టాలీవుడ్ హీరోయిన్ల కొరత చాలా ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. కేవలం ఇండస్ట్రీలో ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోయిన్లు మాత్రమే తమ హవా కొనసాగిస్తూ ఉన్నారు. ఇక అందాలను ఆరబోత చేయడంలో వెనకాడని హీరోయిన్లు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక ఇలాంటి వారికి ఏమాత్రం తీసిపోని విధంగా బుల్లితెర యాంకర్లు కూడా తమ హవా కొనసాగిస్తూ ఉన్నారని చెప్పవచ్చు. ఇక హీరోయిన్లకు సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. ఇక బుల్లితెర పైన భామలు .. […]
Author: Divya
సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా చిరంజీవి సినిమాని వదులుకున్న హీరోయిన్..!!
ఏ ఇండస్ట్రీలో నైనా ఎక్కువగా.. ఏదైనా సినిమా అవకాశాన్ని వదులుకున్నారనే చాలామంది హీరోల గురించి మనం వినే ఉంటాము.. కానీ వచ్చిన అవకాశాన్ని మాత్రం వదులుకున్న హీరోయిన్ల గురించి పెద్దగా విని ఉండము.. అయితే ఇప్పుడు ఆ లిస్టులోకి అలనాటి హీరోయిన్ చేరిపోయింది సదా. తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది ఇప్పుడిప్పుడే.. అయినప్పటికీ ఈమె బుల్లితెరపై ప్రోగ్రాములలో కూడా కనిపిస్తూ ఉన్నది. అయితే సదా మెగాస్టార్ చిరంజీవి సినిమాలు నటించే అవకాశాన్ని వదులుకున్నట్లుగా తెలుస్తోంది వాటి గురించి […]
మంచు మనోజ్ సినిమా చేయకపోవడానికి కారణం అదే అంటున్న ధనరాజ్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈయన కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ కూడా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతొంది. ఇక అడపదడప సినిమాలు చేస్తూ మంచు మనోజ్ ఉన్నారు..సినిమాలపై ఈ మధ్యకాలంలో పెద్దగా ఆసక్తి చూపలేదు దీంతో మంచు మనోజ్ అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఇక ఈ విషయంపై ప్రముఖ కమెడియన్లలో ఒకరైన ధనరాజ్ మంచు మనోజ్ కు మంచి […]
విదేశాల్లో 100రోజులు ఆడిన ఎన్టీఆర్ తెలుగు చిత్రం..!!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అగ్ర కథానాయకుడిగా కొనసాగిన ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ కేవలం హీరో మాత్రమే కాదు గొప్ప రాజకీయవేత్త కూడా.. సాంఘిక , పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాలలో నటుడిగా నటించి తమ ప్రతిభను కనబరిచారు. ఇక అంతేకాదు ఆయన నటించే ప్రతి సినిమా కూడా దాదాపుగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఇకపోతే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోని అత్యధిక పారితోషకం తీసుకున్న నటుడిగా కూడా […]
ఆ విషయంలో టాలీవుడ్ హీరోలను దెబ్బ కొట్టిన కోలీవుడ్ హీరో.!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు సైతం ఒక సినిమా సక్సెస్ అయిందంటే చాలు వారి స్టేటస్ మారిపోతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఉండే నటీనటులు సైతం ఎక్కువగా పాన్ ఇండియా రేంజ్ లో పేరు పొందడానికి పలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ప్రతి నెల అభిమానులను సంతోషపరిచేందుకు మోస్ట్ పాపులర్ సర్వేల ద్వారా ఏ హీరో ప్రస్తుతం మొదటి స్థానంలో ఉన్నారనే విషయాన్ని ప్రతినెల తెలియజేస్తూ ఉంటారు. ఇప్పుడు అలాగా మేల్ స్టార్ […]
బాలయ్య షోకి ఆ హీరోయిన్ రాబోతోందా..?
తెలుగులో ఓటీటి వేదికగా అహ సంస్థ రావడం వల్ల పలు సినిమాలు , పలు వెబ్ సిరీస్, డ్యాన్స్ షోలతో చాలా సందడి చేస్తున్నాయి. ఇక అంతే కాకుండా బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో కూడా ఇందులో మంచి సక్సెస్ సాధించింది. ఇక బాలకృష్ణ లోని మరొక సరికొత్త యాంగిల్ ను ఈ షో బైటికి తీయడం జరిగింది. ఇందులో స్ట్రిమింగ్ అయిన ప్రతి ఎపిసోడ్ కూడా భారీగానే వ్యూస్ ను రాబట్టాయి. ఫస్ట్ సీజన్ విజయవంతంగా […]
ఆ విషయంలో అరుదైన రికార్డును సృష్టించిన ఎన్టీఆర్.. స్టార్ హీరో కూడా దిగదుడుపే..!!
సకల గుణాభి రామ శ్రీరామ అన్నట్టుగా సద్గుణవంతుడు ఎన్టీఆర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నేటికీ మనం ఆయన గురించి చెప్పుకుంటున్నాము అంటే ఇక ఆయన విధివిధానాలు జనాలకు ఎంత ఆదర్శమో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఎన్టీఆర్ సినీ జీవితంలో ద్విపాత్రాభినయాలు, బహుముఖ పాత్రాభినయాలలో ఎన్టీఆర్ తనకు తానే సాటి.. మొదటి సారి 1964లో రాముడు – భీముడు సినిమా ద్వారా ద్విపాత్రాభినయం చేసిన ఆ తర్వాత , అదే ఏడాది అగ్గిపిడుగు, శ్రీ సత్యనారాయణ స్వామి […]
అన్ స్టాపబుల్.. షో కి పవన్ రాకపోవడానికి కారణం ఇదేనా..?
గత కొన్ని రోజులుగా బాలయ్య హోస్టుగా చేస్తున్న అన్ స్టాపబుల్ -2 షో ప్రారంభం అవుతోందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇందులో పవన్ కళ్యాణ్ ,త్రివిక్రమ్ శ్రీనివాస్ కనిపించబోతున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.అయితే బాలయ్య పవన్ కళ్యాణ్ ఓకే స్క్రీన్ పై చూడబోతున్నామని ఆయన అభిమానులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అయితే బాలయ్య కు పవన్ కళ్యాణ్ హ్యాండ్ ఇచ్చారనే వార్త తాజాగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అన్ స్టాపబుల్ -2 షో కి […]
త్రివిక్రమ్ – సౌజన్యల లవ్ స్టోరీ తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ మాటల మాంత్రికుడిగా పేరుపొందిన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈయన తెరకెక్కించే ప్రతి సినిమాలోని డైలాగులు సైతం ప్రేక్షకులు గుర్తుపెట్టుకునేలా చేస్తూ ఉంటాయి. ఎక్కువగా కుటుంబ కథ చిత్రాలను తెరకెక్కిస్తూ ఉంటారు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. తెలుగులో రాజమౌళి తర్వాత అంతటి స్టార్డం సంపాదించుకున్న డైరెక్టర్లలో ఈయన కూడా ఒకరిని చెప్పవచ్చు. ఇక ఈయన వ్యక్తిగత జీవితం గురించి తెలియని కొన్ని విషయాలను ఇప్పుడు […]