కృష్ణంరాజు మరణంతో తెరపైకి ప్రభాస్ – అనుష్క పెళ్లి..!!

గత కొన్ని రోజులుగా రెబల్ స్టార్ ప్రభాస్ అలాగే అనుష్క ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు అని , వివాహం కూడా చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి అంతేకాదు అనుష్క కూడా ప్రభాస్ ఫ్యామిలీకి ఎప్పుడు దగ్గరగానే ఉంటుంది. వారి ఇంట్లో జరిగే ఏ కార్యక్రమానికైనా సరే ఆమె ముందుగా వచ్చి అన్ని బాధ్యతలు చేపడుతుందని అందరికీ తెలిసిందే. అయితే ఇదే విషయాన్ని వీరిని అడిగితే కేవలం స్నేహం మాత్రమే అని చెబుతూ వచ్చారు.. ఇప్పటికీ కూడా వీరి మధ్య […]

యూట్యూబ్ ద్వారా శ్రీ రెడ్డి సంపాదన ఎంతో తెలుసా..?

శ్రీ రెడ్డి.. కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ మాత్రమే కాదు అందాలు చూపించడంలో కూడా ఈమె తర్వాత ఎవరైనా అని చెప్పవచ్చు.. ఇక లో అందాలను చూపిస్తూ కుర్ర కారుకు చెమటలు పట్టించే ఈ ముద్దుగుమ్మ ఏదైనా ఒక విషయంలో తల దూర్చింది అంటే ఇక పుట్టపూర్వతారాలు కూడా బయటకు లాగుతుంది అని చెప్పడంలో సందేహం లేదు . ఇప్పటికే సినీ ప్రముఖుల నుండి రాజకీయ నాయకుల వరకు అందరిని తన మాటలతో ఒక ఆట ఆడుకున్న శ్రీరెడ్డి […]

శ్రీవల్లి పాటకు డ్యాన్స్ వేసి రష్మిక మనసు దోచుకున్న చిన్నారి.. వీడియో వైరల్..!!

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా .. రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం పుష్ప. ఇక ఈ సినిమా విడుదలయి దాదాపు కొన్ని నెలలు అవుతున్నప్పటికీ ఈ సినిమాలోని పాటలు మాత్రం ప్రేక్షకులను ఇంకా అలరిస్తూనే ఉన్నాయి. ఇక పెద్దలు మాత్రమే కాదు పిల్లలు కూడా రష్మిక మందన్న వేసిన పాటకు స్టెప్పులేస్తూ ఆమెనే తలపిస్తున్నారు. ఇక స్వామీ..నా స్వామి అంటూ వయ్యారంగా చేతులు ఊపుతూ.. నడుము తిప్పుతూ.. పిల్లలు కూడా ఈ పాటను […]

మంచు మనోజ్-భూమా మౌనిక బండారాన్ని బయటపెట్టిన మాజీ ఎమ్మెల్యే..!!

గత కొంతకాలంగా ఎక్కువగా మంచు మనోజ్, భూమా మౌనికల పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు చాలా వైరల్ గా వినిపిస్తున్నాయి రీసెంట్గా వీరిద్దరూ పూజా కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరిగింది. ఇక మనోజ్ కూడా త్వరలో మంచి రోజు కోసం ఈ విషయం చెప్పడానికి చాలా ఆత్రుతగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే వీరిద్దరి రహస్య బంధానికి పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు మాజీ ఎమ్మెల్యే గోన ప్రకాష్ రావు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ […]

సీనియర్ నటి అయినా.. ఎన్టీఆర్ తో నటించని హీరోయిన్ ఈమె..!!

తెలుగు సినీ పరిశ్రమలో నటసార్వభౌముడుగా పేరుపొందారు నందమూరి తారక రామారావు. ఎవరికి సాధ్యం కాని రీతిలో పేరును సంపాదించారు. ఈ క్రమంలోని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఎంతోమంది నటీనటులను సైతం ఎన్టీఆర్ పక్కన ఒకసారి నటిస్తే చాలు అని అనుకునేవారు చాలామంది ఉన్నారు. కేవలం ఎన్టీఆర్ మాత్రమే కాదు ఆతరం వారు కూడా ఎన్టీఆర్ సినిమాలో నటించారు. ఇక ఎంతోమంది హీరోయిన్లు సైతం ఎన్టీఆర్ తో పారితోషకం తగ్గించుకొని మరి నటించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఎన్టీఆర్ […]

నాని సినీ కెరియర్.. ఈ సినిమా పైన ఆధారపడిందా..?

తెలుగు ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి మంచి సక్సెస్ అయిన హీరోలలో హీరో నాని కూడా ఒకరు. ఇక తన నటనతో నాచురల్ స్టార్ నాని అనే బిరుదు కూడా పొందారు. ముఖ్యంగా ఈయన అసిస్టెంట్ డైరెక్టర్గా తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టి ఆ తర్వాత హీరోగా సినిమాలు చేసి దూసుకుపోతున్నారు. అయితే నాని నటించిన గత కొన్ని సినిమాలు వరుసగా ప్లాప్ అవుతూ ఉన్నాయి. ప్రస్తుతం హీరో నాని నటిస్తున్న చిత్రం దసరా. ఈ […]

సీతారామం హీరో నీ అవమానపరిచింది ఎవరో తెలుసా..?

మహానటి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు హీరో దుల్కర్ సల్మాన్. మలయాళం హీరో అయినప్పటికీ అందులో జెమినీ గణేష్ పాత్రలో అద్భుతంగా నటించారు. ఇక ఈ సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు దుల్కర్ సల్మాన్. ఇక ఇందులో కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్ నటనకు సినీ ప్రేక్షకులు సైతం మంత్ర ముగ్ధులు అయ్యారు. ఇక ఇటీవలే సీతారామం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ చిత్రం మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో […]

ఆసక్తి రేపుతున్న పూరీ -.ఛార్మీ గోవా ట్రిప్..!

ఇటీవల కాలంలో భారీ అంచనాల మధ్య విడుదలై ఘోర పరాజ్యాన్ని చూసిన సినిమా ఏమిటంటే లైగర్. యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన విజయ్ దేవరకొండ ఈ సినిమాలో హీరోగా నటించారు. ఇందులో హీరోయిన్ గా అనన్య పాండే నటించినది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఇక ప్రొడ్యూసర్ గా ఛార్మి, కరణ్ జోహార్, పూరి జగన్నాథ్ సంయుక్తంగా వ్యవహరించారు. ఈ సినిమాకి థియేట్రికల్ బిజినెస్ పరంగా రూ.90 కోట్ల రూపాయల […]

టాలీవుడ్ లో ఎక్కువగా రీమేక్ మూవీస్ చేసిన హీరోలు వీళ్లే..!

ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే ఒక సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది.. అని తెలిసిందంటే ఇక ఆ సినిమా హక్కులను సొంతం చేసుకొని మిగతా భాషలలో కూడా రీమేక్ చేస్తూ ఉంటారు. ఇక ఈ క్రమంలోనే మన టాలీవుడ్ హీరోలు కూడా చాలామంది వివిధ భాషలలో విడుదలైన సినిమాలను తెలుగులో రీమేక్ చేసి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఇక అలా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎవరెవరు ఎక్కువగా […]