నందమూరి బాలకృష్ణ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇకపోతే నందమూరి బాలకృష్ణతో పనిచేసిన ఎంతోమంది దర్శకులు..బాలయ్య కి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా హ్యాట్రిక్ విజయాలను అందించిన వారు కూడా చాలామంది ఉన్నారు. ముఖ్యంగా బాలయ్య బాబు తో హాట్రిక్ కొట్టిన దర్శకులు ఎవరు అనేది ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. 1. కోడి రామకృష్ణ – బాలకృష్ణ : 1984లో బాలయ్య హీరోగా మంగమ్మగారి మనవడు మంచి విజయాన్ని సొంతం చేసుకొంది. ఇక […]
Author: admin
NBK107లో వైసీపీని బాలయ్య ఇంతలా టార్గెట్ చేస్తున్నాడా..!
నందమూరి బాలకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తోన్న #NBK107 టీజర్ ను రిలీజ్ చేశారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా వస్తోంది. ఈ సినిమా టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. 15 గంటల్లో 3.6 మిలియన్ కి పైగా వ్యూస్ రాగా 2.7 లక్షలు కి పైగా లైక్స్ ని అందుకొని మరిన్ని భారీ మార్క్స్ దిశగా దూసుకెళ్తుంది. సినిమాపై ఉన్న హైప్‌కు ఈ మార్కులు నిదర్శనం. ఇక సినిమాలో బాలయ్య డైలాగులు చెపుతుండగా పులిజర్ల […]
విగ్నేష్ కంటే నయనతార ఎన్నేళ్లు పెద్దదో తెలుసా… !
కోలీవుడ్ లవ్‌బర్డ్స్ నయనతార, విగ్నేష్ వివాహబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. వీరి పెళ్లి వేడుకలకు షారుక్ ఖాన్, విజయ్ వంటి బడా హీరోలు సైతం విచ్చేశారు. వీరి మ్యారేజ్ ఫొటోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే నయనతార సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి చాలా కాలమే అవుతోంది. ఆమె భర్త విగ్నేష్ కూడా సినిమాల్లో చాలా ఏళ్ల నుంచే పనిచేస్తున్నారు. కాకపోతే విగ్నేష్ ఇప్పటివరకు డైరెక్ట్ చేసింది కేవలం నాలుగు సినిమాలే. అవి కూడా బిగ్గెస్ట్ […]
పవన్ చేసిన పనికి చిరంజీవికి క్షమాపణ చెప్పుకోవాల్సిన పరిస్థితి.. అసలేం జరిగిందంటే…!
పవన్ కల్యాణ్ ఒక పవర్ స్టార్‌గా మారారు అంటే అందులో చిరంజీవి పాత్ర అత్యంత ముఖ్యమైనదని చెప్పచ్చు. పవన్ యువ ప్రాయంలో చంచలమైన మనస్తత్వంతో సతమతమవుతున్నప్పుడు చిరంజీవియే అతన్ని సరైన మార్గంలో నడిపించారు. ఒక అన్నలా కంటే తండ్రిలా చిరు పవన్ జీవితాన్ని చక్కదిద్దారని చెప్పవచ్చు. చిరు చాలా నెమ్మదస్తుడయితే.. పవన్ చాలా దూకుడుగా ఉంటాడు. ఈ దూకుడు వల్లే ఒకనొక సందర్భంలో చిరంజీవి కొందరికి క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. ఇదంతా చాలా కాలం క్రితం జరిగింది. […]
ఎట్టకేలకు ప్రభాస్ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే..?
పెళ్లి అనే విషయానికి వస్తే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ పెళ్లి.. టాలీవుడ్ లో ప్రభాస్ పెళ్లి కూడా మిస్టరీగానే మిగిలిపోయింది. ఇక ఇద్దరిలో ఏ ఒక్కరు కూడా వివాహం చేసుకోక పోవడం గమనార్హం. ఇకపోతే వీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని ఎప్పటికప్పుడు మీడియాలో ఆసక్తికర కథనాలతో వైరల్ అవుతూ ఉంటాయి. ఇక కొంత కాలంగా మనం ఎన్నో వార్తలు చదివి వదిలేయడం తప్ప చేసేదేమీ లేకపోయింది. చివరికి ప్రభాస్ పెళ్లి విషయంలో పెదనాన్న కృష్ణం […]
బాలయ్య బాబు బర్త్‌డే స్పెషల్.. ఫ్యాన్స్ చెప్పే బెస్ట్ స్లొగన్స్ ఇవే..!
ఎన్టీఆర్ వారసత్వాన్ని అందిపుచ్చుకుని సినిమా ఇండస్ట్రీలో నటసింహంగా ఎదిగిన బాలకృష్ణ నిన్నటితో 62 వసంతాలు పూర్తి చేసుకున్నాడు. బాలయ్య 1974లో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగ ప్రవేశం చేశాడు. 1984లో సాహసమే జీవితం సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. అప్పటి నుంచి బాలకృష్ణ హీరోగా వందకు పైగా సినిమాలొచ్చాయి. అందులో ఎన్నో సూపర్ హిట్స్ అయ్యాయి. ఆదిత్య 369, భైరవ ద్వీపం, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు మొన్నీమధ్యన వచ్చిన అఖండ వంటి చాలా సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ […]
బికినీతో బీచ్‌లో సెగలు పుట్టిస్తున్న టాలీవుడ్ హీరోయిన్..!
హీరోయిన్లు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. దీని కోసం ఫొటోషూట్లు చేయించుకుంటూ ఉంటారు. ఫొటోషూట్లలో రెచ్చిపోతూ ఫోజులు ఇస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. దీంతో ఆ ఫొటోలు వైరల్ అవుతూ ఉంటాయి. అలాగే ఎక్కడికైనా టూర్ కు వెళ్లినప్పుడు బీచ్ లో దిగిన ఫొటోలను హీరోయిన్లు పోస్ట్ చూసి కుర్రకారును రెచ్చగొడతారు. బికినీలతో, క్లివేజ్ షోలతో అభిమానులకు […]
పవన్‌కు సుకుమార్ కథ.. చివరికి ఏమైందంటే..?
టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ హీరోగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పటికీ కొనసాగుతున్నాడు. ఆయనకు ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంకెవరికీ లేదనేది అందరికీ తెలిసిన విషయమే. ఫ్యాన్ బేస్ పరంగా పవన్‌కు ఉన్న క్రేజ్ అలాంటిది. ఆయనకు అభిమానులు కన్నా.. వీరాభిమానులు ఎక్కువగా ఉంటారు. ఇక వ్యక్తిత్వ పరంగా కూడా పవన్ ను ఎంతోమంది అభిమానిస్తారు. దీంతో పవన్ తో సినిమా చేయడానికి దర్శక, నిర్మాతలు, ఆయనతో కలిసి నటించడానికి నటులు […]
ఎన్టీఆర్ – కొరటాల.. పూనకాలతో ఊగిపోయే అప్‌డేట్…!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. వరుస హిట్లతో టాలీవుడ్‌లో టాప్ హీరోగా దూసుకెళ్తున్నాడు. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన టెంపర్ సినిమా దగ్గర నుంచి దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్ వరకు ఎన్టీఆర్ తీసిన ప్రతీ సినిమా హిట్ అయింది. జైలవకుశ, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, అరవింద సమేత సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో తీసిన ఆర్‌ఆర్ఆర్ అన్ని భాషల్లో సూపర్ […]