గొడవకు సిద్ధమవుతున్న గాడ్ ఫాదర్ బయ్యర్స్.. అసలేమైందంటే..?

తాజాగా మోహన్ రాజా దర్శకత్వంలో ప్రముఖ మలయాళం హీరో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రం లూసిఫర్.. ఈ సినిమాకు రీమేక్ గా చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాను అక్టోబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను ఆశించిన స్థాయిలో మొదలు పెట్టకపోవడంతో సినిమాను భారీ మొత్తానికి కొలుగోలు చేసిన బయ్యర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాను దాదాపుగా 200 కోట్ల […]

రవితేజ చేసినప్పుడు లేనిది.. రానా చేస్తే తప్పొచ్చిందా.. ఫ్యాన్స్ ఫైర్.!

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే ఆయన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ డిజాస్టర్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలను ప్రకటిస్తూ దూసుకుపోతున్నారు. ఇక ఇప్పటికే ఈయన నటించిన ఎన్నో సినిమాలు డిజాస్టర్ గా మిగిలిన విషయం తెలిసిందే.. రవితేజ సినిమాలకు రికార్డు స్థాయిలో బిజినెస్ ఆఫర్లు కూడా వస్తున్న నేపథ్యంలో రవితేజ తర్వాత ప్రాజెక్ట్ లతో విజయాలు సొంతం […]

అందానికే నిర్వచనం చెప్పిన లయ కూతురు.. ఫొటోస్ వైరల్..!!

సాధారణంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు అంతంత మాత్రమే వస్తాయి. ఇక అలాంటి సమయంలో కూడా విజయవాడ నుంచి వచ్చిన హీరోయిన్ లయ.. అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్లో ఎవరు ఊహించని విధంగా స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగిపోయింది. కేవలం అందం మాత్రమే కాదు తన నటన కూడా ఆమె ప్రతిభకు నిదర్శనంగా నిలిచాయి. ఇక చేసినవి కొన్ని సినిమాలే అయినా ఆమెను అభిమానించే వారి సంఖ్య కూడా చాలానే ఉంది. వివాహం […]

టీడీపీ లో వివాదాలకు దారి తీసిన ఎన్టీఆర్ ట్వీట్..!

ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారం ఇప్పుడు ఎక్కువగా చర్చనీయాంశంగా మారుతోంది.. ఇలాంటి సమయంలోనే జగన్ సర్కార్ అందరి దృష్టి మళ్లించడానికి విజయవాడలోని వైద్య విద్యాలయానికి ఎన్టీఆర్ పేరును తీసివేసి రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడం తో ఇప్పుడు ఎక్కువగా ఈ విషయం వైరల్ గా మారుతోంది. అయితే ఇలా పేరు మార్చడంతో కొంతమంది సినీ ప్రేమికులు రాజకీయ నాయకులు సైతం తోచిన విధంగా స్పందిస్తూ ఉన్నారు. ఇక వీరితో పాటు నందమూరి కుటుంబం కూడా స్పందించడం జరిగింది. ఇకపోతే […]

పుట్టెడు దుఃఖంలో కూడా ఎన్టీఆర్ తో అర్ధరాత్రి అలాంటి పని చేసిన జయలలిత..!!

ఎన్టీఆర్ – జయలలిత కాంబినేషన్లో వచ్చిన ఎన్నో సినిమాలలో గోపాలకృష్ణ ప్రొడక్షన్స్ అధినేత గోపాలకృష్ణ నిర్మించిన చిత్రం కథానాయకుడు.. కె. హేమాంబరధరరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నీతి, నిజాయితీ, క్రమశిక్షణ కలిగిన యువకుడిగా ఎన్టీఆర్ ఈ సినిమాలో నటించడం జరిగింది. ఇక ఆయనను ప్రేమించే యువతిగా జయలలిత నటించిన ఇకపోతే ఈ సినిమాలో రెండు పాటలను కలర్లో తీశారు. ఇక అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు మాత్రమే వచ్చేవి. కానీ ఈ సినిమాలో ” […]

ఊహించని అందంతో కుర్ర కారుకు చెమటలు పట్టిస్తున్న రమేష్ బాబు కూతురు..!!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు సినీ వారసత్వాన్ని పుచ్చుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇక ఆయనతో కొన్ని సినిమాలలో నటించిన రమేష్ బాబు హీరోగా కూడా ఒకటి రెండు సినిమాలలో నటించారు. కానీ పెద్దగా ఉన్నత స్థాయికి చేరుకోలేకపోయారు. ఇక ఆ తర్వాత క్రమక్రమంగా ఇండస్ట్రీకి దూరం అవుతూ వచ్చిన ఆయన నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఇటీవల అనారోగ్యం కారణంగా కరోనా సమయంలో మరణించిన […]

ఓకే సినిమాలో హీరో కం విలన్ గా నటించిన నటులు వీళ్లే..!!

సాధారణంగా ఒక సినిమాలో హీరో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు అంటే దాదాపుగా అన్నదమ్ములు, తండ్రి కొడుకులు లాగే నటిస్తూ ఉంటారు. కానీ ఈ సినిమాలలో హీరోలు హీరోగా నటించడమే కాకుండా విలన్ గా కూడా నటించి మెప్పించారు. ఇక ఒకే సినిమాలో హీరో కం విలన్ గా నటించిన నటుల గురించి ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. జూనియర్ ఎన్టీఆర్: నటనకు నిలువెత్తు రూపం అయిన జూనియర్ ఎన్టీఆర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇకపోతే ఈయన […]

పెళ్లి పై షాకింగ్ కామెంట్స్ చేసిన యాంకర్ ప్రదీప్..!!

బుల్లితెరపై యాంకర్ ప్రదీప్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు.. ఇక నటుడుగా కూడా కొన్ని సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ప్రస్తుతం ప్రదీప్ హోస్ట్ చేస్తున్నటువంటి షోల సంఖ్య తగ్గినప్పటికీ అభిమానించే అభిమానులు మాత్రం పెరుగుతూనే ఉన్నాదని చెప్పవచ్చు. యాంకర్ ప్రదీప్ పెళ్లి గురించి ఇప్పటికి ఎన్నో వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా యాంకర్ ప్రదీప్ పెళ్లి పై.. పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు వాటి గురించి తెలుసుకుందాం. […]

పోసానికి ఆ విధంగా సహాయం చేసిన పరుచూరి బ్రదర్స్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడుగా, కమెడియన్ గా పేరు పొందాడు పోసాని కృష్ణ మురళి.. ఈ మధ్యకాలంలో సినిమా ఆఫర్లు కాస్త తగ్గినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇక ఒకవైపు రాజకీయాలలో మరొకవైపు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా పోసాని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించడం జరిగింది. పోసాని ఎవరైనా ఇండస్ట్రీలో నమస్కారం పెడితే అవతలి వ్యక్తి యుగో సాటిస్ఫాక్షన్ అవుతుందని తెలిపారు. అయితే ఒకసారి షూటింగ్ […]