2019 ఎన్నికలకు జనసేన అధినేత పవన్ రెడీ అవుతున్నాడు. ఇప్పటికే జనసేన వచ్చే ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలో పోటీ చేస్తుందని పవన్ ప్రకటించాడు. ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పిన పవన్ ప్రజాక్షేత్రంలోకి దిగకపోవడంపై విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. పవన్ పార్టీ ఇంకా క్షేత్రస్థాయిలోనే బలోపేతం కాలేదని, మరి ఈ టైంలో పవన్ ఎన్నికలకు ఎలా వెళతాడు ? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇక పవన్ ఎట్టకేలకు పార్ట్ టైం పొలిటిషీయన్ అన్న విమర్శలు రాకుండా ఫుల్ టైం […]
Author: admin
హీరోయిన్ సీక్రెట్ పెళ్లి .. సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు
సౌత్ ఇండస్ట్రీలో గత నాలుగైదు రోజులుగా ఏదో ఒక వార్త సెన్షేషనల్ న్యూస్ బయటకు వస్తూనే ఉంది. రెండు రోజుల క్రితం ప్రముఖ హీరోయిన్ భావనపై లైంగీక దాడి కేసులో మళయాళ హీరో దిలీప్‌ను అరెస్టు చేయడం, ఇక టాలీవుడ్ డ్రగ్ ఇష్యూలో పలువురు ప్రముఖుల పేర్లు బయటకు రావడం జరిగాయి. ఈ రెండు ఇష్యూలు సౌత్ సినిమా ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపేశాయి. ఈ రెండు వార్తలు ఇంకా మీడియాలో నలుగుతుండగానే ఇప్పుడు శాండల్‌వుడ్ వంతు […]
ఆ ముగ్గురు చూపు టీడీపీ వైపు…
ఒకప్పుడు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన సీనియర్ నాయకులు దాడి వీరభద్రరావు – కొణతాల రామకృష్ణ – సబ్బం హరి చాలా కాలంగా తెరవెనక్కు వెళ్లిపోయారు. ఒకప్పుడు ఈ ముగ్గురు సీనియర్లు ఓ రేంజ్‌లో రాజకీయాల్లో రాణించారు. ఇప్పుడు వీరి వాయస్ ఎక్కడా వినపడడం లేదు. టీడీపీలో సీనియర్ నాయకుడు అయిన దాడి వీరభద్రరావు తర్వాత వైసీపీలో చేరారు. దాడి తనయుడు రత్నాకర్ వైసీపీ నుంచి విశాఖ నగరంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత […]
టాలీవుడ్ యంగ్ హీరోతో కాజల్ ప్రేమాయణం..!
గతేడాది కాజల్ నటించిన సినిమాలన్ని వరుసగా డిజాస్టర్లు అయ్యాయి. పవన్‌తో సర్దార్ గబ్బర్‌సింగ్, మహేశ్‌తో బ్రహ్మోత్సవం ఇలా చెప్పుకుంటూ పోతే కాజల్ పెద్ద ఐరెన్‌లెగ్ అన్న ముద్రపడిపోయింది. ఈ యేడాది నుంచి మాత్రం ఆమె దశ దిశ తిరిగిపోయింది. మెగాస్టార్ చిరు రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 సినిమాతో హిట్ కొట్టిన కాజల్‌కు ఇప్పుడు టాప్ హీరోల పక్కన అవకాశాలు వస్తున్నాయి. అజిత్ వివేగం, విజయ్ మెర్సల్ (తెలుగులో అదిరింది), తెలుగులో రానా సరసన […]
పవన్‌కళ్యాణ్ రికార్డును బీట్ చేసిన నాని
నేచురల్‌స్టార్ నాని తన తాజా చిత్రం నిన్ను కోరి సినిమాతో వరుసగా ఏడో హిట్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే హిట్ టాక తెచ్చుకున్న నిన్ను కోరి సినిమా ఫస్ట్ వీక్ ముగిసే సరికే రూ. 20 కోట్లకు పైగా వసూళ్లు సాధించి లాభాల భాటలో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాతో నాని ఓవర్సీస్‌లో మిలియన్ డాలర్ల మార్క్ సాధించారు. ఇటీవల రిలీజ్ అయిన అల్లు అర్జున్ డీజే సినిమా ఓవర్సీస్‌లో ఈ మార్క్ సాధించేందుకు అష్టకష్టాలు […]
నంద్యాలపై చంద్రబాబుకు తేడా కొడుతుందా..!
ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో సీఎం చంద్రబాబుకు నంద్యాలపై ఎక్కడా లేని ప్రేమ పుట్టుకొచ్చేస్తోంది. నంద్యాలలో అధికార పార్టీగా ఉన్న టీడీపీకి ఇక్కడ గెలుపు అంత వీజీ కాదని రిపోర్టులు చెపుతోన్న నేపథ్యంలో చంద్రబాబుకు చిరు చెమటలు పట్టేస్తున్నాయి. ఈ క్రమంలోనే చంద్రబాబు అక్కడ కులాల వారీగా నేతలను దింపుతున్నారు. ఉప ఎన్నికలో ఎట్టి పరిస్థితుల్లో గెలవాలన్న చంద్రబాబునాయుడి ఆదేశాలతో నంద్యాలపై నిధులు కుమ్మరిస్తున్నారు. మొన్నటి వరకు నంద్యాల అభివృద్ధికి పెద్దగా నిధులు […]
డ్రగ్ ఇష్యూలో.. నందు పాత్రపై నిజం చెప్పిన గీత మాధురి
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీని డ్రగ్స్ రాకెట్ ఓ ఊపు ఊపేస్తోంది. రెండు రోజులుగా ఈ ఇష్యూపై పెద్ద కలకలం రేగుతోన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ డ్రగ్ మాఫియాలో పలువురు సినీ ప్రముఖుల పేర్లు బయటకు వచ్చేశాయి. నిన్నటి వరకు సీక్రెట్‌గా ఉన్న వీరి పేర్లు ఈ రోజు బయటకు రావడంతో టాలీవుడ్ మొత్తం ఉలిక్కిపడింది. ఇక వీరికి సిట్ నోటీసులు కూడా అందజేసింది. డ్రగ్స్ ఇష్యూలో పేర్లు బయటకు వచ్చిన వారిలో ప్రముఖ […]
మహేష్ స్పైడర్ ప్రి రిలీజ్ బిజినెస్… ఎన్ని కోట్లో తెలిస్తే షాకే
ప్రిన్స్ మహేష్‌బాబు – స్టార్ డైరెక్టర్ ఏఆర్.మురుగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న స్పైడర్ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ టాప్ లేపుతోంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతోన్న కొద్ది బిజినెస్ అదిరిపోతోంది. ఇక ఆంధ్రా ప్రాంతంలో ఈ సినిమాకు రూ. 36 కోట్లకు భేరసారాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. నైజాంలో రూ. 25 కోట్లు పలుకుతుండగా, మహేష్‌కు చాలా వీక్ ఏరియా అయిన సీడెడ్‌లో రూ. 12 కోట్ల వరకు ఆఫర్లు వస్తున్నాయట. ఇక తెలుగు సినిమాకు అక్షయపాత్రగా మారిన […]
టాలీవుడ్ ప్రముఖులకు డ్రగ్స్ సరఫరాకు కేరాఫ్ అడ్రస్ అట!
తాజా టాలీవుడ్ డ్రగ్ ఉదంతంలో యంగ్ హీరో నవదీప్ పేరు కూడా ప్రముఖంగా ప్రస్తావనకు తెచ్చిన సంగతి తెలిసిందే. నవదీప్‌ను ఈ కేసు నుంచి బయటపడేసేందుకు ఏకంగా టాలీవుడ్‌కు చెందిన ఐదుగురు అగ్రహీరోలు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఎందుకంటే నవదీప్‌ను పూర్తిస్థాయిలో విచారిస్తే తమ పేర్లు ఎక్కడ బయటకు వస్తాయోనని భయపడుతోన్న ఆ అగ్రహీరోలు నవదీప్‌ను ఈ కేసు నుంచి బయటపడేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి నవదీప్ పేరు డ్రగ్స్ ఇష్యూలో బయటకు రావడం ఇదే […]