రౌడీ విజయ్ దేవరకొండ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న లైగర్ సినిమా ట్రైలర్ వచ్చేసింది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ బాలీవుడ్ పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. వెర్సటైల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఓ సవాల్ గా స్వీకరించి ఈ మూవీని తెరకెక్కించినట్టు తెలుస్తోంది. విజయ్ – పూరి దాదాపు మూడేళ్లుగా ఈ మూవీ కోసం కష్టపడ్డారు. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విజయ్ కెరీర్ లోనే […]
Author: Suma
ఆ NTR హీరోయిన్ కనబడుటలేదేమి? ఆమె కెరియర్ ఆగిపోవడానికి కారణం ఇదేనా?
జూనియర్ ఎన్టీఆర్ తో నటించిన హీరోయిన్ల అందరి జీవితాలు బావున్నాయి. ఆ ఒక్క హీరోయిన్ జీవితం తప్ప. ఇక అదెవరనేదేగా మీ సందేహం. ఆమెయే షీలా కౌర్. అవును… ఆమె మీకు గుర్తుందా. అదేనండి అదుర్స్ సినిమాలో నటించిన మరో హీరోయిన్ ఈవిడే. ఆమె తెలుగు , తమిళ్, కన్నడ ,మలయాళం భాషలలో నటించి, మెప్పించింది. తెలుగులో చేసింది కేవలం 4 సినిమాలే కానీ ఆమెకి మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. మొదటగా తీసిన సీతాకోకచిలుక ఆ […]
ఆ విషయంలో క్లారిటీ ఇస్తున్న అనసూయ.. వివాదాలు వద్దంటూ క్లాస్?
యాంకర్ అనసూయ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఓవైపు బుల్లితెరపైన వివిధ షోలు చేస్తూనే బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది అనసూయ. అయితే సినిమాల్లోకి రాకముందే బుల్లితెరపైన తనదైన మార్క్ ని వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇద్దరు పిల్లలకు తల్లయినప్పటికీ ఆ విధమైన భారం తన ముఖంలో ఎప్పుడు కనిపించదు. అందుకే ఈ తరమువారు కూడా ఆమెని ఎంతగానో ఇష్టపడతారు. హీరోలకు మాదిరి ఆమెకి కూడా ఒరకమైన ఫాలోయింగ్ ఉందంటే […]
మళ్లీ మొదలైన ప్రభాస్ బడా ప్రాజెక్ట్.. ఈసారి గురి తప్పదు!
డార్లింగ్ ప్రభాస్ ప్రస్తావన అవసరం లేదేమో. ఇపుడు ప్రభాస్ అంటే తెలియనివారు ఇండియాలోనే వుండరు. అంతలా పాన్ ఇండియా స్థాయికి వెళ్ళిపోయాడు ప్రభాస్. బాహుబలి సినిమా అతని జీవితాన్ని మార్చివేసింది అనడంలో అతిశయోక్తి లేదు. ఎవరూ ఊహించని స్థాయికి చేరుకున్నాడు డార్లింగ్. ఇకపోతే ఇప్పుడు యావత్ భారత్ సినిమా పరిశ్రమలోనే అత్యంత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న వాడిగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని చెప్పుకోవచ్చు. అయితే బాహుబలి II తరువాత మాత్రం అతని సినిమాలు బక్షాఫీస్ […]
డిఫెరెంట్ ఫీమేల్ ఓరియెంటెడ్ లో తమన్నా… అదిరిపోయిన టైటిల్!
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి యెంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. సినిమా పరిశ్రమలోకి వచ్చిన దశాబ్దకాలం తరువాత కూడా తన హవా కొనసాగుతుందంటే ఆమె టాలెంట్ ఈ పాటికే మీకు అర్ధమయ్యి ఉంటుంది. అందం, అభినయం, నృత్యం కలగలసిన హీరోయిన్ తమన్నా. తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ సొంతం చేసుకొని అగ్ర హీరోల అందరితో నటిస్తూ దూసుకుపోతోంది. ఇక ప్రస్తుతం ఆమె ఫోకస్ ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలపై దృష్టి సారించింది. సినిమాలలో మంచి ప్రాధాన్యత దొరికిన […]
ముగ్గురు హీరోయిన్లతో ఆడిపాడిన నాగచైతన్య.. వారి గురించి ఏమన్నాడంటే
అక్కినేని నాగార్జున వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఆయన పెద్ద కొడుకు నాగచైతన్య ప్రేమ కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. భారీ హిట్లు లేకపోయినా, ప్రేక్షకుల హృదయాలను తాకే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. తొలి సినిమా జోష్ తర్వాత కథల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ప్లాఫ్ అనే మాట రాకుండా చక్కటి కథలతో కూడిన సినిమాలు చేస్తున్నాడు. సమంతతో చేసిన ఏం మాయ చేశావే, మజిలీ, మనం, ముగ్గురు హీరోయిన్లతో చేసిన ప్రేమమ్ వంటి సినిమాలు అతడి […]
త్వరలో అందాల బాల ‘మధుబాల’ బయోపిక్ తెరపైకి!
గత కొన్నాళ్లుగా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో బయోపిక్ ల హడావుడి మొదలయ్యింది. ఈ క్రమంలో వచ్చిన టాలీవుడ్ సినిమా మహానటి ఎలాంటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా ఎవరి మీద తీశారో వేరే చెప్పాల్సిన పనిలేదు. సావిత్రి టాలీవుడ్ లో గొప్ప కీర్తిని అందుకున్నారు. ఇప్పుడు సావిత్రికి సమకాలికురాలు.. బాలీవుడ్ లెజెండరీ హీరోయిన్ అయినటువంటి మధుబాల జీవితం ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కనుందని వినికిడి. మధుబాల నటిగానే కాకుండా నిర్మాతగానూ క్లాసిక్ డేస్ […]
బాలీవుడ్ తో ఓ ఆట ఆడుకుంటున్న టాలీవుడ్?
అవును, గత కొన్ని సంవత్సరాలనుండి బాలీవుడ్, సినిమాల విషయంలో కాస్త వెనుకబడిపోయింది. అప్పటివరకు ఓ తెలుగు సినిమాని ఓ సినిమాలాగ కూడా బాలీవుడ్ పరిగణించేది కాదు. కానీ ప్రస్తుతం లెక్కలు మారిపోయాయి. తెలుగు సినిమా ఏకంగా విశ్వవ్యాప్తంగా గుర్తింపు సంపాదిస్తోంది. పాన్ ఇండియా రేస్ లో వెనకబడ్డ బాలీవుడ్ ఇరుగు పొరుగు ఇండస్ట్రీల ముందు తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. అవును.. భారతీయ సినిమాకి వెన్నెముక అని చెప్పుకునే ముంబై పరిశ్రమపై ఇపుడు టాలీవుడ్ విరుచుకుపడింది. తాజాగా IMDB […]
చిరు-రవితేజ కాంబో లీక్… అలనాటి అందాల తార నటిస్తోంది తెలుసా?
తాజాగా చిరు-రవితేజ కాంబో షురూ అయిన సంగతి తెలిసినదే. ఈ సినిమాకి దర్శకుడు బాబీ దర్శకత్వం వహించబోతున్నారు. ఈ ముగ్గురి కలయిక అనగానే మగాభిమానులు ఆనందంలో మునిగిపోయారు. మరోవైపు మాస్ మహారాజ్ రవితేజ అభిమానులు కూడా ఈ సినిమాకోసం ఎంతో ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమానుండి రవితేజ జాయిన్ అవుతున్నట్టు ఓ గ్లిమ్ప్స్ రిలీజైన సంగతి విదితమే. అలాగే తాజాగా మరో విషయం ఈ సినిమానుండి బయటకు పొక్కింది. ఆ తార మరెవరోకాదు? […]