ఏ పార్టీ అయినా.. ప్రభుత్వంలోకి రావాలంటే..సంస్థాగతంగా పుంజుకోవాలి. ముఖ్యంగా .. క్షేత్రస్థాయిలో జెండా మోసే నాయకుడి నుంచి జైకొట్టే కార్యకర్త వరకు బలంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే.. పార్టీలు ఏవైనా.. కూడా సభ్యత్వ నమోదుకు ప్రాధాన్యం ఇస్తాయి. అదేసమయంలో యువతను ఎక్కువగా ప్రోత్సహించి.. వారిని బూత్ లెవిల్‌లో నియమిస్తాయి. అదేసమయంలో గ్రామాలు.. వార్డులు.. పంచాయతీలు.. కార్పొరేషన్ల పరిధిలో పార్టీని బలోపేతం చేస్తాయి. ఇవన్నీ కూడా.. ఏ పార్టీకైనా..పునాదుల వంటివి ఈ పునాదుల బలం మీదే.. సదరు […]
Author: Editor
బిగ్ బ్రేకింగ్: ఊహించని చిక్కుల్లో బాలకృష్ణ నిర్మాతలు… సుప్రీంకోర్టు నోటీసులు..!
తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర హీరోలలో ఒకరైన నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చారిత్రాత్మక సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి. ఈ సినిమా 2017లో సంక్రాంతి కనుక విడుదలై బాలకృష్ణ కెరియర్ లోనే సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాకి డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి ఎదుగురు నిర్మాతలగా ఉన్నారు. తాజాగా ఈ సినిమా నిర్మాతలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే ఈ సినిమా చారిత్రాత్మక సినిమా […]
చేయాలి అనిపించింది చేశా..తప్పేముంది..న్యూడ్ ఫోటోషూట్ పై రణవీర్ వాంగ్మూలం..!?
బాలీవుడ్ అగ్ర హీరోలలో ఒకరైన రణవీర్ సింగ్ ఇటీవల బోల్డ్ ఫోటోషూట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఆయన చేసిన న్యూడ్ ఫోటోషూట్ సినీ పరిశ్రమలో పెద్ద దుమారమే రేపాయి. అ క్రమంలోనే ఆయనపై సోషల్ మీడియా వ్యాప్తంగా చాలా రకాలు విమర్శలు వచ్చాయి. ఇదే క్రమంలో ఆయన పై ముంబైలో పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఆయన […]
వరుస ఫ్లాప్ లు..అది చూపించడానికి సిద్ధపడిన కృతిశెట్టి..!?
అందాల భామ కృతి శెట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఉప్పున సినిమాతో పరిచయమైంది. మొదటి సినిమాతోనే ఏకంగా సూపర్ డూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ఆమె వరుస సినిమాలతో దూసుకుపోయింది. తాజాగా ఆమె చేసిన సినిమాలన్నీ అనుకున్నంత స్థాయిలో ఆమెకు ఇమేజ్ తీసుకురాలేకపోయాయి. అయితే, ఈ భామ సోషల్ మీడియాలో కూడా మంచి యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ అందాల భామ హాట్ హాట్ ఫోటో షూట్‌లతో కుర్ర కారుల […]
సెప్టెంబర్‌లో బ్యాంకులకు 13 సెలవులు… ముందే జాగ్రత్త పడాల్సిందే..!
ఆగస్టు నెల చివరి దశలో ఉంది. త్వరలో స్టార్ట్ అయ్యే సెప్టెంబర్ నెలలో బ్యాంకులకు ఏకంగా 13 రోజులు సెలవులు వచ్చాయి. ఇవేవో బంధు, సమ్మె కారణంగా వచ్చిన సెలవులు కాదు. రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన సెలవులు ఇవి. ఎక్కువగా లావాదేవీల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగే వినియోగదారులకు సెప్టెంబర్ కొంచెం తలనొప్పిగానేే మారనుంది. ఇదే సందర్భంలో బ్యాంకులకు వచ్చిన సెలవులలో రెండు ఆదివారాలు , రెండు శనివారాలు ఉన్నాయి. ఆర్బీఐ లెక్కల ప్రకారం సెప్టెంబర్‌లో 8 […]
బిగ్ షాక్: ఎన్టీఆర్ కొరటాల సినిమాకు డబ్బులు కావాలెను..!
ఇది కాస్త ఇబ్బందికరంగా ఉండొచ్చు కానీ, తెలుగు చిత్ర పరిశ్రమంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రొడ్యూసర్స్ కి ఫైనాన్సర్‌లు దొరకటంలేదు. ఇదే ఇప్పుడు ఎన్టీఆర్ – కొరటాల సినిమాకి ఇబ్బందిగా మారింది. అక్టోబర్ లేదా నంబర్‌లో ఎన్టీఆర్ కొరటాల సినిమా ప్రారంభం కానుంది. ఇప్పుడు ఈ సినిమాకు ఫైనాన్స్ ఇచ్చేందుకు ఎవ్వరూ ఆసక్తిగా లేరట. ఎన్టీఆర్ – కొరటాల సినిమాకు ఆచార్య సినిమా విడుదల కాకుండా ఓ కంపెనీతో ఫైనాన్స్ ఎగ్రిమెంట్ […]
షాక్… ‘ లైగర్ ‘ కు హిందీలో బంపర్ కలెక్షన్లు…!
టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ హీరో విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన సినిమా లైగర్ ఈనెల 25న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. విడుదలైన మొదటి ఆట నుంచి భారీ డిజాస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. తెలుగు స్టేట్స్ లో అయితే ఈ సినిమా ఎవరు చూడడానికి కూడా ఇష్టపడతలేదు. విచిత్రం ఏంటంటే ఈ సినిమా సౌత్‌లో కన్నా హిందీలో ఈ సినిమాకి కలెక్షన్లు కొంచెం పర్లేదు అనిపిస్తున్నాయి. మొదటి రోజుతో పోల్చుకుంటే మూడవ […]
వైసీపీకి `సెప్టెంబరు 1` గండం.. జగన్ ఏం చేస్తాడో…!
ఏపీ అధికార పార్టీకి ఒకటి తర్వాత.. ఒకటిగా.. సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఒకసమస్యనుంచి బయటకు వచ్చేలోపే.. మరో సమస్య వెంటాడుతున్న పరిస్థితి.. పార్టీని ఇబ్బంది పెడుతోంది. తాజాగా సీపీఎస్ రద్దు కోరుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉద్యమించేందుకు రెడీ అయ్యారు. సెప్టెంబరు 1 రాష్ట్ర వ్యాప్తంగా.. ఉన్న ఉద్యోగులు.. ఉద్యమించేందుకురెడీ అయ్యారు. విజయవాడలో పది లక్షల మందితో మిలీనియమ్ మార్చ్‌ను నిర్వహించాలని నిర్ణయించారు. అదేసమయంలో సీఎం ఇంటి ముట్టడికి కూడా పిలుపునిచ్చారు. ఈ పరిణామాలు.. ఏడాదిలో జరుగుతు […]
రాజమౌళి – మహేష్ బాబు సినిమా స్టోరీ ఇదే… వావ్ మతులు పోయేలా ఉందే…!
దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి సినిమాతో తెలుగు సినిమాను పాన్ ఇండియా లెవెల్‌కు తీసుకువెళ్లిపోయాడు. ఆ సినిమాతో తెలుగు సినిమాలంటే ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ వచ్చింది. ఆయన తర్వాత తీసిన త్రిబుల్ ఆర్ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ బ్లాక్‌బస్టర్. ఈ సినిమా తర్వాత రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తోన్నాడు. రాజమౌళి – మహేష్ సినిమా 2023లో మొదలుకానుంది. ఆ సినిమాను బాహుబలి – ఆర్ఆర్ ను మించిన స్థాయిలో తీయాలని…. తెలుగు సినిమా స్థాయిని […]