మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 సూపర్ హిట్ అవ్వడంతో చిరు వెండితెర రీ ఎంట్రీ చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో చిరు వరుసపెట్టి సినిమాలు పట్టాలెక్కిస్తున్నాడు. ఈ క్రమంలోనే చిరు తన 151వ సినిమాగా కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. కొణిదెల ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చిరు తనయుడు రాంచరణ్ నిర్మిస్తోన్న […]
Author: admin
సెన్షేషనల్‌గా మారిన చెర్రీ ” రంగస్థలం 1985 ” ప్రి రిలీజ్ బిజినెస్
టాలీవుడ్‌లో ప్రస్తుతం సెట్స్‌మీద ఉన్న సినిమాల్లో అత్యంత ఆసక్తి రేపుతోన్న సినిమాల్లో మెగా పవర్‌స్టార్ రాంచరణ్ రంగస్థలం 1985 ప్రి రిలీజ్ బిజినెస్ ఒకటి. రాంచరణ్ – సమంత జంటగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ ఇండస్ట్రీలోను, ట్రేడ్ వర్గాల్లోను ఆసక్తి రేపుతోంది. ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న ఈ సినిమాకు అప్పుడే 51 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ […]
టీడీపీలో ఈ నలుగురికి ఎమ్మెల్యే సీటు
నియోజకవర్గాల పునర్విభజన చకచకా జరుగుతోందని వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ నుంచి ఈ ప్రక్రియ వేగం కానుందని కేంద్రం నుంచి వస్తోన్న వార్తలతో తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకుల్లో ఎక్కడా లేని ఉత్సాహం నెలకొంది. ఇదిలా ఉంటే ఏపీలో నియోజకవర్గాల పునర్విభజన మీద అధికార టీడీపీ నాయకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో టీడీపీ బలంగా ఉన్న జిల్లాల్లో పశ్చిమగోదావరి జిల్లా ఒకటి. ఈ జిల్లా నుంచి నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు […]
జగన్‌ను వీక్ చేసేందుకు టీడీపీ ప్లాన్..!
ప్రస్తుతం ఏపీ రాష్ట్ర రాజకీయాలన్నీ అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు, డీలిమిటేషన్ చుట్టూ తిరుగుతున్నాయి. అసెంబ్లీసీట్ల పెంపు, కొత్త నియోజకవర్గాల ఏర్పాటుపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. సీఎం చంద్రబాబు మాత్రం నియోజకవర్గాల పెంపు కోసం తెగ తహతహలాడిపోతోన్నట్టు కనపడుతోంది. అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుతో లాభపడాలన్నదే ఆయన ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 175 నియోజకవర్గాలు 225 కానున్నాయి. ఇక 2009 ఎన్నికల్లో అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి నియోజకవర్గాల పునర్విభజనను తనకు అనుకూలంగా మార్చుకుని విజయం సాధించారు. రాజకీయంగా […]
బిగ్ బాస్ షోలో డ్రగ్స్ మాఫియా బ్యాచ్
టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తోన్న బిగ్ బాస్ షో ఆదివారం నుంచి మా టీవీలో ప్రసారం కానున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆరే స్వయంగా హోస్ట్ చేసేందుకు ఒప్పుకోవడంతో ఈ షోపై ఎక్కడా లేని క్రేజ్ ఇప్పటికే తెలుగు నాట నెలకొంది. ఇక ఈ షోలో మొత్తం 12 మంది సెలబ్రిటీలు పాల్గొంటోన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్‌ను డ్రగ్స్ మాఫియా కుదిపేస్తోంది. ఈ డ్రగ్స్ ఉదంతంలో పలువురు ప్రముఖుల పేర్లు బయటకు వస్తోన్న […]
పవన్ కొత్త సినిమాలో టాలీవుడ్ లక్కీ గర్ల్..!
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ఇటు వరుస సినిమాలతోను, అటు పాలిటిక్స్‌లోను ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాలో నటిస్తోన్న పవన్ ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే ఆర్టీ.నీసన్ డైరెక్షన్‌లో ఏఎం.రత్నం నిర్మించే సినిమాలోను, సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో మరో సినిమాలో పవన్ నటించనున్నాడు. ఇక సంతోష్ శ్రీనివాస్ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే స్క్రిఫ్ట్ వర్క్ కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్‌ను […]
హీరోయిన్ జీవితం నాశనం … చివరకి హీరో జీవితం ?
ప్రముఖ మళయాళ నటుడు దిలీప్ వ్యక్తిగత కక్షతోనే భావనపై లైంగీక దాడి చేయించినట్టు పోలీసులు విచారణలో వెల్లడైంది. దిలీప్ భావన కెరీర్‌ను నాశనం చేయాలన్న ప్లాన్‌తోనే చివరకు జైలు పాలయ్యే వరకు వచ్చాడని కేరళ పోలీసులు చెపుతున్నారు. దీనికోసం దారుణమైన ప్లాన్ వేసిన దిలీప్ కోటిన్నర వరకు ఖర్చుపెట్టి భావనపై దాడి చేయించాడట. మరి భావనపై దిలీప్ ఇంత దారుణంగా కక్షకట్టడం వెనక దిలీప్ వివాహేతర సంబంధమే కారణమని తేలిందట. ఈ మ్యాటర్ ఇలా ఉంది. దిలీప్‌కు […]
ఏపీ మంత్రుల్లో నెంబర్ 1 బద్దకస్తుడు ఎవరంటే…
ఏపీ కేబినెట్‌లో సీఎం చంద్రబాబు వయస్సు మంత్రులతో పోల్చుకుంటే ఎక్కువే అయినా మంత్రుల కన్నా ఆయనే బాగా కష్టపడుతుంటారు. ఇక మంత్రుల్లో చాలా మంది మహాబద్దకస్తులుగా మారిపోయారు. తమ శాఖకు సంబంధించి వచ్చిన ఫైళ్లను క్లియర్ చెయ్యడంలో వారు రోజులు కాదు వారాలు, నెలలు తరబడి టైం తీసుకుంటున్నారు. మంత్రులు ఫైళ్లను క్లియర్ చేయడంలో ఎంతెంత టైం తీసుకుంటున్నారన్న ఆసక్తికర వార్త ఒకటి బయటకు వచ్చింది. ఈ వార్త ప్రకారం జీఏడీ రిపోర్టులు ఏం చెపుతున్నాయో చూద్దాం. […]
తూర్పు గోదావరికి ఐదుగురు కొత్త ఎమ్మెల్యేలు..!
ఏపీలో అధికారం దక్కించుకునేందుకు కీలకమైన జిల్లాల్లో తూర్పు గోదావరి జిల్లా ఒకటి. ఏపీలోని 13 జిల్లాల్లో తూర్పు గోదావరి జిల్లాలోనే ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 19 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు ఈ జిల్లా నుంచి ప్రాథినిత్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో మూడు ఎంపీ సీట్లు, మెజార్టీ ఎమ్మెల్యే సీట్లు టీడీపీ గెలిచి అధికారంలోకి వచ్చింది. ఇక 2009 నియోజకవర్గాల పునర్విభజనకు ముందు తూర్పు గోదావరిలో 21 అసెంబ్లీ సీట్లు ఉండగా పునర్విభజనలో రెండు కోల్పోవాల్సి […]