భీమ్లా నాయక్: పవన్, రానా నే కాదు సినిమాలో మరో హీరో కూడా ఉన్నాడట..!!

ఇప్పుడు ఎక్కడ చూసినా ఎవ్వరి నొట విన్నా ఒకటే మాట ..భీమ్లా నాయక్ సినిమా అద్దిరిపోయింది. పవన్ నటన కేక..రానా కుమ్మేశాడు . ఇప్పుడు ఎవ్వరి నోట విన్న అదే మాటే వినిపిస్తుంది. కేవలం పవన్ ఫ్యాన్స్ నే కాదు.. సినిమా చూసి బయటకు వచ్చిన్ ప్రతి ఒక్కరు అదే చెప్పుతున్నారు. ఈ సినిమా లో పవన్ చెప్పే డైలాగ్స్ కి దానికి రానా ఇచ్చే ఎక్స్ ప్రేషన్స్..ఈ రెండింటికి మ్యాచ్ చేస్తూ ధమన్ అందించిన బ్యాక్ […]

భీమ్లా నాయక్: ఆ ఒక్క పాయింట్ తప్పిస్తే.. సినిమా కేవ్వుకేక అంతే..!!

పవన్ రీ ఎంట్రీ తరువాత వచ్చిన రెండో సినిమా భీమ్లా నాయక్. రానా దగ్గుబాటి-పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మల్టీ స్టారర్ మూవీ గా తెరకెక్కిన సినిమా కొద్ది గంటల ముందే ధియేటర్స్ లో రిలీజ్ అయ్యి..పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ముందు నుండి అనుకున్నట్లే పవన్ కళ్యాణ్ ఈ సినిమా తో అభిమానుల ఆకలి తీర్చేశాడు. నిజాకి వకీల్ సాబ్ చిత్రం హిట్ అయినా కానీ పవన్ అభిమానులు కోరుకున్న ఎలిమెంట్స్ ఆ సినిమాలో తక్కువ […]

భీమ్లానాయ‌క్ రిలీజ్‌.. రానా ఫ్యాన్స్ హ‌ర్ట్ అయ్యారుగా…!

మొత్తానికి భీమ్లానాయ‌క్ ఈ రోజు థియేటర్ల‌లోకి వ‌చ్చేశాడు. అయితే కొన్ని చోట్ల ప‌వ‌న్ ఫ్యాన్స్ డామినేష‌న్‌, హంగామా దెబ్బ‌తో రానా ఫ్యాన్స్ హ‌ర్ట్ అయ్యారు. అస‌లు బాహుబ‌లి రిలీజ్ టైంలోనే ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు ధీటుగా రానా, వెంకీ, ద‌గ్గుబాటి అభిమానులు కూడా ఎక్క‌డా త‌గ్గ‌కుండా గ‌ట్టిగానే హంగామా చేశారు. అయితే భీమ్లానాయ‌క ్‌విష‌యంలో మాత్రం రానా ద‌గ్గుబాటి అభిమానుల‌ను ఎవ్వ‌రూ ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ప‌రిస్థితి కాస్త సీరియ‌స్ అయ్యింది. చాలా చోట్ల బెనిఫిట్ షోలు, ప్రీమియ‌ర్ షోల టిక్కెట్లు […]

భీమ్లా నాయక్ : పవన్ కళ్యాణ్ విశ్వరూపం.. అభిమానుల ఆకలి తీరినట్లే?

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టిన ఎందుకో అభిమానుల ఆకలి మాత్రం తీరలేదు. పవన్ ఇలా కాదు ఒకసారి తెరమీద కనిపిస్తే బాక్సాఫీస్ బద్దలు అవ్వాలి. అలాంటి సినిమా కావాలి అని అభిమానులు కోరుకున్నారు. ఇక అచ్చంగా అభిమానులు ఆకలి తీర్చేందుకు భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు పవన్. ఈ సినిమా విడుదలకు ముందు ఎంత బజ్ క్రియేట్ చేసింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. […]

నరేష్ మూడు పెళ్లిళ్లు ఏ కారణం చేత చేసుకోవాల్సి వచ్చింది?

సినిమా వాళ్ళ జీవితాల్లో జరుగుతున్న విషయాలను చూస్తే ఒక్కో సారి అభిమానులకే కాదు, సగటు మనుషులకు కూడా చిర్రెత్తుతుంది. చాల మంది సెలబ్స్ ఒకటి కాదు రెండు కాదు మూడేసి పెళ్లిళ్లు చేసుకున్న వారి జీవితాల్లో నిలకడ మాత్రం ఉండటం లేదు. ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్తే .. అలనాటి స్టార్ హీరోయిన్ విజయ నిర్మల తన మొదటి భర్తను వదిలేసి సినిమాల్లోకి వచ్చింది. సినిమాల్లో నటిస్తూనే క్రిష్ణను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అటు సూపర్ స్టార్ […]

హీరోయిన్ తో రొమాంటిక్ సాంగ్.. చూసిన భార్య షూటింగ్ నుంచి వెళ్ళిపోయింది అంటున్న హీరో?

సాధారణంగా హీరోలు, హీరోయిన్ల తో రొమాంటిక్ సాంగ్ చేయడానికి బాగా ఇష్టపడుతూ ఉంటారు. కొన్నిసార్లు దర్శకులను అడిగిమరీ రొమాంటిక్ సాంగ్ ఉంటే బాగుంటుందని పెట్టించుకుంటారు. ఇలా అడిగి మరీ రొమాంటిక్ సాంగ్ పెట్టించుకుంటే బాగానే ఉంటుంది. కానీ ఇలా రొమాంటిక్ సాంగ్ షూటింగ్ సమయంలోనే హీరోల భార్యలు షూటింగ్ స్పాట్ కి వస్తే ఎలా ఉంటుంది.. అమ్మో అది మాటల్లో చెప్పలేం.. భార్య ఎదురుగా ఉన్నప్పుడు రొమాంటిక్ సీన్లలో ఒదిగిపోయి నటించలేము అంటూ ఉంటారు కొంతమంది హీరోలు. […]

యశోద సినిమాలో నటిస్తున్న ఈ నిన్నటి తరం బాల నటిని గుర్తుపట్టారా ?

ఇప్పుడు ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇస్తున్న చాల మంది నటీనటులు ఒకప్పుడు బాలనటులుగా ఎంట్రీ ఇచ్చినవారే. ఒకసారి సినిమా రుచికి అలవాటు పడితే అది వారిని జీవితాంతం వదిలిపెట్టదు. ఆలా నిన్నటి తరంలో బాలనటిగా నటించి, ఆ తర్వాత కాలంలో చెల్లి పాత్రలకు పెట్టింది పేరుగా ఎదిగిన నటి మధురిమ నార్ల. ఈమె కేవలం నటి మాత్రమే కాదు.. అద్భుత నాట్య కళాకారిణి కూడా. దేశ విదేశాల్లో ఎన్నో డ్యాన్స్ ప్రదర్శనలు ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. […]

‘భీమ్లా నాయక్’ పై హరీష్ శంకర్ మైండ్ బ్లోయింగ్ రివ్యూ..!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి నటించిన క్రేజీ మూవీ భీమ్లా నాయక్. సాగ‌ర్ కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో త్రివిక్ర‌మ్ స్క్రీన్ ప్లే, సంభాష‌ణ‌లు స‌మ‌కూర్చిన ఈ సినిమా ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. సినిమాకు అదిరిపోయే టాక్ రావ‌డంతో రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఓవ‌ర్సీస్‌లో ఎక్క‌డ చూసినా థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోతున్నాయి. చాలా రోజుల త‌ర్వాత ప‌వ‌న్ నుంచి ప్యాక్డ్ పెర్పామెన్స్ వ‌చ్చింద‌ని ప్ర‌తి ఒక్క‌రు ప్ర‌శంసిస్తున్నారు. ఇప్పటికే ప్రీమియర్ […]

భీమ్లానాయ‌క్ క‌లెక్ష‌న్లు కుమ్మేశాయ్‌… ఈ రేంజ్ అప్లాజా…!

టాలీవుడ్ మాస్ ఆడియెన్స్ సహా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న భీమ్లానాయ‌క్ ఈ రోజు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేసింది. 2020 అక్టోబ‌ర్‌లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అయితే క‌రోనా ఎఫెక్ట్‌తో మ‌ధ్య‌లో రెండు మూడు సార్లు వాయిదాల మీద వాయిదాలు ప‌డిన ఈ సినిమా ఎట్ట‌కేల‌కు ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అత్తారింటికి దారేది సినిమా త‌ర్వాత మ‌ధ్య‌లో ప‌వ‌న్ […]