కొడాలి నాని కోసం ప‌ని చేస్తోన్న టీడీపీ కోవ‌ర్టులు ఎవ‌రు…!

రాజ‌కీయాల్లో కోవ‌ర్టులు కామ‌న్‌. అయితే.. ఇది ఎంత వ‌ర‌కు? దీనికి హ‌ద్దు ప‌ద్దు ఉండ‌దా? క‌నీసం.. పార్టీ ఉప్పు తింటున్నాం.. అనే క‌నీస ఆలోచ‌న కూడా ఉండ‌దా? అంటే.. ఉండ‌ద‌నే అంటున్నారు గుడివాడ టీడీపీ నాయ‌కుల గురించి తెలిసిన వారు. ఇది ముమ్మాటికీ నిజం! గుడివాడ ఒక‌ప్పుడు టీడీపీకి కంచుకోట‌. కాదు కాదు.. ఇప్ప‌టికీ కంచుకోటే! కానీ, ఇక్క‌డ పార్టీ మాత్రం.. వ‌రుస ప‌రాజ‌యాల‌తో ముందుకు సాగుతోం ది. దీనికి కార‌ణం ఏంటి? ఒక‌ప్పుడు అన్న‌గారు ఎన్టీఆర్‌ను […]

టి20 ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. ఊహించిన క్రికెటర్‌ని లైన్లో పెట్టిన బీసీసీఐ..!

అక్టోబర్‌లో ప్రారంభం కానున్న టి20 ప్ర‌పంచ కప్‌కు భారత జట్టు ఇప్పటినుంచే ఎంతో కస‌ర‌త్తులు చేస్తుంది. తాజాగా జరిగిన ఆసియా కప్ లో భారత్ కప్ గెలుచుకుంటదని అందరూ భావించారు. కానీ ఎవరు ఊహించిన విధంగా భారత జట్టు ఫైనల్ కి వెళ్లకుండా మధ్య‌లోనే ఇంటికివచ్చేసింది. ఇక ఇప్పుడు అక్టోబర్‌లో జరగబోయే టి20 ప్రపంచ కప్ ని ఎలాగైనా కొట్టాలని భారత జట్టు కసితో ఉంది. తాజాగా బీసీసీఐ టి20 ప్రపంచ కప్ కు సంబంధించిన ప్లేయర్స్ […]

ఆ దివంగత నటుడు చేసిన మల్టీస్టారర్ సినిమాలు… ఎవరూ చేయలేదట..!

తెలుగు చిత్ర పరిశ్రమలో మల్టీ స్టార్ సినిమాల ట్రెండ్ ఎప్పటినుంచో కొనసాగుతూ వస్తుంది. ఇలా మల్టీ స్టార్ సినిమాలు చేసుకుంటూ వచ్చిన నటులలో సీనియర్ హీరోలు ఉన్నారు. ఈతరం హీరోలు ఉన్నారు. సీనియర్ హీరోలలో ఒక నటుడు తన చేసిన సినిమాలలో ఎక్కువ శాతం మల్టీస్టారర్ సినిమాలే చేశారు అతను ఎవరో ఇప్పుడు చూద్దాం. దివంగత నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆయన నిన్న తెల్లవారుజామున మరణించారు. ఈరోజు ఆయన అంత్యక్రియలు ఆయన కుటుంబ సభ్యుల సమక్షంలో […]

ఎంపీ కోట‌గిరితో ఎమ్మెల్యే ఎలీజా రాజీ ఫార్ములా…!

ఏలూరు జిల్లా చింతలపూడి రిజర్వ్ అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార వైసీపీలో గ్రూపుల గోల గత రెండున్నర సంవత్సరాలగా పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. స్థానిక ఎమ్మెల్యే ఎలిజాకు ఇదే నియోజకవర్గానికి చెందిన ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధ‌ర్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భ‌గ్గుమంటూ వస్తోంది. చివరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పలు కీలక పంచాయతీల‌లో అధికార పార్టీలోనే ఉండి కూడా ఈ రెండు గ్రూపులు వేరువేరుగా పోటీ చేసే పరిస్థితి వచ్చింది. ఓవైపు పార్టీ నష్టపోతున్న ఆధిపత్య […]

థ‌మన్ మ్యూజిక్‌కి భయపడుతున్న.. హీరోల ఫ్యాన్స్..!

ఎన్నో సెన్సేషన్లు క్రియేట్ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఉన్న అగ్ర హీరోల సినిమాలు అందరికీ థమన్‌నే మ్యూజిక్ డైరెక్టర్గా కొనసాగుతున్నాడు. కాగా థ‌మన్ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది స్టార్ హీరోల సినిమాలుకు థ‌మన్ వర్క్ చేస్తున్నాడంటే అభిమానుల్లో ఏదో తెలియని భయం మొదలవుతుందట. దీనికి ముఖ్య కారణం ఆయన ఇస్తున్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అని తెలుస్తుంది. వరస […]

శంకర్ మరో తలతిక్క పని..షాక్ లో అభిమానులు..?

కోలీవుడ్ క్రేజీ దర్శకుడు శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సౌత్ ఇండియాలోని అగ్ర దర్శకులలో శంకర్ కూడా ఒకరు. ఆయన భారీ చిత్రాలకు పెట్టింది పేరు. ఆయన సినిమా ఏదైనా రిలీజ్ అవుతుంది అంటేనే అందరి దృష్టి ఆ సినిమాపైనే ఉంటుంది. శంకర్ ప్రతి సినిమాను విభిన్నమైన కథ అంశాలతో తీస్తాడు. ఆయన తీసిన సినిమాలకు సినిమాకి సినిమాకి పొంతన ఉండదు. ఆయన తీసిన ప్రతి సినిమా ఆయన మొదటి సినిమాలానే ఉంటుంది. శంకర్ ప్రస్తుతం […]

లైగ‌ర్ న‌ష్టాల‌తో కొత్త పంచాయితీలు… క‌ష్టాల్లో పూరి, ఛార్మీ…!

పూరి జ‌గ‌న్నాథ్ – విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేష‌న్లో వ‌చ్చిన లైగ‌ర్ భారీ అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చి డిజాస్ట‌ర్ అయ్యింది. పాన్ ఇండియా సినిమా అంటూ ఊద‌ర‌గొట్టుకున్నా ఫ‌లితం మాత్రం ప్లాప్‌గా వ‌చ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమాను కొన్న బ‌య్య‌ర్లు అంద‌రూ భారీగా న‌ష్ట‌పోవ‌డంతో ఈ న‌ష్టాల పంచాయితీ కొద్ది రోజులుగా న‌డుస్తోంది. చాలా కేంద్రాల్లో ఈ సినిమా కొన్న బ‌య్య‌ర్లు దారుణంగా న‌ష్ట‌పోయారు. భ‌రీగా న‌ష్ట‌పోయిన బయ్యర్లు నష్టాన్ని పూడ్చుకునేందుకు ఛార్మిని ఆశ్రయిస్తున్నట్లు మీడియాలో కథనాలొస్తున్న […]

నాని ఫ‌స్ట్ సినిమాకు షాకింగ్ రెమ్యున‌రేష‌న్ ఇచ్చారా…!

నేచుర‌ల్ స్టార్ నాని ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా టాలీవుడ్‌ ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి ఈ రోజు స్టార్ హీరో అయిపోయాడు. ఈ రోజు నాని సినిమాలకు మినిమం గ్యారెంటీ ఉంది. నానికి క్లాస్ ఫ్యాన్స్‌లో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో నాని బిజీగా ఉన్నాడు. న‌ట‌న‌పై ఇష్టంతో సినిమాల్లోకి వ‌చ్చిన నాని ముందుగా బాపు, రాఘవేంద్రరావు వంటి డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కొద్ది రోజులు వ‌ర్క్ చేశాడు. బాపు ద‌గ్గ‌ర […]

కేక పెట్టించారు… మెగాస్టార్ చిరు – విక్ట‌రీ వెంక‌టేష్ కాంబినేష‌న్ ఫిక్స్‌…!

మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు వ‌రుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఆచార్య ఈ యేడాది రిలీజ్ అవ్వ‌గా.. ఇప్పుడు చిరు చేతిలో ఏకంగా మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. ముందుగా చిరు న‌టించిన గాడ్‌ఫాధ‌ర్ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇక సంక్రాంతికి వాల్తేరు వీరయ్య అనే క్రేజీ పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్‌తో చిరు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మాస్ మ‌హ‌రాజ్‌ రవితేజ కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ […]