రెండే సినిమాలతో రూ.750 కోట్లు కొల్లగొట్టిన స్టార్ బ్యూటీ.. కట్ చేస్తే ఐటం సాంగ్స్‌తో..

ఈ పై ఫోటోలో కనిపిస్తున్న స్టార్ హీరోయిన్‌ను గుర్తుపట్టారా. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు అవుతున్నా ఇప్పటికి ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ప్రస్తుతం పాన్‌ ఇండియన్ హీరోయిన్ గా మారిన ఈ అమ్ముడు.. 35 సంవత్సరాల వయసులోను వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా బిజీ బిజీగా గడిపేస్తుంది. ఇక తాజాగా లవ్, బ్రేకప్ అంటూ కొని రోజులపాటు నెటింట హాట్‌ టాపిక్‌గా మారింది. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్గా దూసుకుపోయింది. సినిమాలో హీరోయిన్గా నటించకుండా స్పెషల్ సాంగ్స్‌లో […]

పవన్ ” హరిహర వీరమల్లు ” ఫస్ట్ రివ్యూ.. ఆ రెండు సీన్స్ తో ప్రేక్షకులకు పూనకాలే..!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తున్న ప్రతి ఒక్కరు తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకోవాలని ..పాన్ ఇండియా లెవెల్‌లో సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నారు. చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు.. తెగ కసిగా ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ లిస్టులో మెగాస్టార్ చిరంజీవి సైతం ఒకరు. దాదాపు 5 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా కొన‌సాగుతున్న మెగాస్టార్ సైతం ప్రస్తుతం తనకంటూ స్పెషల్ ఐడెంటిటీ కోసం ప్రయత్నాలు చేస్తూ రాణిస్తున్నాడు. ఇక మెగాస్టార్ తమ్ముడుగా ఇండస్ట్రీలోకి […]

100 కోట్లు ఇచ్చిన ఆ హీరోతో మాత్రం నటించను తెగేసి చెప్పిన నయన్.. అతను ఎవరంటే..?

సినీ ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్టార్ హీరోయిన్గా దూసుకుపోతున్న నయనతారకు కేవలం తెలుగు, తమిళ, కన్నడ భాషలోనే కాదు బాలీవుడ్‌లోనూ మంచి మార్కెట్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా.. కోలీవుడ్లో తిరుగులేని క్రేజీ బ్యూటీగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ అమ్మడు.. అక్కడ స్టార్ హీరోలతో సమానంగా పాపులారిటీ దక్కించుకుంది. లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తూ ప్రత్యేకమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. అయితే పెళ్లి తర్వాత అమ్మడి క్రేజ్‌ మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చింది. కోలీవుడ్ దర్శకుడు విజ్ఞేష్ […]

వోడ్కా తాగమంటున్న ప్రభాస్ సీత.. బండ బూతులు తిడుతున్న ఫ్యాన్స్..!

సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు పౌరాణిక పాత్రలో కనిపించాలంటే.. ఆ పాత్రలో నటించే నటీనటులు ఎంతో నిష్టగా ఉండేవాళ్ళు. ఉపవాసాలు, కటిక నేలపై నిద్రించడం లాంటి ఎన్నో కఠిన నియమాలను పాటిస్తూ ఉండేవాళ్లు. అది నటన అయినా.. ఎమోషన్స్ తో అనుసంధానమై దేవుడిలా కనిపించాలంటే.. నిజంగా ప్రజలతో కనెక్ట్ అవ్వాలంటే దైవభక్తి ఉండాలని.. అప్పుడే ఆ పాత్రలను పండించడం సాధ్యమని వారు నమ్మేవారు. కేవలం పాత్రను పండించడమే కాదు.. తర్వాత కూడా తమ నడ‌వడిక‌, ప్రవర్తన కొంతైనా పద్ధతిగా […]

నాగార్జున సినిమాల్లో ధనుష్ కు ఆ అట్టర్ ప్లాప్ మూవీ అంత ఇష్టమా..?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున కాంబోలో కుబేర సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాల్లో రష్మిక మందన హీరోయిన్గా మెరువనుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్వి, అమీటోస్ క్రియేషన్స్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుష్కూర్ రామ్మోహన్ సంయుక్తంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. జిమ్మీ సర్బ్, దిలీప్ తాహిల్ తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. తెలుగుతో పాటు.. తమిళ్, హిందీ భాషల్లోనూ రిలీజ్ చేసేందుకు మేకర్స్‌ ప్లాన్ […]

74 ఏళ్ళ ఏజ్ లో రజినీ మాస్ ర్యాంపేజ్.. కూలీ కి మైండ్ బ్లోయింగ్ రెమ్యనరేషన్..!

సినీ ఇండస్ట్రీలో ఏడుపదుల వయసులోను వరుస సినిమాలో నటిస్తూ కుర్రాళ్లకు గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోతున్నాడు రజినీకాంత్. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్‌లో జైలర్ 2 సినిమాతో పాటు.. లోకేష్ కనగ‌రాజ్‌ డైరెక్షన్‌లో కూలి సినిమాలోను రజనీకాంత్‌ నటిస్తూ బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలపై కోలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాదిలో ఉన్న రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయని సమాచారం. అందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం రెండు సినిమాల షూట్‌లు సరవేగంగా […]

పవన్ వీరమల్లు కోసం కోట్లు ఖర్చు పెట్టిన మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్..!

టాలీవుడ్ పవర్ స్టార్.. ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. మరో 16 రోజుల పవన్ నటించిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కానుంది. తాజాగా సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయింది. సౌండ్ మిక్సింగ్ తో మొదటి కాపీని చూసిన మేకర్స్‌.. నేటితో బ్యాగ్రౌండ్ వర్క్, రీ రికార్డింగ్‌ కూడా పూర్తి చేయనున్నారు. అప్పుడే పూర్తి స్థాయిలో ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ సినిమా పూర్తవుతుంది. కాగా.. […]

‘ కన్నప్ప ‘ హార్డ్ డిస్క్ మాయం వెనక అతడి హస్తం.. ప్రూఫ్స్ తో సహా దొరికిపోయాడుగా..!

టాలీవుడ్‌లో మంచు ఫ్యామిలీకి ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో మంచు కుటుంబంలో చెలరేగిన వివాదాల కారణంగా ప్రస్తుతం ఈ ఫ్యామిలీ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. మంచు వారసులు మనోజ్, విష్ణుల మధ్యన గొడవలు కాస్త చిలికి చిలికి గాలివానై.. పోలీస్ స్టేషన్‌లు, కోర్టు వరకు వెళ్లిన నేపథ్యంలో.. ఈ వార్త‌లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే.. మంచు విష్ణు.. ఇప్పటివరకు మనోజ్ పై […]

పవన్ ‘ ఓజీ ‘ లో చంద్రబాబు కోడలు.. క్రేజీ అప్డేట్ వైరల్. .!

టాలీవుడ్ పవర్ స్టార్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు హరిహర వీరమల్లు షూట్‌ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. జూన్ 12 న గ్రాండ్ లెవెల్‌లో ఈ సినిమా రిలీజ్ కానుంది. కాగా.. ఈ సినిమా తర్వాత ఓజి సెట్స్లో బిజీ బిజీగా గ‌డుపుతున్నాడు ప‌వ‌న్‌. సుజిత్.. డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా ఇప్పటికే ప్రకటించి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. ఇక‌ సెప్టెంబర్ 25న ఈ […]