పచ్చిగా మాట్లాడిన రష్మీ.. ఇలాంటి మాటలు కూడా మాట్లాడతారా అంటూ షాక్..?

బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షోలో యాంకరింగ్ చేస్తూ అపుడప్పుడు స్కిట్స్‌లో తనదైన శైలిలో పంచులు వేస్తూ అందరినీ నవ్విస్తుంటుంది రష్మీ. జబర్దస్త్ ఆమెకి మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. బుల్లి తెరపై యాంకరింగ్ చేస్తూనే అప్పుడప్పుడు సినిమాలలో కూడా నటిస్తుంది. అయితే వెండి తెరపై మాత్రం ఈ అమ్మడుకి పెద్దగా అదృష్టం కలిసిరావడం లేదనే చెప్పుకోవాలి. కానీ బుల్లితెర యాంకర్ గా మాత్రం మంచి క్రేజ్ […]

ఆదిపురుష్‌ సంచలనం.. ఒక్కో సీన్ కోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారా..??

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఇంకో పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్. ఈ సినిమాను 2023 జూన్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. సమయం దగ్గరి పడే కొద్దీ సినీ ప్రేమికులకు ఊసహం ఎక్కువైయిపోతుంది. ప్రేక్షకులందరు ఆదిపురుష్ సినిమా పై ఎక్కువగా దృష్టి పెడుతుండటంతో కొత్త సినిమాల అప్‌డేట్స్‌ గురించి చెప్పొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాడట ప్రభాస్. ఎందుకంటే కొత్త అప్‌డేట్స్‌ తెలిస్తే ఆడియన్స్ అటెన్షన్ అంతా ఆదిపురుష్ సినిమా నుంచి వేరే వైపుకి మళ్ళుతుంది అని […]

జపాన్‌లో ఆర్ఆర్ఆర్ అరుదైన ఘనత.. ఆ విశేషాలు ఇవే!

రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించారు. పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఆస్కార్ అవార్డు బరిలో దూసుకెళ్తుంది. అయితే జపాన్‌లో ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. పాన్ ఇండియా పరంగా రికార్డు కలెక్టన్స్ సృష్టించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇప్పుడు జపాన్ లో బీభత్సం సృష్టిస్తోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ముత్తు సినిమా రికార్డులను బ్రేక్ చేస్తూ ఆర్ […]

తారకరత్న మరణంపై లక్ష్మీపార్వతి షాకింగ్ కామెంట్స్!!

నందమూరి తారక రత్న చాలా రోజులపాటు మృత్యువుతో పోరాడి చివరికి కన్నుమూశాడు. మంచి మనసున్న తారకరత్న చాలా చిన్న వయసులో తిరిగిరాని లోకానికి వెళ్లిపోవడం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. తారక్ లేడన్న వార్త విని చాలామంది షాక్‌కి గురయ్యారు. అతని మరణం తర్వాత చాలామంది సినీ, రాజకీయ రంగ ప్రముఖులు సంతాపం తెలిపారు. మహా శివరాత్రి పర్వదినాన తారకరత్న కన్నుమూశాడు కాబట్టి అతనికి ‘శివైక్యం’ లభించిందని పలువురు కామెంట్లు కూడా చేస్తున్నారు. అయితే తారకరత్న […]

ఈ అమ్మాయిని కేవలం ప్రభాస్‌యే కాపాడాలి..!

కరోనాకి ముందు విడుదల అయిన పానీపట్ సినిమా ప్లాప్ అయింది. ఆ తరువాత వచ్చిన హమ్ దో హమరా దో, బచ్చన్ పాండే, భేదియా ఇక ఇప్పుడేమో షేహాజదా లాంటి సినిమా లు కూడా ప్లాప్ అయ్యాయి. ఈ ప్లాప్ సినిమాలన్నిటిలో ఉన్న నటి కృతి సనన్. అయితే ఈ సినిమాల మధ్య ఓటీటీలో రిలీజ్ అయి మంచి విజయం సాధించిన ‘మిమీ (Mimi)’ సినిమాలో కూడా కృతి సనన్ నటించారు. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి […]

లావణ్య త్రిపాఠికి ఇప్పుడైనా బ్రేక్ వస్తుందా?

ప్రముఖ నటి లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయన సినిమాలతో మంచి హిట్స్ అందుకున్న ఈ తార ఆ తరువాత ఒక్క హిట్ కూడా కొట్టలేదు. నిజానికి చాలామంది హీరోయిన్స్ తమ మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్స్ గా ఎదుగుతారు. అలా ‘అందాల రాక్షసి’ సినిమా ద్వారా ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకుంది లావణ్య త్రిపాఠి. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వకపోయినప్పటికీ ప్రేక్షకుల నుంచి మంచి […]

మాతృత్వంపై అలియా భట్ ఆసక్తికర కామెంట్స్..!

ప్రముఖ నటి అలియా బట్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్రలో నటించి పాన్ ఇండియా లెవెల్ ప్రేక్షకులకు అలరించింది. ఇటీవలే ఒక బిడ్డకి జన్మనిచ్చిన అలియా బట్ మాతృత్వ మాధుర్యాన్ని రుచి చూసింది. తన కూతురితో సంతోషమైన క్షణాలను గడపడం కోసం సినీ కెరీర్ కి సంబంధించిన కట్టుబాట్లను పక్కన పెట్టేసింది. న్యూస్ మీడియా వారితో అలియా బట్ మాతృత్వం గురించి, తన కూతురు రాహ, ఆమె జీవితంలోకి వచ్చిన […]

తొందరపడి తప్పు చేస్తున్న ప్రభాస్.. ఫ్యాన్స్ డిసప్పాయింట్‌మెంట్??

ప్రముఖ నటుడు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాహుబలి సినిమా తో పాన్ ఇండియా లెవల్ లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆ సినిమా తరువాత చెత్త సినిమాలతో అభిమానులను నిరాశపరుస్తున్నాడు. సాహో, రాధే శ్యామ్ సినిమాలు ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయ్యాయి. ఈ క్రమంలోనే డార్లింగ్ ప్రభాస్ నటించిన సినిమాలు ఆరు నెలల వ్యవధిలో ఒకదాని తరువాత ఒకటి మూడు సినిమాలు ప్రేక్షకుల […]

బాలయ్యతో మరోసారి చిరంజీవి ఢీ.. ఈసారి నెగ్గేదెవరు..??

ఈ ఏడాది ప్రారంభం లో ఇద్దరు స్టార్ట్ హీరోలు వారి సినిమా లతో పోటీకి దిగారు. వారు మరెవరు కాదు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ. చిరు నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా, బాలయ్య నటించిన ‘వీర సింహ రెడ్డి’ సినిమాలు జనవరి లో సంక్రాంతి పండుగ సందర్బంగా పోటీపాడుతూ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే మళ్ళీ ఒకసారి ఈ ఇద్దరు పోటీ పడే అవకాశం ఉంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ‘భోలా శంకర్’ సినిమా […]