శ్రీ విష్ణు పై మంచు హీరో లీగల్ యాక్షన్.. కారణం ఇదే..?

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు పై మంచువారి వారసుడు.. మోహన్ బాబు పెద్దకొడుకు మంచు విష్ణు కేసు పెట్టబోతున్నారని.. లీగల్ యాక్షన్ తీసుకోబోతున్నారంటూ స‌మాచారం. ఇంతకీ అసలు శ్రీ విష్ణు ఏం చేశాడు.. శ్రీ విష్ణు పై మంచు విష్ణు కేసు పెట్టడానికి గల కారణం ఏంటి.. అసలు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ రచ్చ ఎందుకు మొదలైందో.. ఒకసారి తెలుసుకుందాం. ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ఎక్కువగా ట్రాలింగ్స్ ఎదుర్కొనే ఫ్యామిలీ ఏదైనా ఉందంటే అది మంచు కుటుంబం […]

పాకిస్తాన్ ను సపోర్ట్ చేసిన భారత మహిళకు మెగా కోడలు దిమ్మతిరిగే కౌంటర్..!

ఇటీవల జమ్మూ కాశ్మీర్ పహాల్గంలో జరిగిన ఉగ్రదాడి.. యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే. అమాయక పౌరుల ప్రాణాలు తీసిన ఆ ఉగ్రవాద ముఠాపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దారుణ ఘటనకు వ్యతిరేకంగా చాలా ప్రాంతాలలో స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగర విద్యార్థుల సైతం పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తూ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న శక్తులపై నిరసనలు తెలియజేస్తున్నారు. ఉగ్రవాదం నశించాలి.. భరతమాతకు జై […]

అంతకు మించిన‌ యాక్షన్ చూపిస్తాం అంటున్న‌ టాలీవుడ్ స్టార్స్.. మేటర్ ఏంటంటే..?

ప్రస్తుతం ఆడియ‌న్స్‌ సినిమాను చూసే విజ‌న్‌ అంత మారిపోయింది. ఆస్వాదించే తీరు చాలా చేంజ్ అయిపోయింది. ముఖ్యంగా హీరోయిజం, యాక్షన్ లాంటి విషయాల్లో సాధారణ విషయాలుగా అసలు పరిగణించడం లేదు. ఆడియన్స్, హీరోలు ఏం చేసినా అంతకుమించి ఇంకా ఏదో ఆశిస్తున్నారు. ప్రేక్షకులు ఇటీవల కాలంలో యాక్షన్స్ సన్నివేశాలను, హింసాత్మక సన్నివేశాలను ఎక్కువగా ఆస్వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి బ్యాక్‌డ్రాప్‌తో రిలీజ్ అయిన ప్రతి సినిమాలు ఇటీవల కాలంలో ఆడియన్స్‌ను విపరీతంగా ఆదరిస్తూ.. మేకర్లకు వసూళ్ల వర్షం […]

నాగార్జున త‌న కెరీర్‌లో ఎన్ని ఇండ‌స్ట్రియ‌ల్ హిట్లు వ‌దులుకున్నాడో తెలుసా..?

టాలీవుడ్ మన్మధుడు నాగార్జున దాదాపు నాలుగు దశాబ్దాలుగా అదే క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆరుపదుల వయసులోనూ కుర్ర హీరోల యంగ్ లుక్.. ఫిట్నెస్‌తో ఆకట్టుకుంటున్న నాగ్‌కు ఉన్న లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక నాగార్జున తన సినీ కెరీర్‌లో.. వెండితెరపై వైవిధ్యమైన పాత్రలను, కొత్త దర్శకులను పరిచయం చేయడంలో ఎప్పుడు ముందుంటారు. ఈ క్రమంలోనే నాగార్జున ఎన్నో బ్లాక్ బ‌స్టర్.. ఇండస్ట్రియల్ హిట్‌ల‌ను సైతం […]

దర్శకధీరుడు రాజమౌళి ఫేవరెట్ యంగ్ హీరోయిన్ ఎవరో తెలుసా.. అసలు గెస్ చేయలేరు..?

టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి పాన్ ఇండియా లెవెల్ లోనే కాదు.. ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్‌లో ఫెయిల్యూర్ ఎరుగని దర్శకుడుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న జక్కన్న.. ఇప్పటివరకు తాను తెర‌కెక్కించిన ప్రతి సినిమాతో ఆడియన్స్‌ను ఫిదా చేస్తూ వచ్చాడు. అంతేకాదు.. తాను తెర‌కెక్కించిన ప్రతి సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు మోత మోగిస్తున్నాడు జక్కన్న. ఇక.. చివరిగా ఆర్‌ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో సంచలనం […]

ఈ చిన్నదాన్ని గుర్తుపట్టారా.. మహేష్ తో బ్లాక్ బస్టర్.. కట్ చేస్తే మంటల్లో కాలి..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబి 29 రన్నింగ్ టైటిల్‌తో భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్టులో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ పైకి రాకముందే.. ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచర్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతుంది. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు ఇప్పటికే స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అలాగే లుక్ కూడా పూర్తిగా మార్చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం […]

తార‌క్‌ – నీల్ మూవీ కొత్త‌ రిలీజ్ డేట్ ఫిక్స్‌.. ఇక‌ థియేట‌ర్లు బ్లాస్ట్‌ అవ్వాల్సిందే..!

టాలీవుడ్ మ్యాన్ అఫ్ మాసస్ ఎన్టీఆర్ హీరోగా.. ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. పిరియాడికల్ యాక్షన్ డ్రామగా రూపొ్దుతున్న ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ కొద్ది నిమిషాల క్రితం అఫీషియల్ గా ప్రకటించింది. 2026 జూన్ 25న తార‌క్ – నీల్‌ సినిమా రిలీజ్ కానుందంటూ వివరించింది. మొదట అనుకున్న స్కేడ్యుల్ ప్రకారమే వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో సినిమాను రిలీజ్ చేయాల‌ని […]

బన్నీ vs చిరు ఇంట్రెస్టింగ్ వార్.. గెలిచేది ఎవరో..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్‌ల‌ మధ్య ఇప్పటివరకు ఎలాంటి బాక్సాఫీస్ వార్ జరిగిందే లేదు. వీళ్ళిద్దరి సినిమాలు రోజుల వ్యవ‌ధిలో రిలీజై ఎప్పుడు పోటీ నెలకొనలేదు. కేవలం హ్యాపీ, జై చిరంజీవ సినిమాలు మాత్రమే నెలలు గ్యాప్ లో రిలీజ్ అయ్యాయి. ఇక ఇప్పట్లో నెలల గ్యాప్ అంటే అది పెద్ద క్లాష్‌ కాకపోవచ్చు. కానీ.. అప్పట్లో సినిమాల థియేట్రిక‌ల్ ర‌న్ ఎక్కువగా ఉండేది. ఈ క్రమంలోనే అప్పట్లో నెలల గ్యాప్ తోను క్లాష్ ఏర్పడేది. […]

బాలయ్య, ప్రభాస్ మధ్య‌ కోల్డ్ వార్.. ఫోన్ నెంబర్ కూడా బ్లాక్ చూసేసాడా..

టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ పాన్ ఇండియా స్టార్ హీరో అనగానే ప్రభాస్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఆయనకంటే ముందు ఎంతో మంది స్టార్ హీరోలు పాన్ ఇండియా లెవెల్లో తమ సినిమాలను రిలీజ్ చేసిన.. తెలుగు సినిమా ఖ్యాతిని పాన్ ఇండియా లెవెల్లో నిలబెట్టిన నటుడు మాత్రం ప్రభాస్ అని చెప్పవచ్చు. అలాంటి ప్రభాస్ సైతం కెరీర్‌ ప్రారంభంలో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నాడు. ఇక‌ ఇప్పుడు ప్రభాస్‌తో సినిమాలు చేసేందుకు దర్శక, నిర్మాతలు, భారీ బ్యానర్లు […]