కింద కూర్చొని సీక్రెట్ అందాలన్నీ చూపిస్తున్న మాళవిక.. చూస్తే తట్టుకోలేరు!!

యంగ్ హీరోయిన్ మాళవిక మోహనన్ తన గ్లామర్ మెరుపులతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. లేటెస్ట్‌గా దిగిన ఫొటోలతో అందరికీ పిచ్చేక్కిస్తుంది. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ మాళవిక మోహనన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో మనందరికీ తెలిసిందే. తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌కి అప్‌డేట్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా మాళవిక మోహనన్ అదిరిపోయే ఫోటో షూట్లు కూడా చేస్తోంది. స్టన్నింగ్ అవుట్ ఫిట్స్ ధరిస్తూ నెట్టింట అందాలను ఆరబోస్తూ […]

నానికి ఎదురైన షాకింగ్ ఘటన.. దెబ్బకు రెండు నెలలు నిద్ర దూరం!!

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ‘దసరా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో నాని ఫుల్ మాస్ క్యారెక్టర్‌లో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించారు. మార్చి 30న దసరా సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుండగా ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ […]

గుండెల్లో గుబులు పుడుతోందంటున్న సింగర్ సునీత.. విషయం ఇదే!

ఈ మాటలన్నది మరెవరో కాదు, స్వయంగా సింగర్ సునీతనే ‘గుండెల్లో గుబులు పుడుతోంది’ అని అంది. అయితే ఆమె ఏ పరిస్థితుల్లో ఆ మాట అన్నదో తెలియాలంటే మీరు ఈ పూర్తి కధనాన్ని చదవాల్సిందే. చాలా కాలం తర్వాత టాలీవుడ్ టాలెంటెడ్ సినిమా డైరెక్టర్ కృష్ణవంశీ ‘రంగమార్తాండ” అనే సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి అందరికీ విదితమే. బ్రహ్మనందం, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు రంగం […]

మంచు విష్ణు మనసు మంచులా కరిగిపోయినవేళ… నటి పాకీజాకు పెద్దమొత్తంలో సాయం!

సినిమా పరిశ్రమ అంటేనే రంగురంగుల లోకం. దూరపు కొండలు నునుపు అన్న మాదిరి ఉంటుంది. ఎప్పుడు ఎవరు ఇక్కడ స్టార్ అవుతారో, ఎవరు బేకార్ అవుతారో చెప్పడం కష్టం. ఎందుకంటే ఇక్కడ ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన వారు వుంటారు, అదేవిధంగా అంతే స్పీడుగా దుకాణం సర్దుకొనేవారు కూడా వుంటారు. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన చాలామంది నటీనటులు ఆ తర్వాత కాలంలో సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యి తినడానికి తిండి లేని పరిస్థితిని […]

రామ్ గోపాల్ వర్మ రోజురోజుకీ మరింత దిగజారిపోతున్నాడు?

రామ్ గోపాల్ వర్మ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఇండియన్ సినిమా చరిత్రను ఒకసారి పరిశీలిస్తే, అందులో రాంగోపాల్ పేరు వినిపించక మానదు. తనదైన మేకింగ్ స్టైల్ తో అంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసాడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పుడంటే తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయిలో వెళ్ళిపోతోంది అని అంటున్నారు కానీ… వర్మ ఎప్పుడో ఆ పని చేసి చూపారు. తెలుగు సినిమాకి టెక్నాలజికల్ గా కొత్త ట్రెండ్ తీసుకొచ్చింది ఆయనే అని ప్రత్యేకంగా […]

ఎం.ఎం కీరవాణి భార్య ఏం చేస్తారో తెలిస్తే అవాక్కవుతారు..

ప్రముఖ దర్శకుడు రాజమౌళి గురించిమాట్లాడాలంటే మొదటిగా ఆయన ఫ్యామిలీ గురించే చెప్పుకుంటారు. అయితే ఇప్పటి వరకు రాజమౌళి ఫ్యామిలీ సభ్యుల్లో ఆయన సతీమణి రమా రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, ఆయన కుమారుడు కాలభైరవ గురించి ఎక్కువగా వింటుంటాం. కానీ ఈ టీమ్‌లో శ్రీవల్లి అనే ఆవిడ కూడా కొన్ని సినిమాల్లో కీలక పాత్ర పోసిస్తున్నారనే విషయం చాలా మందికి తెలియదు. అయితే శ్రీవల్లి ఎవరో కాదు ఎం.ఎం. కీరవాణి సతీమణి, రమా రాజమౌళికి స్వయానా చెల్లి. […]

ఆ వ్యక్తికి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన బాలకృష్ణ.. ఎందుకంటే..

నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సీనియర్ హీరో అయినా కూడా బాలయ్య ప్రస్తుతం యంగ్ హీరోలతో సమానంగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. బాలయ్య బాబు డైలాగ్స్ తోనే సినిమాలను సూపర్ హిట్ చేస్తుంటాడు. బాలయ్య డైలాగులకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం బాలకృష్ణ ఒకవైపు సినిమాలతో ఇంకోవైపు రాజకీయాల్లో బాగా బిజీ అయ్యిపోయారు. అయితే ఒక ఎమ్మెల్యే కి తన డైలాగ్‌తో గట్టి వార్నింగ్ ఇచ్చాడు మన డైలాగ్స్ కింగ్ బాలయ్య. […]

ఆ హీరోయిన్‌పై మనసు పారేసుకున్న సాయి ధరమ్‌ తేజ్.. సీక్రెట్‌గా అది కూడా??

ప్రముఖ నటి నభా నటేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ తార తన అందంతో, నటనతో ఎంతోమంది మనసులను దోచుకుంది. ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ అమ్మడు కన్నడ సినిమాలో కూడా నటించింది. తెలుగులో ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో చాందినిగా అలరించింది. గతంలో ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అవకాశాలు రాక ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. అయితే ఇండస్ట్రీకి దూరంగా […]

మళ్లీ ప్రేమలో పడిన దీప్తి సునయన.. ఈసారి ఎవరితోనంటే..

మీడియాలో సెలబ్రిటీలు పెట్టే పోస్టులు, ఫోటోలు బాగా వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు వాళ్ళు పెట్టె షాకింగ్ పోస్టులు చూసి అభిమానులు తెగ అల్లరి చేస్తుంటారు. అయితే తాజాగా దీప్తి సునయన షేర్ చేసిన ఒక పోస్ట్ బాగా వైరల్ అవుతుంది. ఆ పోస్టులో ఆమె ప్రేమలో పడ్డానని చెప్పి పెద్ద షాక్ ఇచ్చింది. ఆ పోస్ట్ చూసి అందరూ ఎవరితో దీప్తి లవ్ లో పడిందని రచ్చ రచ్చ చేస్తున్నారు. అసలు విషయం లోకి వెళితే.. దీప్తి […]