టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి ఈ సినిమాలో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి. ఇక ఈ సినిమా కథ ఎలా ఉండబోతుందా, హీరోలిద్దరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందా […]
Author: admin
ఆర్ఆర్ఆర్ దెబ్బకు మహేష్ ఒక్కడే అంటోన్న జక్కన్న
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రేస్టీజియస్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక సినిమా మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుండటంతో బాక్సాఫీస్ వద్ద ఆర్ఆర్ఆర్ మేనియా ఫుల్ స్వింగ్‌లో ఉంది. అయితే ఆర్ఆర్ఆర్ చిత్రం ఎఫెక్ట్‌తో జక్కన్న […]
విజయ్ దేవరకొండతో సమంత చేసేది అలాంటి సినిమానా?
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైగర్ ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఈ సినిమాను క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ బాక్సర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తోంది. కాగా ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ తన నెక్ట్స్ చిత్రాలను వరసగా ఓకే చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఈ క్రమంలో దర్శకుడు […]
రాధేశ్యామ్ ఫెయిల్యూర్‌పై పూజా కామెంట్.. ఏమందంటే?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రీసెంట్ మూవీ రాధేశ్యామ్ ఇటీవల భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ మూవీగా నిలిచింది. ఈ సినిమాపై ఆడియెన్స్ అంచనాలు ఓ రేంజ్‌లో పెట్టుకోవడం, సినిమాలో దమ్ము లేకపోవడంతో ఈ చిత్రం ప్రేక్షకులను అలరించడంలో ఘోరంగా ఫెయిల్ అయ్యింది. ఫలితంగా ఈ సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చింది. ఇక ఈ సినిమాకు అనుకున్న మేర వసూళ్లు కూడా రాకపోవడంతో డార్లింగ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. […]
వైసీపీలో జిల్లాల వారీ మంత్రుల లిస్ట్ ఇదే…!
మంత్రివర్గ విస్తరణ చుట్టూ ఇప్పుడు ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి. జగన్ ఉగాది రోజు మంత్రివర్గ విస్తరణ చేపడతానని చెప్పారు. ఇక కొందరు మంత్రులు రాజీనామా చేయాలని.. ఇప్పుడు కేబినెట్లో ఉన్న మంత్రుల్లో 3-4 గురు మంత్రులు మాత్రమే కొనసాగుతారని క్లారిటీ ఇచ్చేశారు. దీంతో మంత్రి పదవిపై ఆశలతో ఉన్నవారు అప్పుడే తమకే మంత్రి పదవి వస్తుందంటూ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. జిల్లాల వారీగా చూస్తే విజయనగరం నుంచి కోలగట్ల వీరభద్రస్వామి, పీడిక రాజన్నదొర ఆశిస్తున్నారు. సామాజిక సమీకరణల్లో […]
తల్లి కాబోతున్న మరో స్టార్ హీరోయిన్..సైలెంట్ షాకిచ్చిన అందాల ముద్దుగుమ్మ..!!
ఆడవాళ్లకి మాతృత్వం అనేది గొప్ప వరం. అందరు ఆ వరాని స్వీకరించాలి అనుకుంటారు . ఏ అమ్మాయి కూడా తల్లి అవ్వకూడదు అని కోరుకోదు. ప్రతి ఆడపిల్ల తన జీవితంలో మాతృత్వం పొందాల్సిందే. దానికి హీరోయిన్స్ కూడా అతీతులుకారు. అందం కోసం..కొన్ని సంవత్సరాలు ప్రెగ్నెన్సి ని పోస్ట్ పోన్ చేసుకున్నా..ఆ తరువాత చాలా మంది హీరోయిన్లు పిల్లలను కనేసి ..లైఫ్ లో బాగా సెటిల్ అయ్యారు. ఈ మధ్యనే టాలీవుడ్ పంచదార బొమ్మ కాజల్..తాను తల్లి కాబోతున్న […]
జగన్ కేబినెట్లో కొత్త మహిళా మంత్రులు ఈ ముగ్గురేనా ?
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో కొత్త కేబినెట్ కొలువుతీరనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే కొత్త మంత్రి వర్గం ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చేశారు. ఉగాదికి ఏపీ కొత్త కేబినెట్ కొలువు దీరనుంది. ఇక జగన్ కేబినెట్లో కొత్త మహిళా మంత్రులుగా ఎవరెవరు ? ఉండబోతున్నారు ? అన్నదే ఇప్పుడు పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలోనే ముగ్గురు మహిళా ఎమ్మెల్యేల పేర్లు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే […]
కేవలం ఆ ఒక్క రీజన్ వల్లే నేను ఫెయిల్యూర్‌ని.. రాజమౌళి షాకింగ్ కామెంట్స్..!!
దేశవ్యాప్తంగా ఉన్న మెగా అండ్ నందమూరి అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్న సినిమా ఆర్‌ఆర్‌ఆర్ మరో నాలుగు రోజుల్లో రిలీజ్ కానుంది. దాదాపు దర్శక ధీరుడు రాజమౌళి నాలుగేళ్లు పడిన కష్టం మనం తెర పై చూడబోతున్నాం. ఆయన సినిమాలో ని మ్యాజిక్ ని మరికొన్ని రోజుల్లోనే మనం తెర పై చూడబోతున్నాం అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆర్ ఆర్ ఆర్ కు సంబంధించిన పోస్టర్స్ ను షేర్ చేస్తూ..హంగామా చేస్తున్నారు. మార్చి 25న భారీ […]
కన్నీళ్లు పెట్టుకున్న రాధేశ్యామ్ డైరెక్టర్ భార్య.. ప్రభాస్ చేసిన పనికి షాక్..!!
బ్రహ్మ రాసిన రాతన ఆ బ్రహ్మ నే చెడుపలేడు అంటూ మన పెద్ద వాళ్ళు ఎప్పుడు చెప్పుతుంటారు గుర్తుందా..అదే జరిగింది ప్రభాస్ విషయంలో. ఎన్నో భారీ అంచనాల మధ్య రిలీజైన చిత్రం “రాధేశ్యామ్”. దాదాపు 300 కోట్లు ఖర్చు చేసి.. పోరుగు దేశాలకు వెళ్లి అక్కడ కోట్లకి కోట్లు పోసి పాటలు షూట్ చేసారు. కానీ ప్రయోజనమే లేకుందా పోయింది. కధలో బలం లేనప్పుడు కోట్లు పోసినా కూడా వేస్ట్ అని మరోసారి ప్రూవ్ అయ్యింది. “రాధేశ్యామ్” […]