ఆ విషయంలో మహేష్ బాబు ది బెస్ట్..దండం పెట్టిన తప్పులేదు..?

రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమా రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ దిశగా దూసుకుపోతుంది. రానా దగ్గుబాటి విలన్ గా నటించిన ఈ చిత్రాని సాగర్ చంద్ర తనదైన డైరెక్షన్లో సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్స్ తమన్ మ్యూజిక్..త్రివిక్రమ్ డైలాగులు. ఈ రెండింటి మధ్య పవన్ రానా ను తెర పై చూసిన ప్రతి ప్రేక్షకుడు కళ్లారా ఎంజాయ్ చేశాడు అంటున్నారు ఫ్యాన్స్. ముఖ్యంగా భీమ్లానాయక్ […]

ఆ కామెంట్లే మ‌న‌కు దెబ్బేశాయి… టీడీపీలో అంత‌ర్మ‌థ‌నం..!

రాజ‌కీయాల్లో ఉన్నాం క‌దా.. అని ఏం చేసినా చెల్లుతుందా? ఊరికేనే నోరు పారేసుకుంటే.. ఫాలోయింగ్ వ‌స్తుందా? ఇదీ.. ఇప్పుడు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో జ‌రుగుతున్న అంత‌ర్మ‌థ‌నం. నిజానికి ఇప్పుడే కాదు… గ‌తంలోనూ అనేక సంద‌ర్భాల్లో ఈ విష‌యం పార్టీలో చ‌ర్చ‌కు వ‌చ్చింది. అయినా… కూడా దీనికి ఒక ద‌శ‌, దిశ పార్టీ అధినేత చంద్ర‌బాబు నిర్ణ‌యించ‌ని కార‌ణం.. నేతలు రెచ్చిపోతున్నారు. తాజాగా.. ఇద్ద‌రు నాయకులు చేసిన తీవ్ర విమ‌ర్శ‌ల నుంచి పార్టీని బ‌య‌ట ప‌డేసేందుకు ఎంత ప్ర‌య‌త్నం […]

కొడాలి వ‌ర్సెస్ పేర్ని.. సేఫ్ జోన్‌లో ఉండేదెవరు…!

కృష్ణాజిల్లాకు చెందిన కొడాలి నాని, పేర్ని నానిల విష‌యం వైసీపీలో ఆస‌క్తిగా మారింది. ఇద్ద‌రు నానీలు కూడా 2019లో విజ‌యం ద‌క్కించుకున్నారు. వీరిలో కొడాలి అయితే..వ‌రుసగా విజ‌యాలు ద‌క్కించుకు న్నారు. పేర్ని మాత్రం మ‌ధ్య‌లో ప‌రాజ‌యం పాల‌య్యారు. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ సునామీ.. ఆయ‌న హవాతో విజ‌యం ద‌క్కించుకున్నారు. అంతేకాదు.. ఇద్ద‌రికీ ..జ‌గ‌న్ మంత్రి ప‌ద‌వులు కూడా ఇచ్చారు. మొద‌ట్లో పేర్ని నాని సైలెంట్గా ఉండేవారు. కొడాలి నాని.. ఆది నుంచి ఉన్న ఫైర్‌ను చూపిస్తున్న విష‌యం […]

12ఏళ్ల సినీ ప్రయాణంపై సమంతా ఎమోషనల్ పోస్ట్.!

టాలీవుడ్లో సీనియర్ ,స్టార్ హీరోయిన్ ఎవరంటే సమంతానే .ఈ రోజు తో సమంత ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి నేటితో 12 ఇయర్స్ అయింది .చిన్న సినిమాలతో చిన్న హీరోయిన్ గా కెరీర్ స్టాట్ చేసిన సమంత నేడు తానే లీడ్ రోల్తో సినిమా స్థాయికి చేరింది .అయితే సమంత తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొంది. సమంత 12 ఇయర్స్ అయిన సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది ,అదేమిటో ఒకసారి చూద్దాం […]

ఫస్ట్ డే భీభత్సం సృష్టించిన భీమ్లా నాయ‌క్..ఏంది సామి ఈ ఊచకోత..?

సాగర్ చంద్ర డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా రానా దగ్గుబాటి విలన్ గా నటించిన చిత్రం..”భీమ్లా నాయ‌క్”. ఎప్పటినుండో ఈ సినిమా కోసం అభిమానులతో పాటు బడా స్టార్స్ కూడా ఎంతో ఈగర్ గా వెయిట్ చేసిన సినిమా ..నిన్న ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజై మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్ సంబ‌రాలు చేసుకుంటున్నారు. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ రావడంతో […]

షాక్: ఆ హీరోయిన్‌ను వాడుకొని వ్యభిచార గృహానికి అమ్మేసిన నిర్మాత..!

సినీ ఇండస్ట్రీలోకి రావాలనే కోరిక ఉంటే సరిపోదు.. అందుకు తగ్గ నైపుణ్యం కూడా ఉండాలి.. ముఖ్యంగా మనకు ప్రతిభ ఉన్నా కూడా సరిపోదు.. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో వచ్చే కష్టాలను, నష్టాలను ఎదుర్కొనీ..ధైర్యం గా నిలబడినప్పుడు ఒక గుర్తింపు లభిస్తుంది. ఇక లేదంటే సినీ బ్యాక్ గ్రౌండ్ నుంచి అయినా సరే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాల్సి ఉంటుంది.. బాగా చెప్పాలి అంటే మనం ప్రతిభతో అవకాశాలను సంపాదించుకొని మొదటి సినిమాతోనే విజయాన్ని కొట్టినట్లు అయితే తప్పకుండా మనం […]

బిగ్ బాస్ ఓటిటి.. ఈ సెలబ్రిటీలతో ఈసారి హౌస్ కలర్ ఫుల్?

బిగ్ బాస్ ఓటిటి.. నో కామ.. నో పులిస్టాప్… 24 గంటలు ఎంటర్టైన్ మెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకులందరికీ సరికొత్తగా పరిచయం కాబోతోంది బిగ్గెస్ట్ సినీ సెలబ్రిటీ రియాలిటీ షో బిగ్ బాస్. ఫిబ్రవరి 26 నుంచి డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. దీనికి సంబంధించి ఇటీవల విడుదలైన ప్రోమో సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఇది వరకు అయితే బుల్లి తెరపైన బిగ్ బాస్ కార్యక్రమానికి కేవలం ఒక గంట మాత్రమే ప్రసారం […]

బండ్ల గణేష్, త్రివిక్రమ్, పవన్.. ఈ ముగ్గిరి మధ్య ఏం జరుగుతుంది?

పవన్ కళ్యాణ్ సినిమాలో ఆయన ఉండకపోవచ్చు.. కానీ పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలలో మాత్రం ఆయన తప్పకుండ ఉంటాడు. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది ఆయనే. ఆయన స్పీచ్ ఇస్తే వినాలని ఎంతో మంది వేచి చూస్తూ ఉంటారు. ఈశ్వర పరమేశ్వర అంటూ పవన్ కళ్యాణ్ ని ఆకాశానికి ఎత్తేస్తూ పొగడటం ఆయనకు మాత్రమే సొంతం. ఇంత ఇంట్రడక్షన్ చేస్తున్నానంటే ఆయన ఎవరో మీకు అర్థమయ్యే […]

నైజాం లో “భీమ్లా నాయక్” దుమ్ములేపిన ఫస్ట్ డే కలెక్షన్స్

దర్శకుడు సాగర్ కె చంద్ర దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగ వంశి నిర్మాణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటిలు హీరోలుగా తెరకెక్కించిన లేటెస్ట్ మాస్ సినిమా “భీమ్లా నాయక్”.నిన్న రిలీజ్ అయినభీమ్లా నాయక్ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్నాడు .అయితే మళయాళ చిత్రం “అయ్యప్పణం కోషియం” కి రీమేక్ గా భీమ్లా నాయక్ చిత్రం తెరకెక్కింది అనే సంగతి అందరకి తెలిసిందే .ప్రపంచ వ్యాప్తంగా రికార్డు కలెక్షన్స్ వసూళ్లు […]