ప్రముఖ నటి రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించిన మొదటి సినిమా ‘ ఊహలు గుసగుసలాడే ‘ సినిమాలో హీరోయిన్ గా నటించింది ఈ ముద్దు గుమ్మ. ఆ తరువాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇక ఇటీవలే హిందీ సినిమా’ ఫర్జీ ‘ లో నటించింది. రాజ్, డికె లు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి, […]
Author: Suma
ఈ సినిమాలు 1000 కోట్లు సంపాదించకపోతే నష్టాలు తప్పవు.. అవేంటంటే…
టాలీవుడ్‌లో వస్తున్న స్టార్ హీరోల సినిమాలు ఎక్కువగా రూ.1,000 కోట్ల కలెక్షన్లని టార్గెట్‌గా పెట్టుకుంటున్నాయి. అయితే పాన్ ఇండియా సినిమాకి మంచి టాక్ వస్తే 1000 కోట్ల కలెక్షన్లు రాబట్టడం పెద్ద కష్టం ఏమి కాదు. అయితే ఈ ఏడాది 1000 కోట్ల టార్గెట్‌తో వస్తున్న సినిమాలు గురించి మాట్లాడుకుంటే… ఇటీవలే రిలీజ్ అయ్యి రూ.1,000 కోట్ల కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకుంది పఠాన్ సినిమా. ఇక ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు […]
వారిపై ఒక రేంజ్‌లో ఫైర్ అయిన రామ్ చరణ్ హీరోయిన్..
చాలా మంది అభిమానులకు, సినిమా జర్నలిస్టులకు వారి హీరో లేదా హీరోయిన్ల పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది. అయితే అలా తెలుసుకోవడానికి చేసే ప్రయత్నంలో పరిమితులు దాటడం వల్ల ఎంతో మంది సెలబ్రిటీలను ఇబ్బందులో పడేస్తున్నారు. ఇటీవలే బాలీవుడ్ నటి అలియా భట్ కి కూడా ఇలాంటి చేదు సంఘటన ఒకటి ఎదురయింది. ఇక ఈ సంఘటన పై ఫొటోగ్రాఫర్స్, మీడియా సిబ్బందిపై అలియా విరుచుకు పడింది. బాలీవుడ్ నటి అలియా భట్ […]
కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తున్న స్నేహ రెడ్డి.. పిచ్చెక్కిస్తున్న వీడియో!
పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ రెడ్డి అందరికి సుపరిచుతురాలే. ఇండస్ట్రీలో అల్లు అర్జున్‌కి ఎంత క్రేజ్ ఉందో సోషల్ మీడియాలో స్నేహ రెడ్డికి కూడా అంతే క్రేజ్ ఉంది. అల్లు అర్జున్ తన కూతురు, కొడుకుతో చేసే అల్లరి పనులను రికార్డు చేసి సోషల్ మీడియాలోని అభిమానులతో పంచుకుంటుంది స్నేహ. ఇక ఈ మధ్య వెరైటీ ఔట్‌ఫిట్స్ ధరించి వార్తలలో నిలుస్తుంది ఈమె. హీరోయిన్ల అందానికి ఏమాత్రం తగ్గకుండా రకరకాల ఔట్‌ఫిట్స్ […]
ప్రియుడు విషయంలో అషు రెడ్డి కోరికలు ఏంటి ఇలా ఉన్నాయి.. ఫ్యాన్స్ షాక్??
అషు రెడ్డి అంటే తెలియని వారు ఉండరు. సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న అషు రెడ్డి బిగ్ బాస్ షోలో కూడా సందడి చేసింది. రెండు సార్లు బిగ్ బాస్ కంటెస్టెంట్ గా అవకాశం దక్కించున్న ఈ అమ్మడు మధ్యలోనే బయటకి వచ్చేసింది. ఇక ఆ తరువాత బుల్లితెరపై కొన్ని షోస్ చేస్తూనే వెండితెరపై కూడా నటిస్తూ చాలా బిజీగా ఉంటుంది. అప్పుడప్పుడు ఆర్జీవి ఇంటర్వ్యూలతో ట్రెండింగ్ లో ఉంటుంది. ఇంత బిజీగా […]
హీరోగా మారిన రావు రమేష్.. ప్రేక్షకుడికి టార్చర్‌యే??
ప్రస్తుతం జనాలు సినిమాలో రొటీన్ కథలను ఇష్టపడడం లేదు. ఎక్కువగా కొత్తదనం కోరుకుంటున్నారు. ఏదైనా మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమా అయితేనే ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్తున్నారు. అయితే ఉన్న హీరోలు సరిపోనట్లు ఇప్పుడు సీనియర్ ఆర్టిస్ట్‌లు హీరోలుగా మారుతున్నారు. సీనియర్ నటుడిగా చాలా సినిమాలలో తండ్రి, విలన్, మామ లాంటి పాత్రలు పోషించిన రావు రమేష్ ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. “మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం” అనే సినిమాలో రావు రమేష్ […]
నందమూరి వంశంలో పేర్లు ఇలా ఎందుకు ఉంటాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
సీనియర్ నటుడు నందమూరి తారక రామారావు గురించి తెలియని వారు ఎవ్వరూ ఉండరు. రామారావు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే ఇంకోవైపు రాజకీయాల్లో తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ సంపాదించుకున్నారు. ఆయన ఏపీ సీఎంగా ఉన్నప్పుడు పేద ప్రజల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి దేవుడిగా నిలిచాడు. అయితే చాలా రామారావు తన కుటుంబ సభ్యులకు పెట్టిన పేర్లు వెనుక కథ వింటే ఎవరైనా సరే ఆశ్చర్యపోతారు. నందమూరి తారక రామారావు భార్య పేరు బసవతారకం. వీరికి […]
ఆమెది గోల్డెన్ లెగ్గు.. వెంటపడుతున్న స్టార్ డైరెక్టర్లు??
పవన్ కళ్యాణ్ సరసన భీమ్లా నాయక్ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటి సంయుక్త మినన్. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా డీసెంట్‌గా ఉంటుంది. భీమ్లా నాయక్ సినిమా సూపర్ హిట్ కాకపోయినప్పటికీ మంచి టాక్ అయితే సంపాదించుకుంది. ఆ తరువాత సంయుక్త నటించిన సినిమా బింబిసార. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. బింబిసార సినిమాలో నటించిన ఇంకో హీరోయిన్ కేతరిన్ కంటే సంయుక్తకే మంచి పాత్ర వచ్చింది. […]
వీడియో: గీతా మాధురిపై ఎస్.ఎస్ తమన్ సూపర్బ్ పంచ్!
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎక్కువగా ట్యూన్స్ కొట్టేసాడనే కాంట్రవర్సీలలో నిలుస్తుంటాడు. చాలామంది అతడిని ట్రోల్ చేస్తుంటారు కూడా. అయితే ఇప్పుడు మాత్రం వేరే కారణంతో అతడు నెటిజన్లలో హాట్ టాపిక్ గా మారాడు. అందుకు కారణం అతను గీతామాధురిపై కొంటె కామెంట్స్ చేయడమేనని స్పష్టం అవుతుంది. తమన్ ఆహా ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం కానున్న ‘తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2’కి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ షో లాంచ్ ఈవెంట్ నెల్లూరులో జరిగింది. ఈవెంట్లో […]









