ఎవరికీ తెలియని అమ్మాయిని పరిచయం చేసిన శ్రియ.. ఆ అమ్మాయి ఎవరు అసలు??

ప్రముఖ నటి శ్రియ శరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రియల్‌ లైఫ్‌లో ఇల్లాలిగా అవతారమెత్తినా, తల్లిగా ప్రమోషన్‌ వచ్చినా.. రీల్‌లైఫ్‌లో అడపాదడపా మెరుస్తూనే ఉంది. దక్షిణాది చిత్రాలతోపాటు హిందీ సినిమాల్లోనూ నటిస్తున్నది. తాజాగా ఆమె నటించిన కన్నడ చిత్రం ‘కబ్జా’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో శ్రియ మీడియాతో తన అనుభవాలను పంచుకుంది. శ్రియకి ధైవ భక్తి ఎక్కువట. ఈ అమ్మడికి శ్రీకృష్ణుడు ఇష్టమైన దైవమట. ఆయన సంకల్పం లేనిదే ఏదీ జరగదని […]

ఖాళీ టైమ్‌లో శ్రీదేవి కూతురు అలాంటి పనులు.. ఇదేం బుద్ది అంటూ నెటిజన్లు చివాట్లు!

ప్రముఖ నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చిన్న వయసులోనే ఎంతో జీవితాన్ని చూసింది. తల్లి వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా ఎంతో మంది అభిమానుల మనసు దోచుకుంది. అయితే జాన్వీ తన కెరీర్, కలల గురించి అభిమానులతో పంచుకుంది. జాన్వీ కపూర్ కి ప్రేమ కథ చిత్రాలో నటించడం చాలా ఇష్టమట. దాని వళ్ల ప్రేక్షకులకు […]

సమంతతోనే ఆ సాహసం చేపిస్తున్న బ్యూటీ ప్రొడక్ట్స్‌ కంపెనీ.. ఎందుకంత పిచ్చి..?

ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి సమంత రూత్ ప్రభు. తన నటనతో, అందంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సమంత ప్రస్తుతం బాలీవుడ్ వెబ్‌సిరీస్‌లో నటిస్తూ అక్కడ కూడా తన సత్తా చాటుకుంటుంది. ఒకవైపు సినిమాలతో ఇంకోవైపు వెబ్ సిరీస్‌లతో బాగా డబ్బు సంపాదిస్తున్న సమంత ఇప్పుడు కొన్ని బ్యూటీ ప్రొడక్ట్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటూ మరింతగా సంపాదిస్తుంది. అంతేకాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పిక్‌కి దాదాపు […]

ఆ విషయంలో సత్తా చాటిన టాలీవుడ్ హీరోయిన్స్.. ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్న ప్రేక్షకులు..

ఒకప్పుడు సినిమా అంటే హీరో,హీరోయిన్ ఇద్దరికి సమానమైన ప్రాముఖ్యత ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం హీరోయిన్స్ ని కేవలం గ్లామర్ కోసమే సినిమా లో పెడుతున్నారు. ఒక సినిమా లో ఒకడే హీరో ఉంటే హీరోయిన్స్ మాత్రం ఇద్దరు ముగ్గురిని పెడుతుంటారు. సాంగ్స్, ఎక్స్‌పోసింగ్ కోసమే హీరోయిన్స్ అన్నట్లుగా చూపిస్తుంటారు దర్శకులు. అయితే కొంతమంది హీరోయిన్స్ మాత్రం గ్లామరస్ పాత్రలు చేసిన్నప్పటికి హీరో లేకుండా ఉన్న పవర్‌ఫుల్ లేడీ ఒరియాంటెడ్ సినిమా లో నటించి ప్రేక్షకులను థియేటర్స్ […]

చిరు ఓవర్‌నైట్ స్టార్ కావడానికి ఆ ఒక్కరే కారణం.. మీరు అస్సలూహించరు!

ప్రముఖ మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో విలన్ పాత్రలో నటించి ఆ తరువాత సుప్రీం సినిమాతో హీరోగా మారి మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం మెగాస్టార్‌గా ఇండస్ట్రీని ఏలుతున్నాడు. సొంత కష్టం తో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి మెగాస్టార్ గా ప్రేక్షకుల మనసులో చోటు సంపాదించారంటే దాని వెనకాల ఉన్న కష్టం అర్ధం అవుతుంది. అయితే చాలా మంది చిరంజీవి ఖైదీ సినిమాతోనే ఓవర్ నైట్ హీరో అయ్యారని […]

ప్రభాస్, మహేష్‌లపై రానా అంతలేసి మాటలు అంటాడా.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్..

  ప్రస్తుతం ఎక్కడ చూసినా పాన్ ఇండియా సినిమాల క్రేజ్ నడుస్తుంది. అసలు పాన్ ఇండియా సినిమాలను మనందరికీ పరిచయం చేసిన మొదటి దర్శకుడు రాజమౌళి. అలానే పాన్ ఇండియా మొదటి హీరో ప్రభాస్. బాహుబలి సినిమాతో టాలీవుడ్ రేంజ్‌ని ప్రపంచానికి పరిచయం చేశాడు రాజమౌళి. ఈ సినిమాలో విలన్ పాత్రలో భల్లాల దేవగా దగ్గుబాటి రానా నటించి మంచి క్రేజ్ ని తెచ్చుకున్నాడు రానా. ప్రస్తుతం రానా, వెంకటేష్ ఇద్దరు కలిసి ‘రానా నాయుడు’ అనేది […]

చివరికి అలా దిగజారిన దిల్ రాజు.. వారి శ్రమనంతా దోచేశాడు??

ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కథ నచ్చితే చిన్న సినిమానా, పెద్ద సినిమానా అని చూడకుండా తన బ్యానర్‌లో రూపొందిస్తాడు. అంతేకాకుండా బడ్జెట్ లెక్కలో దిల్ రాజుకి మించిన నిర్మాత లేరని టాలీవుడ్‌లో టాక్. జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకత్వం వహించిన బలగం సినిమాలో ప్రియదర్శి ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమాని దిల్ రాజు కూతురు హన్షిత, హర్షిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా మార్చి 3న […]

తప్పుడు పనులు చేశానని ఒప్పుకున్న యాంకర్ రష్మి.. నీ నిజస్వరూపం ఇదా??

  బుల్లి తెర యాంకర్ రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది రష్మి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ అమ్మడుకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వెండితెరపై కూడా కొని సినిమాలో నటించింది కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. దాంతో బుల్లి తెర యాంకర్ గానే కొనసాగుతుంది. రష్మీ ఒకవైపు యాంకర్ గా అల్లరిస్తూనే ఇంకోవైపు సోషల్ మీడియా లో గ్లామరస్ ఫొటో […]

మహేష్ బాబు తీరుపై మండిపడుతున్న ఫ్యాన్స్‌.. ఇలాంటి పని ఎవరూ చేయకూడదు??

ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా వంటి డైనమిక్ డైరెక్టర్స్‌తో కలిసి పనిచేయకుండా తన అభిమానులకు కోపం తెప్పిస్తున్నాడు హీరో మహేష్ బాబు. వారితో చర్చలు జరుపుతున్నప్పటికీ, ఈ ప్రతిభావంతులైన డైరెక్టర్లతో సినీ ప్రాజెక్ట్‌లను మహేష్ చేయకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. అర్జున్ రెడ్డి, కేజిఎఫ్ లాంటి సినిమాలలో మహేష్ బాబును వారు చూడాలనుకుంటున్నారు. కానీ మహేష్ త్రివిక్రమ్ లాంటి దర్శకులతో జతకడుతూ రొటీన్ కమర్షియల్ ఫిలిమ్స్‌కే పరిమితమవుతున్నాడని వారు కంప్లైంట్ చేస్తున్నారు. అల్లు అర్జున్, ప్రభాస్ […]