భైరవద్వీపం సినిమా వెనుక నమ్మలేని నిజాలు.. ఇవే..!!

సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన జానపద చిత్రం భైరవద్వీపం . బాలకృష్ణ హీరోగా.. రోజా హీరోయిన్ గా అప్పట్లో ఈ సినిమా ఒక సంచలనం సృష్టించింది. అద్భుతమైన గ్రాఫిక్స్ .. రెక్కల గుర్రం.. మాంత్రికుని గుహ.. అల్లరి దెయ్యం.. అమ్మవారి విగ్రహం.. ఎగిరే మంచం.. బాలకృష్ణ కురూపి రూపం అన్నీ కూడా సినిమాను మరింత బ్లాక్ బస్టర్ గా తీర్చిదిద్దాయి. ముఖ్యంగా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా బాలయ్య, రోజాలకు కూడా మంచి బ్రేక్ […]

మరొకసారి వైరల్ గా మారుతున్న అల్లు అర్జున్ .. కారణం..!!

నిన్నటి రోజున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సినీ ప్రముఖుల సైతం ఆయనకు పుట్టినరోజునా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. రాజకీయ ప్రముఖులు సైతం జనసేన అధినేతకు స్పెషల్గా బర్తడే విషెష్ కూడా అందించారు. ఇక మెగా బ్రదర్ నాగబాబు, చిరంజీవి మరియు మహేష్ బాబు వంటి అగ్ర హీరోలు కూడా పవన్ కళ్యాణ్ పుట్టినరోజున విష్ చేయడం జరిగింది. అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం పవన్ కళ్యాణ్ […]

బ్రహ్మాస్త్ర..ఈవెంట్ రద్దు కారణంగా అన్ని కోట్లు నష్టమా…?

బాలీవుడ్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం బ్రహ్మాస్త్ర. ఈ సినిమా తెలుగులో కూడా చాలా పాపులర్ చేస్తున్నారు. ఇందులో రణబీర్ కపూర్, ఆలియా భట్ అమితాబచ్చన్, మౌని రాయ్, నాగార్జున తదితరులు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఇక బ్రహ్మాస్త సినిమాని తెలుగు, తమిళ్,మలయాళం, కన్నడ వంటి బాషాలలో రాజమౌళి సమర్పిస్తూ ఉండడం జరుగుతోంది. ఈ సినిమా పైన మరింత ఆసక్తి నెలకొంది. ఇక రాజమౌళి ఈ సినిమాని ప్రమోట్ చేస్తూ ఉండడంతో ఈ సినిమాలో ఏదో ఒక […]

వేణుమాధవ్ కి వున్న అమ్మాయిల పిచ్చే ఆయన ప్రాణం తీసిందా..?

మిమిక్రీ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన వేణుమాధవ్ సినీ ఇండస్ట్రీలోకి వచ్చి అతి తక్కువ సమయంలోనే అన్నగారు మెచ్చిన కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వేణుమాధవ్. ఇకపోతే ఈయన నటించిన ఎన్నో సినిమాలు ఇప్పటికీ ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్నాయి అంటే ఇక ఈయన నటన ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అద్భుతమైన హాస్యాన్ని పండించి.. ఎన్నో మరుపురాని పాత్రలు కూడా చేశారు. ఇక అలా సుమారు 20 సంవత్సరాల పాటు […]

ట్రెడిషనల్ లుక్ లో మెరిసిపోతున్న ఎన్టీఆర్ సతీమణి..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో ఎన్టీఆర్ గురించి తమ ఫ్యామిలీ గురించి ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. ఇక ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి గురించి కూడా ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఎప్పుడు కూడా వివాదాలకు చాలా దూరంగా ఉంటుంది. తాజాగా ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి తాజా లుక్ ను చూసి అభిమానుల సైతం ఫిదా అవుతున్నారు. ఎప్పుడూ కూడా కెమెరాకు ఫోజులు ఇవ్వనే ఇవ్వదు లక్ష్మీ ప్రణతి. కానీ ప్రైవేట్ లైఫ్ లో […]

జయప్రద నివసించిన తన చిన్ననాటి ఇంటిని కూల్చేయడానికి కారణం..?

అత్యంత రూపవతి అయిన జయప్రద గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు .టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అతిలోకసుందరి శ్రీదేవితో అందాల పోటీలో పోటీపడిన జయప్రద తన అందంతో , నటనతో ఎంతోమంది యువతను ఆకట్టుకుంది. అంతేకాదు నేటికీ ఈమె ఎంతో మంది కలల రాకుమారిగా మిగిలిపోయింది. లలిత రాణిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన జయప్రద ఆ తర్వాత తన పేరును మార్చుకొని సినీ ఇండస్ట్రీలో తన అందంతో చక్రం తిప్పింది. కేవలం సినిమాలలోనే కాదు రాజకీయరంగంలో […]

సమంతకు ఆమెను చూస్తే భయమట..కారణం..?

మోస్ట్ బ్యూటిఫుల్ లేడీగా గుర్తింపు తెచ్చుకున్న సమంత తన నటనతో ఎంతో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇక వివాహానికి ముందు ఏ రేంజ్ లో అయితే సినిమాలలో దూసుకుపోయిందో వివాహం తర్వాత అంతే వేగంతో సినిమాలకు పుల్ స్టాప్ పెట్టింది. తన భర్తతో నాలుగు సంవత్సరాల పాటు వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడిపిన ఈ ముద్దుగుమ్మ కారణాలు తెలియకుండా భర్తకు విడాకులు ఇచ్చింది. మరి కొంతమంది చెబుతున్న వార్తల ప్రకారం సమంత ది ఫ్యామిలీ […]

జబర్దస్త్ సుధీర్ ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా..!!

సుడిగాలి సుధీర్.. రామోజీ ఫిలిం సిటీ లో మెజీషియన్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఆయన జబర్దస్త్ కార్యక్రమానికి ప్రముఖ కమెడియన్ వేణు ద్వారా ఎంట్రీ ఇచ్చాడు . ఇక మొదట్లో స్క్రిప్ట్ రైటర్ గా పనిచేసిన సుధీర్ ఆ తర్వాత కమెడియన్ గా మారి జబర్దస్త్ లో టీం లీడర్ గా మారాడు. ఇక జబర్దస్త్ కి ఈయనే దిక్కు అన్నట్టుగా మారిపోయాడు. ముఖ్యంగా సుడిగాలి సుదీర్ తన స్నేహితులైన ఆటో రాంప్రసాద్, గెటప్ […]

నీ పెళ్లాం ఓ ఐటెం గ‌ర్ల్‌… ఆ స్టార్ హీరో చేతిలో శ్రీహ‌రికి ఘోర అవ‌మానం…!!

సినీ ఇండస్ట్రీకి గొప్పవాళ్లు అరుదుగా దొరుకుతూ ఉంటారనడంలో సందేహం లేదు.. అలాంటి వారిలో చెప్పుకోవాల్సిన నటుడు రియల్ హీరో శ్రీహరి అని చెప్పవచ్చు. మొదటగా విలన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీహరి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి మెప్పించాడు. ఇక తన నటనతో, పెర్ఫార్మన్స్ తో స్టార్ హీరో రేంజ్ కు ఎదిగిన ఈయన కొన్నాళ్లపాటు హీరోగా నటించి ఆ తర్వాత మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలకి పరిమితమయ్యాడు అని చెప్పవచ్చు. ఇకపోతే […]