ఇంత‌లా అవినీతి నిత్యం పారుతున్న […]

చెర్రీ రీల్ హీరో కాదు…రియ‌ల్ హీరోనే

సినీ హీరో రాంచ‌ర‌ణ్ రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లో సైతం హీరో అనిపించుకున్నాడు. వెండితెర మీద చెర్రీ మెగాప‌వ‌ర్ స్టార్ అయితే నిజజీవితంలో కూడా ఓ బాలుడి ప్రాణం కాపాడి తిరుగులేని సూప‌ర్‌స్టార్ అనిపించుకున్నాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళితే చెర్రీ – సుక్కు కాంబోలో వ‌స్తోన్న ర‌ణ‌స్థ‌లం షూటింగ్ కొద్ది రోజులుగా తూర్పుగోదావ‌రి జిల్లాలోని రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌రుగుతోంది. షూటింగ్ జ‌రుగుతోన్న ప్రాంతానికి స‌మీప గ్రామానికి చెందిన ఓ పేద కుటుంబం చెర్రీని క‌లిసింది. […]

మోడీ ముందు చేతులెత్తేసిన బాబు-జ‌గ‌న్‌

ప్ర‌త్యేక‌హోదా ఇస్తామ‌ని న‌మ్మించి మోసం చేసిన కేంద్రాన్నిఇరుకున‌పెట్టే అవ‌కాశాన్ని అధికార టీడీపీ, ప్ర‌తిప‌క్ష వైసీపీ చేజార్చుకున్నాయి. హోదాతో వ‌చ్చేది లేద‌ని, అందులో ఉన్న‌వ‌న్నీ ప్యాకేజీలో ఉన్నాయ‌ని చెబుతున్న టీడీపీ.. హోదా కోసం రెండేళ్లుగా పోరాడుతున్నామ‌ని మ‌భ్య‌పెడుతున్న వైసీపీ.. త‌మ‌కు ఏపీ ప్ర‌జ‌ల ప్ర‌యోజ నాల కంటే త‌మ సొంత ప్రయోజ‌నాలే ముఖ్య‌మ‌ని మ‌రోసారి రుజువుచేశాయి. కేంద్రం ఏం చెప్పినా, ఏ నిర్ణ‌యం తీసుకున్నా.. జీహుజూర్ అంటూ త‌లాడిస్తున్న ఆ పార్టీలు.. బీజేపీ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థికి త‌మ‌ మ‌ద్ద‌తు […]

జ‌క్క‌న్న నెక్ట్స్ సినిమాకు ఇంట్ర‌స్టింగ్ స్టోరీ

బాహుబ‌లి సినిమాతో ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ఎస్‌.రాజ‌మౌళి క్రేజ్ ఒక్క‌సారిగా ఇండియా దాటేసి ప్ర‌పంచ‌వ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఈ ఒక్క సినిమాతో మ‌నోడు టాక్ ఆది ప‌ర్స‌న్ ఆఫ్ నేష‌న్‌గా మారాడు. ఓ ప్రాంతీయ భాషా సినిమాతో ఏకంగా రూ.1700 కోట్లు కొల్ల‌గొట్టిన రాజ‌మౌళి నెక్ట్స్ సినిమా ఏంట‌నేదానిపై స‌హ‌జంగానే అంద‌రిలోను ఆస‌క్తి నెల‌కొంది. రాజ‌మౌళి నెక్ట్స్ సినిమా రేసులో ఈగ 2, గరుడ, మహాభారతం ఇలా చాలా పేర్లు వినిపించాయి. అయితే లేటెస్ట్ అప్‌డేట్ ప్ర‌కారం ఆయ‌న నెక్ట్స్ సినిమా […]

అప్ప‌ట్లో ప‌ర‌కాల‌, ఇప్పుడు ఐవైఆర్ సేమ్ టు సేమ్‌

రాజకీయ పార్టీలు, ప్ర‌భుత్వాల‌కు మేధావుల అవ‌స‌రం ముఖ్యం! ఇది గ‌మ‌నించే కొంత‌మందిని కీల‌క ప‌ద‌వుల్లో నియ‌మిస్తూ ఉంటారు! అయితే వారు ఆ రాజ‌కీయ పార్టీకి, ప్ర‌భుత్వానికి రివ‌ర్స్ అవుతార‌ని ఎవరూ ఊహించి ఉండ‌రు. ప్ర‌స్తుతం ఇలాంటి ప‌రిణామ‌మే ఏపీ రాజ‌కీయాల్లో ఎదురైంది. సీఎం చంద్ర‌బాబు.. ఏరికోరి నియ‌మించుకున్న ఐవైఆర్ కృష్ణారావు.. ప్ర‌భుత్వంపై ఎద‌రుదాడికి దిగ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. అంతేగాక ఆయ‌న‌పై వేటు వేసే వ‌ర‌కూ వ్య‌వ‌హారం వెళ్లింది. అయితే ఇలాంటి సంఘ‌ట‌నే ఉమ్మ‌డి ఏపీ రాష్ట్రంలో […]

ఐవైఆర్ సునామీ… బాబుకు ఝ‌ల‌క్‌..వెనక జరిగిన తతాంగం ఇదేనా..!

ఏపీలో ఇప్పుడు అనూహ్యం, అసాధార‌ణం అన‌ద‌గిన పరిణామాలు వెంట‌వెంట‌నే చోటు చేసేసుకుంటున్నాయి. త‌న మామ‌కు వెన్నుపోటు పోడిచాడు అని విప‌క్షాలు సీఎం చంద్ర‌బాబును త‌ర‌చు విమ‌ర్శిస్తూ ఉంటాయి. దీనిని ప‌క్క‌న పెడితే.. ఇప్పుడు అలాంటి ఘ‌ట‌నే ఒక‌టి నేరుగా చంద్ర‌బాబుకు అనుభవంలోకి వ‌చ్చింది. ఊహించ‌ని ఈ ప‌రిణామంతో బాబు అవాక్క‌యిపోవ‌డం త‌రువాయి అయింది. నిజానికి ఈ ప‌రిణామం ఏ క‌మ్మ‌, కాపు కుల స్తుల నుంచి ఎదురై ఉంటే.. మ‌రో రకంగా ఉండేది. కానీ, బ్రాహ్మ‌ణ కులం […]

బ‌న్నీపై తెలుగు మీడియా ఫైర్‌

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్‌కు ఇటీవ‌ల ఏ రేంజ్‌లో క్రేజ్ పెరుగుతుందో అదే రేంజ్‌లో కాంట్ర‌వ‌ర్సీల‌తో వార్త‌ల్లో ఉంటున్నాడు. గ‌తేడాది స‌రైనోడు ప్రి – రిలీజ్ ఫంక్ష‌న్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి మాట్లాడ‌ను బ్ర‌ద‌ర్ అన‌డంతో బ‌న్నీ ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు ఓ రేంజ్‌లో టార్గెట్ అయ్యాడు. ఆ త‌ర్వాత కూడా బ‌న్నీ ప‌వ‌న్ ఫ్యాన్స్‌తో ఢీ అంటే ఢీ అనే రీతిలో వ్య‌వ‌హ‌రించ‌డంతో డీజే టీజ‌ర్ భార‌త్‌లోనే ఎక్కువ డిజ్‌లైక్‌లు వ‌చ్చిన అత్యంత చెత్త టీజ‌ర్‌గా రికార్డు క్రియేట్ […]

మోక్ష‌జ్ఞ డెబ్యూ మూవీ విష‌యంలో షాక్ ఇచ్చిన బాల‌య్య‌

యువ‌ర‌త్న నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశంపై టాలీవుడ్ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో గ‌త యేడాది కాలంగా ఏదో ఒక వార్త వ‌స్తూనే ఉంది. మోక్ష‌జ్ఞ డెబ్యూ మూవీ 2017లోనే ఉంటుంద‌ని, బాల‌య్య 100వ సినిమా శాత‌క‌ర్ణిలో మోక్ష‌జ్ఞ గెస్ట్‌ రోల్ చేస్తాడ‌ని ముందుగా వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఇవేవి జ‌ర‌గ‌లేదు. ఆ త‌ర్వాత మోక్ష‌జ్ఞ డెబ్యూ మూవీ రేసులో ప‌లువురు డైరెక్ట‌ర్ల పేర్లు వినిపించాయి. దర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, త్రివిక్ర‌మ్‌, బోయ‌పాటి శ్రీను, సంగీతం శ్రీనివాస‌రావు, […]

మోడీ మెగా ప్లాన్‌: ఉపరాష్ట్రపతిగా నరసింహన్..!

2019 ఎన్నిక‌ల్లో మ‌రోసారి విజ‌యం సాధించి ఢిల్లీ పీఠం వ‌రుస‌గా రెండోసారి అధిష్టించేందుకు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ వేస్తోన్న ఎత్తులు, ప‌న్నుతోన్న వ్యూహాలు మామూలుగా లేవు. రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి ఎంపిక‌లో మోడీ అనుస‌రించిన వ్యూహానికి విప‌క్షాల నుంచి విమ‌ర్శ‌ల‌కు తావే లేకుండా పోయింది. దీంతో ఆయ‌న‌తో విబేధించే మ‌మ‌తా బెన‌ర్జీ లాంటి వాళ్లు కూడా ఏమీ అన‌లేని ప‌రిస్థితి మోడీ క‌ల్పించారు. ఇక్క‌డ ఎవ్వ‌రు విమ‌ర్శించినా ద‌ళితుడు రాష్ట్ర‌ప‌తి అవ్వ‌డం ఇష్టం లేదా ? అన్న ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతాయి. […]