బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఈ ముద్దుగా ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో బయటకు వచ్చిన అప్పటినుంచి వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఓ టాక్ షోలో శుభమన్ గిల్ ఈ వార్తలపై స్పందించాడు. ఆ ఇంటర్వ్యూలో మీరు సారా తో డేటింగ్ చేస్తున్నారా అని అడగగా.. […]
Author: Editor
అన్ స్టాపబుల్2: ఎవరు ఊహించని గెస్ట్ లతో నాలుగో ఎపిసోడ్ వచ్చేస్తుంది..!!
నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 107వ సినిమా వీరసింహారెడ్డి షూటింగ్లో బిజీగా ఉన్నాడు. సినిమాలు చేస్తూనే మరోపక్క ఆహాలో అన్‌స్టాపబుల్ 2 షూటింగ్లో పాల్గొంటున్నాడు. మొదటి సీజన్‌కి అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో రెండో సీజన్ కూడా దానికి మించి సెన్సేషనల్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. ఈ సీజన్ తొలి ఎపిసోడ్ గాను బాలకృష్ణ బావమరిది చంద్రబాబుతో.. బాలయ్య అల్లుడు లోకేష్ మొదటి ఎపిసోడ్‌లో పాల్గొన గా.. ఈ ఎపిసోడ్ కి అదిరిపోయే టాక్ తో భారీ […]
మొదటి తరం హీరోల నుండి నేటితరం హీరోలు.. మెమొరబుల్ పిక్ వైరల్..!!
తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోలలో ఒక్కరైనా దిగ్గజ నటుడు అయినటువంటి సూపర్ స్టార్ కృష్ణ నిన్న ఉదయం మరణించిన సంగతి తెలిసిందే.. ఇక ఆయన మరణించడంతో మహేష్ బాబు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఇక ఆయన మరణించడంతో ఆయన పార్దేవదేహం వద్దకు టాలీవుడ్ లోని అగ్ర తారలందరూ చేరుకుని మహేష్ బాబుకి ధైర్యం చెబుతున్నారు. ఇక ఈ సందర్భంలోనే ఒక అరుదైన సంఘటన చోటు చేసుకుంది. అభిమానులు అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఒక […]
Exclusive: సినీ ఇండస్ట్రీ చేసుకున్న పాపం..మొదటి తరం నటులకు ఇక సెలవు..!!
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న నటులు అందరూ కళామతల్లి బిడ్డలే. అయితే కళామ తల్లి తొలి బిడ్డలంటే మొదటి తరం స్టార్ హీరోలని చెప్పవచ్చు. అలాంటి మొదటి తరం స్టార్ హీరోలు ఇప్పుడు పూర్తిగా కళామతల్లిని విడిచి వెళ్లిపోయారు. సూపర్ స్టార్ కృష్ణ గారు ఈరోజు ఉదయం మరణించడంతో తొలి తరం స్టార్ హీరోలు సినిమాపరిశ్రమను, వారి అభిమానులను శోక సంద్రంలో విడిచి వెళ్లిపోయారు. మొదటి తరం స్టార్ హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణంరాజు, […]
ఎన్టీఆర్ 31వ సినిమాపై దర్శకుడు ప్రశాంత్ నీల్ కీలక నిర్ణయం.. ఏం ట్వీస్ట్ ఇచ్చాడ్రా సామీ..!!
త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా అదిరిపోయే గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ తను తర్వాత చేయబోయే సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే చేస్తున్నాడు. తన 30వ సినిమని స్టార్ దర్శకుడు కొరటాల శివతో చేయబోతున్నాడు. తర్వాత కేజిఎఫ్ సినిమాలతో అదిరిపోయే హిట్టు కొట్టి పాన్ ఇండియా దర్శకుడుగా మంచి క్రేజీ తెచ్చుకున్న ప్రశాంత్ నీల్‌తో తన 31వ సినిమా చేయబోతున్నాడు. అభిమానుల దృష్టి మొత్తం ప్రశాంత్ తో చేయబోయే సినిమా పైనే ఉంది. […]
తమన్నా పెళ్లి చేసుకోబోతుందా… క్రేజీ న్యూస్ వైరల్..!!
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ తమన్నా పెళ్లిపై ఎప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక్క వార్తలు వస్తూనే ఉంటాయి. ఇక అయితే ఎప్పుడు కూడా తమన్నా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయదు. కాగా ..బ్యాచులర్ లైఫ్ కి త్వరలోనే తమన్నా శుభం కార్డు పలుకుతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ గా మారింది. త్వరలోనే ఓ బడా బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకోబోతుందని కోలీవుడ్ మీడియాలో ఓ టాక్ నడుస్తుంది. […]
సూపర్ స్టార్ కృష్ణ మరణానికి అసలు కారణం ఇదే.. డాక్టర్ సంచలన వ్యాఖ్యలు..!!
సూపర్ స్టార్ కృష్ణ గారు ఈరోజు తెల్లవారుజామున మృతి చెందారని కాంటినెంటల్ ఆసుపత్రి డాక్టర్ గురు ఎన్ రెడ్డి తెలిపారు. కార్డియాక్ అరెస్ట్‌తో నిన్న తెల్లవారుజామున కృష్ణ తమ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారని, ఆ టైం కి ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని చెప్పారు.. ఆసుపత్రిలో జాయిన్ అయిన వెంటనే ఎమర్జెన్సీ వైద్యం అందించి, ఆ తర్వాత ఐసీయూలో జాయిన్ చేశామన్నారు. ఆ తర్వాత రెండు మూడు గంటల సమయంలోనే ఆయన శరీరంలోని మల్టీ […]
ఇంట్రెస్టింగ్: విజయ నిర్మల తరువాత కృష్ణ మనసు దోచిన ఏకైక హీరోయిన్ ఆమె..!!
నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ తన సినీ కెరియర్ లో ఎందరో నటీమణులతో నటించిన, ఆయన సతీమణి అయిన విజయ నాయిక విజయనిర్మలదే పై చేయి. వీరిద్దరూ కలిసి దాదాపు 40 సినిమాలకు పైగా కలిసి నటించారు. ఈ క్రమంలోని కృష్ణ తన సినీ కెరియర్‌లో ఇప్పటివరకు 300కు పైగా సినిమాలలో నటించారు. ఈ సినిమాల్లో కృష్ణ సరసన ఎందరో కథానాయకులు మెరిశారు. వారందరిలో ఆయన సతీమణి విజయనిర్మల మొదటి స్థానం తర్వాతి స్థానం జయప్రదకే దక్కుతుంది. […]
ఇంకోసారి ..అలాంటి డ్రెస్ వేసుకుంటే నరికేస్తా..బిగ్ బాస్ బ్యూటీకి ఆయన స్ట్రైట్ వార్నింగ్..!!
బాలీవుడ్ హాట్ భామ ఉర్ఫీ జావేద్ తన దుస్తుల విషయంలో ఎప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్స్ కి గురవుతూ ఉంటుంది. సాధారణంగా సినీ సెలబ్రిటీలు పొట్టి దుస్తులు ధరించి గ్రామర్ షో చేస్తూ ఉంటారు. అయితే వారందరికీీ భిన్నంగా ఈ ముద్దుగుమ్మ వస్త్రధారణ ఉంటుంది. హాట్ హాట్ ఫోటో షూట్లకు వాడే హాట్ డ్రస్సులను ఈ ముద్దుగుమ్మ బయట వేసుకుని తిరగడంతో సాధారణ జనాలు ఈమె వస్త్రధారణపై మండిపడ్డారు. ఇక ఇప్పుడు తాజాగా ఉర్ఫీ […]