యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ‘సలార్’ ఇప్పటికే ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తనదైన మార్క్ తో ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ఊరమాస్ గా కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని యావత్ అభిమానులు ఎంతో ఆతృతగా ఉన్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం […]
Author: Editor
అచ్చ తెలుగు బ్యూటీ.. అన్నీ విప్పినా చూసేవారే లేరుగా!
సినిమా ఇండస్ట్రీలో నేను ఇలానే ఉంటాను అంటే కుదరనే కుదరదని చాలా మంది చెబుతుంటారు. అయితే కొందరికి మాత్రం ఈ మాట ఎందుకో అచ్చొస్తుంది. అలాంటి కొద్ది వారిలో అచ్చ తెలుగు బ్యూటీ అంజలి కూడా ఒకరు. కెరీర్ తొలినాళ్లలో ఎక్స్‌పోజింగ్ అంటే నో అనేసినా, వరుసగా ఆఫర్లు వచ్చి పడ్డాయి ఈ అమ్మడికి. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని చాలా లేటుగా అర్థం చేసుకుంది ఈ బ్యూటీ. కేవలం నటనతోనే నెట్టుకురావడం ఇప్పట్లో కష్టమని […]
రామారావుతో రవితేజ తప్పు చేశాడా?
మాస్ రాజా రవితేజ సినిమా అంటే మాస్ ఆడియెన్స్‌కు బిర్యానీ దొరికినట్లే అనే భావన ఉంటుంది. ఆయన చేసే సినిమాల్లో మాస్ ప్రేక్షకులను అలరించే అంశాలకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంటాడు. ఇక రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ భారీ అంచనాల మధ్య నిన్న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రవితేజ సినిమాల్లో ఈ సినిమా అదిరిపోతుందని చిత్ర దర్శకుడు శరత్ మండవ గొప్పగా చెబుతూ ఈ సినిమాపై భారీ హైప్‌ను తీసుకొచ్చే ప్రయత్నం […]
మాచర్ల నియోజవర్గం ట్రైలర్.. రాజమౌళి, బోయపాటి, త్రివిక్రమ్‌లను వాడేసుకున్న నితిన్!
యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’ ప్రేక్షకుల్లో ఎలాంటి బజ్‌ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ దగ్గర్నుండి, పోస్టర్స్, టీజర్స్ అన్నీ కూడా ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యాయి. ఈ సినిమాలో నితిన్ వైవిధ్యంగా కనిపిస్తుండటంతో ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. దర్శకుడు ఎంఎస్.రాజశేఖర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ పవర్‌ఫుల్ పొలిటికల్ ఎంటర్‌టైనర్ మూవీకి సంబంధించిన […]
ఇక రాశి ఖన్నా తట్టాబుట్టా సర్దేసుకోవచ్చా..?
టాలీవుడ్ లో హీరోయిన్లుగా రాణించాలంటే కేవలం అందం ఒకటే ఉంటే సరిపోదు.. నటనతో పాటు కాస్త లక్ కూడా ఉండాలి అంటారు. అయితే ఈ మూడింటిని తన గుప్పిట్లో పెట్టుకుని ఇండస్ట్రీలో అడుగుపెట్టింది అందాల భామ రాశి ఖన్నా. తొలి సినిమానే సూపర్ హిట్ కావడంతో, వరుసగా ఆఫర్లు ఆమెను పలకరించాయి. అలా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరోయిన్ స్టేటస్ కు చేరుకుంది ఈ బ్యూటీ. అయితే ఇదంతా ఇప్పుడు గతమనే చెప్పాలి. […]
బీజేపీ తెలంగాణ సీఎం ఆయనే.. తేల్చేసిన రాజగోపాల్‌రెడ్డి..!
ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అట. జనం నోట్లో తరచూ నానే పాత సామెత. ఇపుడు తెలంగాణ బీజేపీ వ్యవహారం కూడా అచ్చం అలాగే ఉన్నట్లు కనిపిస్తోంది. క్రితం ఎన్నికల్లో గెలిచింది ఒకే ఒక్క సీటు. ఈసారి మాత్రం 60కి పైగా సీట్లు సాధించి అధికారంలోకి వచ్చేస్తామని పగటి కలలు కంటున్నారని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. పైగా అందులో సీఎం అభ్యర్థి ఎవరో కూడా తేలిపోయిందట. ఈ విషయాన్ని స్వయంగా కాంగ్రెస్ […]
జగన్ బంపర్ ఆఫర్‌తో… ఈ వైసీపీ ఎమ్మెల్యేలకు పండగే పండగ..!
ఎప్పుడెప్పుడా.. అని ఎదురు చూస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలకు.. ముఖ్యమంత్రి జగన్ తనను స్వయంగా కలు సుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. దీనినే వైసీపీ ఎమ్మెల్యేలు కూడా కోరుకుంటున్నారు. “ఇప్పటికే మూడేళ్లు గడిచిపోయింది. ఇప్పటి వరకు .. మా సీఎంతో నేరుగా పోయి మాట్లాడిందే లే!“ అని వైసీపీకి కరడు గట్టిన.. అభిమాని.. సీమ జిల్లాలకుచెందిన ఎమ్మెల్యే ఒకరు నేరుగానే వ్యాఖ్యానించారు. ఇక, ఇరు గు పొరుగు పార్టీల నుంచి వచ్చి.. ఎమ్మెల్యేలు అయిన వారి ఆవేదన అంతా ఇంతాకాదు. […]
జగన్ దెబ్బతో ఆ వైసీపీ టాప్ లీడర్ అలక…!
ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నాయకుడు. జగన్ తొలి కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఫైర్ కాకపోయినా..ఆ రేంజ్‌లో ఆయన జనసేనపైనా.. పవన్‌పైనా.. టీడీపీపైనా.. విరుచుకుపడ్డారు. వైసీపీ వాయిస్‌ను బలంగానే వినిపించారు. అయితే.. తర్వాత.. ఆయనను రెండో సారి విస్తరించిన కేబినెట్ నుం చి తప్పించారు. దీంతో అప్పటి నుంచి ఆయన కనిపించడం మానేశారు. ఆయనేమాజీ మంత్రి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు. ప్రస్తుతం ఆయన ఏం చేస్తున్నారంటే..చెప్పడం కష్టమే. ఎందుకంటే.. పార్టీలో ఆయన […]
డైలాగ్ కింగ్-బాబు భేటీ.. కొత్త గేమ్ ఇదేనా…!
డైలాగ్‌కింగ్‌గా గుర్తింపు ఉన్న మోహన్‌బాబు..తాజాగా టీడీపీఅధినేత చంద్రబాబును కలిశారు. తన కుమార్తె తో కలిసి..హైదరబాద్‌లోని చంద్రబాబు నివాసంలో దాదాపు గంటన్నర సేపు చర్చించారు. అయితే.. ఈ చర్చలు..సడెన్‌గా.. బాబుతో భేటీ కావడం.. వంటివి ఆసక్తిగా మారాయి. వాస్తవానికి గత ఎన్నికలకు ముం దు.. వైసీపీకి అనుకూలంగా మోహన్‌బాబు వ్యవహరించారు. అంతేకాదు.. గత చంద్రబాబు సర్కారుపై ఆయన నోరు చేసుకున్నారు. తిరుపతిలోని తన శ్రీవిద్యా నికేతన్‌కు.. ఇవ్వాల్సిన ఫీజు రియింబర్స్‌మెంట్ ఇవ్వడం లేదని.. పేర్కొం టూ.. ఆయన […]