ప్రపంచ వ్యాప్తంగా ఉత్తమ చిత్రాలకు పట్టం కట్టెందుకు ఆస్కార్ సిద్ధమవుతుంది. మార్చి 13వ తేదీ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్, సైన్సెస్ అవార్డుల వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ ఏడాది మన టాలీవుడ్ తరుఫున RRR సినిమా కూడా నామినేట్ కావడంతో భారతీయుల దృష్టంతా అకాడమీ అవార్డులపై పడింది. అయితే ఈ సారి ప్రపంచ దిగ్గజ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ అరుదైన ఘనతను, రికార్డును సాధించేందుకు సిద్దమవుతున్నారు. ఇక ఆ వివరలోకి […]
Author: Suma
నందమూరి ఫ్యామిలీలో ఎన్నో చీకటి కోణాలు.. తెలిస్తే అసహ్యించుకుంటారు!!
నందమూరి తారక రామారావు తెలుగు ప్రజలలో ఎంతో గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే ఆయన్ని రోడ్డుకిడ్చింది మాత్రం ఆయన కుటుంబమే. కుటుంబ సభ్యులందరూ ఎన్టీఆర్ ని ఒంటరిని చేసి ఆయన పదవి, సంపద లాక్కుని మానసిక క్షోభకు గురి చేశారు. ఎన్టీఆర్ కి 14 మంది సంతానం ఉన్నప్పటికీ చివరి రోజుల్లో మాత్రం ఆయన లక్ష్మి పార్వతి వద్ద దుర్భర పరిస్థితుల మధ్య కన్నుమూశారు. ఇక ఆయన మరణించిన తరువాత కొంతమంది కుటుంబ సభ్యులు పదవుల కోసం, […]
చరణ్‌ని పనివాడిని చేసిన ఉపాసన.. అంతేగా, అంతేగా అంటున్న ఫ్యాన్స్!!
ఎంతటి గొప్పవాడైనా పెళ్ళాం దగ్గరకి వచ్చేసరికి ఆమె సేవకుడిగా మారాల్సిందే. అది పేదవారి నుంచి సెలబ్రిటిల వరకూ అందరికీ వర్తిస్తుంది. అయితే ప్రముఖ నటుడు, పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ విషయంలోనూ ఇదే జరిగింది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన విషయం అందరికి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా ఆస్కార్ అవార్డ్స్ బరిలోకి దిగింది. ఇక ఈ ఆస్కార్ అవార్డు ఫంక్షన్ […]
మరో సినిమాలో బోల్డ్ రోల్ చేస్తున్న మంచు లక్ష్మి.. ఆడియన్స్ కి పండగే!
మంచు ఫ్యామిలీకి ఈ మధ్య అస్సలు కలిసి రావడం లేదు. మోహన్ బాబు నటించిన ‘సన్నాఫ్ ఇండియా’ సినిమా కనీసం కోటి రూపాయలు కూడా రాబట్టలేక పోయింది. ఇక మంచు విష్ణు హీరోగా నటించిన ‘జిన్నా’ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద కుప్పకూలింది. అయితే కలెక్షన్స్ సంగతి పక్కన పెడితే, సోషల్ మీడియాలో మాత్రం జిన్నా సినిమా విపరీతంగా ట్రోల్స్ ని ఈ సినిమాలు ఎదుర్కొంది. గతంలో ఏ హీరోలు కూడా ఎదుర్కోని ట్రోల్స్ ని ప్రస్తుతం […]
యాక్టింగ్ కంటే పెళ్లే ముఖ్యం.. ఇంటర్వ్యూలో నమ్రత ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
మాజీ మిస్ ఇండియా, నటి, వ్యాపారవేత్త, సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ తాజాగా తన జీవితం, కెరీర్, తల్లి గురించి మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన తల్లిదండ్రులు తనకు స్వతంత్రంగా ఉండటం, సామాజిక ఒత్తిళ్లను అధిగమించడం నేర్పించారని చెప్పారు. అలానే తాను కూడా తన పిల్లలలో కూడా అదే విలువలను పెంచుతున్నానని వివరించారు. నమ్రత మహేష్‌ను పెళ్లి చేసుకోకముందు హిందీ, తెలుగు చిత్రాలలో నటించారు. ప్రస్తుతం ఆమె తమ బిజినెస్‌లు, […]
40 ఏళ్ల క్రితం టాలీవుడ్ హీరోల రెమ్యునరేషన్ ఎంతుందో తెలిస్తే!
ప్రస్తుతం ఏ హీరో అయినా పాన్ ఇండియా సినిమాలో నటించాలంటే రూ.100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అయితే ఇంత అమౌంట్ కూడా హీరోల రేంజ్ వద్ద చీప్ గానే కనిపిస్తోంది. హీరోలకు రిస్క్ ఫ్యాక్టర్ని బట్టి రెమ్యునరేషన్లు ఫిక్స్ చేసుకుంటుంటారు. పుష్ప సినిమాకు అల్లు అర్జున్ 75 కోట్లు తీసుకుంటే, బాహుబలి సినిమాకి తప్ప ఇప్పుడు అన్ని సినిమాలకు ప్రభాస్ రూ.100 కోట్లు తీసుకుంటున్నారని సమాచారం. అయితే చిన్న చితకా హీరోల విషయానికి వస్తే వీరు […]
మహేష్ సిస్టర్ రోల్‌లో టాలెంటెడ్ యాక్ట్రెస్.. త్రివిక్రమ్ హిట్టు కొట్టేలా ఉన్నాడే!!
ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ మధ్య వరుస హిట్ సినిమాలతో దూసుకెళ్లిపోతున్నాడు. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబినేషన్‌లో ఒక సినిమా రానుంది. గతంలో వీరి కాంబోలో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. మళ్ళీ ఇంత కాలానికి వీరు కలయికలో సినిమా రావడం ఆసక్తిని రేపుతోంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలయింది. మొదటి షెడ్యూల్ విజయవంతంగా పూర్తయింది. కానీ ఆ తర్వాత కాస్త బ్రేక్ […]
మగాళ్లపై ఇంద్రజ సెన్సేషనల్ కామెంట్స్.. అంత మాటలనేసిందేంటి..!
ఒకప్పటి నటి ఇంద్రజ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అతి తక్కువ సినిమాలో నటించినప్పటికీ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. సినిమాల నుంచి కాస్త గ్యాప్ తీసుకున్న ఇంద్రజ ఇటీవలే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ప్రారంభించి, బుల్లితెరపై కొన్ని షోస్ కి జడ్జిగా వ్యవహారిస్తున్నారు. తాజాగా మగాళ్ల గురించి ఇంద్రజ చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్గా మారాయి. ఇప్పటికి కొన్ని యాడ్స్‌లో ఆడవాళ్లు మగవాళ్లపై ఆధారపడుతున్నారని యాడ్స్ లో […]
ఎక్కడో ఏదో తేడా కొడుతుందే.. విశ్వక్‌సేన్ అసలెందుకు సైలెంట్ అయిపోయాడు??
యంగ్ హీరో విశ్వక్‌సేన్ నటించిన సినిమా ‘దాస్ కా దమ్కి’. ఈ సినిమాకి హీరో, దర్శకుడు రెండూ విశ్వక్‌సేన్‌యే. దాస్ కా దమ్కి సినిమా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా కూడా ఇంకా ప్రమోషన్‌కి సంబంధించిన కార్యక్రమాలు మొదలు పెట్టకపోవడం గమనార్హం. నిజానికి ఫిబ్రవరి నెలలోనే ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి విశ్వక్ సేన్ ప్రయత్నాలు చేశాడు. కానీ అదే నెలలో వేరే సినిమాలు విడుదలకు […]









