అక్కినేని నాగచైతన్య అంటే తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఇటీవల `థాంక్యూ`, `లాల్ సింగ్ చద్దా` సినిమాలతో థియేటర్లో తెగ హడావిడి చేశారు. కానీ ఈ రెండు సినిమాలు హిట్ సాధించలేకపోయాయి. ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాతో చైతన్య సూపర్ హిట్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. ఈ విషయం పక్కన పెడితే టాలీవుడ్ బెస్ట్ కపుల్ గా నాగచైతన్య – సమంత మంచి ఫ్యాన్ […]
Author: Editor
భారీ హిట్ కోసం దాన్ని కూడా చూపించడానికి రెడీ.. అంటున్న కృతి సనన్..!
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ టాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలు చేశారు. అయితే దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్ `నేనొక్కడినే` సినిమాతో కృతి సనన్ తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాగచైతన్య పక్కన దోచేయ్ సినిమా కూడా చేసింది. చాలాకాలం తర్వాత దర్శకుడు ఓం రౌత్ తెరకేక్కిస్తున్న `ఆదిపురుష్` సినిమాతో కృతి సనన్ తెలుగు ప్రేక్షకులను పలకరించబోతుంది. పౌరాణిక గాధగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, […]
వావ్: కమల్ బ్లాక్‌బస్టర్ ‘ విక్రమ్ ‘ కు ఫస్ట్ టైం టీఆర్పీ ఇదే… !
డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విశ్వ నటుడు కమలహాసన్ ప్రధాన పాత్రలో నటించిన `విక్రమ్` సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాక బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. స్టార్ హీరో కమలహాసన్ చాలా కాలం తర్వాత ఈ సినిమాలో మరోసారి తన నటనతో అదరగొట్టాడు. అంతేకాకుండా ఈ సినిమాలో తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి, మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్, స్టార్ హీరో సూర్య కూడా […]
చిన్న నిర్ణయాలు.. పెద్ద నష్టాలు.. మారేదెప్పుడు జగన్..?
ఎక్కడైనా ఏ ప్రభుత్వమైనా.. తిరిగి అధికారంలోకి వచ్చేందుకు.. ప్రజల మనసులు చూరగొనాలని చూస్తుంది. ఈ క్రమంలో ప్రజల సెంటిమెంటుకు అనుకూలంగానే పనిచేస్తుంది. దీంతో మళ్లీ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తాయి. ఉదాహరణకు పొరుగున ఉన్న తెలంగాణ , తమిళనాడు రాజకీయాలను పరిశీలిస్తే.. ఇవే కనిపిస్తున్నాయి. తెలంగాణ విషయానికి వస్తే.. ఆరోగ్య శ్రీపథకాన్ని మార్చాలని.. కేసీఆర్ అనుకున్నారు. తొలిసారి ప్రభుత్వంలోకి వచ్చిన ఆయన.. తెలంగాణ రాకుండా.. అడ్డుకున్న వైఎస్‌ను తీవ్రస్థాయిలో తిట్టిపోశారు. ఈ క్రమంలోనే ఆయన పెట్టిన […]
బిగ్ బాస్ 6: టాప్ 3 లో ఈ సెలబ్రిటీలు పక్కా ఫిక్స్…!
మాటీవీలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ రియాల్టీ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షో ఇప్పటికే ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుని ఆరో సీజన్లో యావరేజ్ టీఆర్పితో నడుస్తోంది. అయితే బిగ్ బాస్ సీజన్ 6 రోజురోజుకి మరింత ఆసక్తిగా మారుతుంది. ఈ సీజన్ లో కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. వీకెండ్స్ లో నాగార్జున ఆటలో ఫైర్ చూపించటలేదని.. కంటెస్టెంట్లు సోమరితనంతో ఉంటున్నారని సీరియస్ అవ్వగా ఇక హౌస్ మేట్స్ ఊరికే ఉంటారా […]
‘ గాడ్ ఫాథర్ ‘ ప్రి రిలీజ్ బిజినెస్‌తో టాప్ లేపేస్తోన్న చిరు… !
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందించిన లేటెస్ట్ సినిమా `గాడ్ ఫాదర్`. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానుల్లో, సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. గాడ్ ఫాదర్ అక్టోబర్ 5న థియేటర్స్ లో రిలీజ్ అయి అభిమానులను అలరించబోతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో `గాడ్ ఫాదర్` సినిమాపై భారీ హైప్ రావడంతో ఈ సినిమాపై మరెన్నో ఇంట్రెస్టింగ్ […]
ఆలీ తో సరదాగా షో కి కళ్లు చెదిరే పారితోషికం తీసుకుంటున్న ఆలీ..సుమ కూడా వేస్ట్..!?
ఈటీవీలో టెలికాస్ట్ అవుతున్నా ఆలీతో సరదాగా టాక్ షో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అందుకుంది. అయితే కొన్నాళ్ల క్రితం ఈటీవీలో ఆలీతో జాలీగా అనే గేమ్ షో కూడా ఆలీనే చేసేవారు. అయితే ప్రస్తుతం `ఆలీతో సరదాగా` అనే టాక్ షో చేస్తున్నారు. అయితే కొన్ని వందల ఎపిసోడ్లు ప్రసారమవుతున్నాయి. ఆలీ ఒక సినీ నటుడిగా ఎంత బిజీగా ఉంటారు. అయితే ఒకేసారి ఐదు నుండి పది సినిమాలు చేస్తున్న దాఖలాలు కూడా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ […]
ఆ వైసీపీ డాక్టర్ ఎమ్మెల్యే మూటాముల్లె సర్దుకోవాల్సిందే…!
ఆయన వ్రుత్తి రీత్యా డాక్టర్. అయితే.. వైసీపీ అధినేత జగన్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చారు. 2014 నుంచి వరుస విజయాలు అందుకుంటున్నారు. అయితే.. ఆదిలో మంచి డాక్టర్ ఎమ్మెల్యే అని అనిపించుకున్నా.. తర్వాత తర్వాత.. మాత్రం ఆయన వ్యవహారం.. వివాదంగా మారిపోయింది. దీంతో ఆయన టికెట్ పై అనేక అనుమానాలు కమ్ముకున్నాయి. ఆయనే గుంటూరు జిల్లాలోని నరసరావుపేట.. అసెంబ్లీ నియోజకవర్గం సారథి.. వరుస విజయాల డాక్టర్ ఎమ్మెల్యే.. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఈయన జగన్ కు అత్యంత విధేయులనే […]
హవ్వా..ఛీ ఛీ ..ఆడదాని నోట అలాంటి బూతు మాట..గీతూ వీడియో వైరల్..!
బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఐదు సీజన్లు విజయవంతంగా కంప్లీట్ చేసుకుని ఆరో సీజన్లోకి అడుగు పెట్టింది బిగ్ బాస్. ఈ సీజన్ 6లో కూడా నాగార్జుననే హోస్ట్ గా చేస్తున్నారు. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా గీతు రాయల్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఒక యూట్యూబర్ అలాగే గతంలో బిగ్ బాస్ సీజన్ రివ్యూ చేస్తూ పాపులర్ అయింది. అంతేకాకుండా ఇటీవల ఈటీవీ జబర్దస్త్ షోలో కూడా కామెడీ చేస్తూ పాపులర్ […]