పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో పాటు.. అమెరికాలో కూడా జల్సా సినిమా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు అభిమానులు సిద్ధంగా ఉన్నారు. దాదాపుగా 500 స్క్రీన్ లలో జల్సా సినిమాను పవన్ కళ్యాణ్ అభిమానులు విడుదల చేసి ఎంజాయ్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ కాలంలో మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాను ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసి మంచి విజయాన్ని అందించారు ఇక చిరంజీవి బర్త్డే సందర్భంగా ఘరానా మొగుడు చిత్రాన్ని కూడా […]
Author: Divya
మాజీ ప్రియుడు చేతులో అమలాపాల్ లైంగిక వేధింపులు..!!
తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ అమలాపాల్ బాగా సుపరిచితమే. ఎప్పుడూ కూడా తనదైన శైలిలో స్పందిస్తూ పలు వివాదాలలో చిక్కుకుంటూ ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా విల్లుపురం పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. తన మాజీ ప్రియుడు పవీందర్ సింగ్ . బెదిరిస్తున్నట్లుగా ఫిర్యాదులు తెలియజేయడం జరిగింది. దీంతో ఆమె మాజీ ప్రియుడు పై సెక్షన్ 16 కింద కేసు నమోదు చేసి అతడిని పోలీసులు అదుపులోకి […]
లేడీ కండక్టర్ ఝాన్సీ కి మల్లెమాల ఇచ్చిన పారితోషకం అన్ని లక్షలా..?
ఇటీవల కాలంలో ఈటీవీ వాళ్ళు సరికొత్తగా కొంతమందిని టాలెంట్ ఉండే వారిని ప్రోత్సహిస్తూ ఉన్నారు. గత కొంతకాలం నుంచి ఈటీవీ వారు నిర్వహిస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో ప్రతి ఎపిసోడ్ కు కూడా ప్రతిరోజు ఎవరో ఒకరిని కొత్తగా తీసుకువస్తు వారి చేత పర్ఫామెన్స్ చేయిస్తూ ఉన్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా ఫేమస్ అయిన వారిని మల్లెమాల సమస్త వారు బుల్లితెరకు పరిచయం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే చాలామంది టాలెంటెడ్ ఉన్నవారు […]
సౌందర్యను చూసిన తర్వాత ఎప్పుడూ ఆ పని చేయకూడదనుకున్నా.. రాజా రవీంద్ర..!!
ప్రముఖ నటుడిగా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా , విలన్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్న వారిలో రాజా రవీంద్ర కూడా ఒకరు . నటుడు మాత్రమే కాదు ఎంతో మంది స్టార్ హీరోలకు మేనేజర్ గా కూడా పనిచేశారు. రవితేజ లాంటి స్టార్ హీరోలు కూడా రాజా రవీంద్ర వల్లే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారటంలో సందేహం లేదు. ఎందుకంటే రవితేజ ఒప్పుకునే ఏ సినిమా కైనా సరే డేట్స్ అడ్జస్ట్ చేయిస్తూ […]
కోబ్రా సినిమా కోసం అన్ని కోట్లు తీసుకున్న విక్రమ్..!!
హీరో విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. విలక్షణమైన నటుడుగా విలక్షణమైన పాత్రలలో నటించి ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉంటాడు చియాన్ విక్రమ్. పాత్ర కోసం ఎలాగైనా మారుతూ ఉంటాడు. ప్రతి సినిమాలో కూడా విభిన్నమైన గెటప్లలో కనిపించి ప్రేక్షకుల సైతం ఆశ్చర్యపరిచేలా చేస్తూ ఉంటాడు. అలా నటించిన చిత్రాలలో అపరిచితుడు, ఐ సినిమాలు ఉదాహరణ అని చెప్పవచ్చు. అయితే విక్రమ్ తాజాగా నటిస్తున్న కోబ్రా సినిమా ఒకేసారి తెలుగు, తమిళ్ ,హిందీ వంటి భాషలలో […]
బెడ్ పై నుంచీ అలాంటి ఫొటోస్ షేర్ చేసిన బుట్ట బొమ్మ.. ఫొటోస్ వైరల్..!
బుట్ట బొమ్మ పూజా హెగ్డే ఇటీవల గ్లామర్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా నటించిన సినిమాలు డిజాస్టర్ అయినప్పటికీ ఈమెకు మాత్రం వరుసగా సినిమాలలో అవకాశాలు వస్తూ ఉండడంతో అందరూ ఈమెను అదృష్టవంతురాలు అంటూ పొగడడం మొదలుపెట్టారు. ఇకపోతే టాలీవుడ్ లో గ్లామర్ తో యువత మనసు దోచుకుంటున్న హీరోయిన్లలో బుట్ట బొమ్మ మొదటి స్థానంలో ఉంటుంది. ఇటీవల కాలంలో కాస్త సమయం దొరికితే చాలు సోషల్ మీడియాలో బిజీ అయిపోతుంది ఈ ముద్దుగుమ్మ. ఎద అందాలనే […]
విజయ్ జీవితం సమంత చేతిలో ఉందా.. అసలు విషయం ఏమిటంటే..?
తాజాగా విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటించిన చిత్రం లైగర్.. ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుందో మనకు తెలిసిందే. ఇకపోతే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం , హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక మొదటి ఆట నుంచి సినిమాకు ఫ్లాప్ టాక్ రావడంతో ప్రతి ఒక్కరు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు విజయ్ దేవరకొండ అభిమానులైతే ఈ సినిమా ఫ్లాప్ […]
ఎద అందాలతో ఉచ్చు బిగిస్తున్న మడోన్నా సెబాస్టియన్..!!
ప్రముఖ నటి మడోన్నా సెబాస్టియన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఇక ఈమె కేవలం హీరోయిన్ మాత్రమే కాదు నేపథ్య గాయని కూడా.. ఎక్కువగా తమిళ్, మలయాళం చిత్రాల ద్వారా ప్రేక్షకులకు బాగా పరిచయమైన ఈమె 2015 లో మలయాళం చిత్రం ప్రేమమ్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె, ఆ తర్వాత 2016లో తమిళంలో కాదలుమ్ కాదందు పోగుమ్ అనే సినిమా ద్వారా తమిళ్ ప్రేక్షకులకు కూడా పరిచయమైంది. ఇక అదే సంవత్సరంలో తెలుగులో వచ్చిన […]
మాతృత్వం పై అలాంటి కామెంట్స్ చేసిన సమంత..!!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ సమంత గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్నప్పటికీ విడాకులు తీసుకోవడం అందరికీ బాధను కలిగించిందని చెప్పవచ్చు. అంతేకాదు సమంతపై విపరీతంగా ట్రోల్స్, కామెంట్స్ కూడా చేశారు నేటిజన్స్. ఇదిలా ఉండగా ఇటీవల ఆలియా భట్ స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఇష్టమైన వాడిని వివాహం చేసుకునీ.. గర్భం దాల్చిన సందర్భంలో అక్కినేని అభిమానులు సమంతాను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. సమంత.. అక్కినేని లాంటి గొప్ప […]