‘ జ‌ల్సా ‘ రీ రిలీజ్‌కు నో రెస్పాన్స్‌… ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు మ‌తి చెడుతోందిగా…!

టాలీవుడ్ లో హీరోల‌ కెరియర్ లో సూపర్ హిట్ అయిన సినిమాలను మళ్లీ రిలీజ్ చేసే ట్రెండ్ ఎప్పటినుంచో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు మారిన కాలంతో కొత్త టెక్నాలజీతో లేటెస్ట్ ట్రెండ్‌కు తగ్గట్టు ఆ సినిమాలను విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలకు ఇప్పుడు భారీ డిమాండ్ ఉంది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరియర్‌లో సూపర్ హిట్ అయిన పోకిరిని మళ్లీ రిలీజ్ చేసి స్పెషల్ షోలు వేస్తే […]

Asia Cup 2022: భార‌త్ – పాక్ మ్యాచ్‌లో విన్న‌ర్ ఎవ‌రు… షాహిద్ అఫ్రిది షాకింగ్ ఆన్స‌ర్‌

ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న వేళ రానే వస్తుంది. పాకిస్తాన్- భారత్ మ్యాచ్ ల‌కు ఉన్న క్రేజ్ అంతా అంతా కాదు. దాయాది దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితుల‌ కారణంగా చాలా సంవత్సరాలు ఈ రెండు జట్లు మధ్య మ్యాచ్లు జరగడం లేదు. కేవలం ఐసీసీ కప్, ఏసియా కప్ లాంటి టోర్న‌మెంటుల్లో మ్యాచ్‌లే జరుగుతున్నాయి. ఈ రెండు టీంలు చివరిసారిగా గతేడాది జరిగిన టి20 ప్రపంచ క‌ప్ లో తలబడ్డారు. ఈ టోర్నీలో భారత్ […]

బరి తెగించిన యాంకరమ్మ..అది కూడా చూయించేసిందిరోయ్..!?

బుల్లితెరపై ఎంతోమంది అమ్మాయిలు యాంకర్ గా వస్తుంటారు.. అయితే వారిలో తక్కువ మంది మాత్రమే స్టార్ డంను సొంతం చేసుకుంటారు. మిగిలినవారు చిన్న చిన్న అవకాశాలతో వారి కెరీయర్‌ కొనసాగిస్తూ ఉంటారు. తాజాగా ఇప్పుడున్న కుర్ర యాంకర్లు బుల్లితెరపై స్టార్ యాంకర్లుగా కొనసాగుతూవస్తున్నారు. అలాంటి వారిలో స్రవంతి చొక్కారపు ఒకరు. ఈమె తన కెరియర్‌లో సినిమాలో సైడ్ క్యారెక్టర్లు చేస్తూ, అరకొర యాంకరింగ్ చేసినా స్టార్ డం రాలేదు. అయితే ఇప్పుడు ఈ అందాల భామ వరస […]

టాలీవుడ్‌కు షాకిచ్చేలా ‘ లైగర్ ‘ ప్రి రిలీజ్ బిజినెస్… విజ‌య్ కెరీర్ టాప్‌..!

విజయ్ దేవరకొండ హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా లైగర్. ఈ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ కు జోడిగా బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కింది. లైగ‌ర్ రేపు ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ విజయ్ దేవరకొండ కెరియర్ లోనే భారీ స్థాయిలో జరిగింది.. మొత్తం 90 కోట్ల […]

డబ్బు కోసం ఇలియానా నీచమైన పని.. దానికి కూడా ఓప్పేసుకుందా..!

గోవా బ్యూటీ అందాల భామ ఇలియానా గురించి అందరికి తెలిసిందే. తెలుగులో దేవదాసు సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు పరిచయమైన ఇలియానా తక్కువ సమయంలోనే తెలుగులో అగ్ర హీరోయిన్‌గా కొనసాగింది. తరవాత బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో బాలీవుడ్ లో కి వెళ్ళింది అక్కడ కూడా స్టార్ హీరోలతో నటించింది. ఇక తనతో పాటు ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లందరూ ఫీడ్ అవుట్ అయిపోయి… పెళ్లి కూడా చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లో సెటిల్ అయిపోయారు. అయితే ఇలియానా […]

మామ కు కోడలు పిల్ల అద్దిరిపోయే సర్ ప్రైజ్..మెగా హీరోలు కూడా షాక్..!

టాలీవుడ్ సీనియర్ హీరోలలో చిరంజీవి ఒకరు. తాజాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో అట్టహాసంగా జరుపుకున్నారు. దీంతో పాటు అంతకు ముందు రోజు వేలాదిగా తరలివచ్చిన మెగా అభిమానులతో మెగా కార్నివాల్ పేరుతో ఒక స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్‌ని మెగా అభిమానులు గ్రాండ్ సక్సెస్ చేశారు. దీంతోపాటు చిరంజీవికి సిని, రాజకీయ ప్రముఖులతో పాటు మెగా అభిమానులు తమ సోషల్ మీడియా ద్వారా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే […]

కన్నీళ్లు గ్యారెంటీ..ప్రభాస్ ఖాతాలో మరో బాహుబలి..!!

పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. బాహుబలి సినిమాలు తర్వాత ప్రభాస్ రేంజ్ మొత్తం మారిపోయింది. వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయాడు. ఆయన చేస్తున్న సినిమాలు కంప్లీట్ అవ్వడానికి మరో రెండు- మూడు సంవత్సరాలు పడుతుంది. కానీ ప్రభాస్ తో సినిమా చేయడానికి ఎక్కువ మంది దర్శకులు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఆదర్శకుల లిస్టులోకే తాజాగా వచ్చిన బింబిసార‌ సినిమా డైలాగ్ రైటర్ వాసుదేవ్ కూడా చేరారు.. ప్రభాస్ తో […]

వైసీపీలో అస్స‌లు త‌గ్గేదేలే అంటోన్న ఆ ఇద్ద‌రు…!

వైసీపీలో చాలా మంది నాయ‌కులు ఉన్నారు. అయితే.. ఎక్కువ మంది.. ఏదో ఉన్నామంటే.. ఉన్నాం.. గెలి చామంటే గెలిచాం.. అన్న‌ట్టుగానే వున్నారు. త‌ప్పితే.. ఎక్క‌డా దూకుడు ప్ర‌ద‌ర్శించడం లేదు. అంతేకాదు.. ఒక‌రిద్ద‌రు.. మాత్రం.. త‌మ‌కు ప్రాధాన్యం లేన‌ప్పుడు ఎందుకు? అనే ప్ర‌శ్న కూడా గుప్పిస్తున్నారు. ఈ నేప థ్యంలో కొంద‌రు మాత్రం త‌మ‌కు ప‌ద‌వులు ఉన్నా.. లేకున్నా.. మాత్రం ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. వీరే.. ఉమ్మ‌డి కృష్ణాజిల్లాకు చెందిన‌.. మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని […]

వైష్ణ‌వ్ తేజ్ రంగ‌రంగ వైభ‌వంగా ట్రైల‌ర్ (వీడియో)

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా, కేతిక శర్మ హీరోయిన్‌గా గిరీశ‌య్య ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సినిమా రంగరంగ వైభవంగా. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బాపినీడు బి సమర్పణ లో బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్ రిలీజ్ అయ్యింది. ట్రైలర్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా అనిపిస్తోంది. పాత సినిమాలు చాయ‌లు కూడా అక్క‌డ‌క్క‌డా ఉన్నాయి. ఈ సినిమాను సెప్టెంబర్ 2 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు […]