యాంకర్ శ్రీముఖి గురించి తెలుగు కుర్రాళ్లకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈ బొద్దుగుమ్మ బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే మరోవైపు అప్పుడప్పుడూ వెండితెరపై కూడా మెరుస్తూ ఉంటుంది. శ్రీముఖి ఏ షో చేసినా తన అల్లరి చిల్లరి చేష్టలతో కనుల విందు చేస్తుంది. అందుకే శ్రీముఖిని ఆమె ఫ్యాన్స్ ముద్దుగా బుల్లితెర రాములమ్మ అని పిలుచుకుంటూ ఉంటారు. ప్రస్తుతం వరుస షోలతో బిజీగా ఉన్న శ్రీముఖి తాజాగా ఓ వీడియోను తన సోషల్ మీడియాలో పంచుకుంది. విషయం […]
Author: Suma
సినిమా పరిశ్రమలో హీరోయిన్స్ గా నిలదొక్కుకున్న అక్కా చెల్లెల్లు లిస్ట్ ఇదే!
తెలుగు సినిమానే కాకుండా యావత్ భారతీయ సినిమాని తీసుకుంటే ఇక్కడ మనకు అనేకమంది తారలు తళుక్కున మెరిశారు. అందులో ఇండిపెండెంట్ గా వచ్చెనవారే ఎక్కువ. ఈ క్రమంలో కొంతమంది హీరోయిన్లు తమ చెల్లెళ్లను కూడా చిత్ర పరిశ్రమకు పరిచయం చేసారు. వారిలో ముందువరుసలో ఉంటుంది సినీ నటి నగ్మా. అవును, తన అందంతో, నటనతో పలు భాషలలో నటించిన నగ్మా ఫామిలీ నుండి మరో ఇద్దరు హీరోయిన్లు వచ్చారని ఎంతమందికి తెలుసు? వాళ్లే జ్యోతిక, రోషిని. వీరు […]
రెబల్ ఫ్యాన్స్ కి శుభవార్త… ప్రభాస్ డబుల్ ధమాకా!
ప్రభాస్… ఇపుడు ఈ పేరు తెలియని ఇండియన్స్ ఉండరంటే నమ్మశక్యం కాదేమో. ప్రభాస్ జీవితం బాహుబలికి ముందు, బాహుబలికి తరువాత అని చెప్పుకోవాలి. ఆ సినిమా పుణ్యమాని ప్రభాస్ రాత్రికి రాత్రే పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఆ సినిమా ఒక్క ప్రభాస్ కే కాకుండా యావత్ తెలుగు చిత్ర పరిశ్రమకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇకపోతే మన డార్లింగ్ ప్రస్తుతం ఓ మూడు సినిమాల్లో నటిస్తున్నారు. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కేలతో మంచి బిజీగా వున్నాడు. […]
అందాల చందమామ కాజల్ హాట్ ఫోటో షూట్లు.. అవకాశాలు దక్కేనా?
అందాల చందమామ కాజల్ అంటే తెలియని తెలుగు కుర్రకారు ఉండరనే చెప్పుకోవాలి. తెలుగు సినిమాలోకి అరంగేట్రం చేసిన అతి కొద్దికాలంలోనే సూపర్ పాపులర్ అయ్యింది. టాలీవుడ్ లో చిన్న పెద్ద అని తేడాలేకుండా అందరి స్టార్ హీరోలందరితోనూ అమ్మడు స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ క్రమంలో తిరుగులేని స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఒకానొక దశలో అయితే యావత్ తెలుగు పరిశ్రమలోనే అత్యధిక పారితోషికం అందుకునే హీరోయిన్‌గానూ రికార్డ్ సృష్టించింది. అయితే రెండేళ్ల క్రితం ఆమె మ్యారేజ్ చేసుకుని […]
రూట్ మార్చనున్న రవితేజ… ఈసారి విలన్ అవతారంలో?
మీరు విన్నది నిజమే. మాస్ మహారాజ్ రవితేజ త్వరలో నెగిటివ్ షేడ్స్ వున్న పాత్రను చేయబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇకపోతే తమిళ తంబీ శింబు హీరోగా S. J. సూర్య కీలక పాత్రలో వెంకట్ ప్రభు తెరకెక్కించిన మూవీ మానాడు. తమిళంలో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక ఈ సినిమాని తెలుగులో కూడా రీమేక్ చేయబోతున్నారు. ఈ మూవీ రీమేక్ హక్కుల్ని సురేష్ ప్రొడక్షన్స్ తరుపున హీరో రానా దక్కించుకున్నట్టు భోగట్టా. […]
40లో కూడా తన అందంతో కుర్రకారుని రెచ్చగొడుతున్న హీరోయిన్ శ్రియ!
నిన్నటి అందాల హీరోయిన్ శ్రియ గురించి తెలియని వారు ఉండరనే చెప్పుకోవాలి. ఏజ్ పెరుగుతున్న కొద్దీ తరగని అందగత్తెలలో శ్రియ ముందువరుసలో ఉంటుంది. ఆమె తెలుగు పరిశ్రమకి వచ్చి దాదాపు 20 ఏళ్లు కావస్తోంది. మొదట 15 ఏళ్లు ఆమె టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ప్లేసులో కొనసాగింది. ఇప్పుడు కూడా అడపాదడపా సినిమాలు చేస్తూ సినిమా ప్రేక్షకులను పలకరిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో అమ్మడు ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో […]
సాయి పల్లవి మనసులో అల్లు అర్జున్ స్థానం ఇదే?
హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమె చాలా భిన్నంగా కనిపిస్తుంది. ముఖ్యంగా సినిమాల ఎంపిక కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఏదో మూసధోరణి విధానంలో కాకుండా చాలా సెలక్టివ్ గా సినిమాలు చేస్తూ పోతుంది. అందుకే ఆమెకి అంత మంచి పేరు. ఇక ఆమెని ఇష్టపడని తెలుగు యువత దాదాపు ఉండరనే చెప్పుకోవాలి. ఒక సినిమా ఆఫర్ ని తనకి నచ్చితేనే చేస్తుంది, లేదంటే లేదు. ముఖ్యంగా పాత్ర […]
కేకపుట్టించే ‘కేతిక శర్మ’ డ్రెస్సింగ్.. లేటెస్ట్ పిక్స్ పీక్స్!
ఇపుడు కేతిక శర్మ అంటే ఎవరో తెలియని వారు వుండరు ఈ ఇరు తెలుగు రాష్ట్రాలలో. మొదటి సినిమా రొమాంటిక్ సినిమాతోనే ఈ అమ్మడు ఎక్కడ లేని క్రేజ్ సొంతం చేసుకుంది. చేసిన ఆ ఒక్క సినిమా కూడా ప్లాప్. కానీ ఈ అమ్మడు గ్లామర్ కి తెలుగు కుర్రకారు ఫిదా అయ్యారు. కొంత మంది హీరోయిన్స్‌కు ఎన్ని సినిమాలు చేసినా.. సరైన గుర్తింపు ఉండదు. కానీ ఈ ముద్దుగుమ్మకు తన అందమే ఇంతటి పేరు తెచ్చింది. […]
సమంత ఫ్యాన్స్‌కి బ్యాడ్‌న్యూస్.. ఆ సినిమా ఇప్పట్లో లేనట్లే?
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ అనూహ్యంగా తనకు డిజాస్టర్ ఇచ్చిన లైగర్ సినిమా గురించి పూర్తిగా మర్చిపోయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు హీరో తన నెక్స్ట్ సినిమాలు పూర్తి చేయడంపై దృష్టి సారిస్తున్నాడు. విజయ్ అగ్ర కథానాయిక సమంత తో కలిసి కృషి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ అయినా అతనికి తెచ్చి పెడుతుందో చూడాలి. ఈ క్రమంలో ఫ్యాన్స్ వీరిద్దరి మధ్య ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ చూసి ఎంజాయ్ చేయాలని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కానీ సమంత […]