ఊర్వశివో..రాక్షసివో.. ఈ నటీనటుల కెరియర్ మార్చేసిందా..!!

అల్లు అరవింద్ కుమారుడు అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ కలిసి నటించిన చిత్రం ఊర్వశివో రాక్షసివో. ఇక ఈ సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా కోసం ఈ హీరో, హీరోయిన్ దాదాపుగా మూడు సంవత్సరాలుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు ఈరోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. మరి వరుస ప్లాపులతో సతమతమవుతున్న ఈ హీరో హీరోయిన్ల కెరియర్ మార్చిందేమో ఒకసారి తెలుసుకుందాం. ఈ చిత్రాన్ని డైరెక్టర్ రాకేష్ […]

తమ్ముడు సినిమాకి అన్నయ్య సపోర్ట్ లేదేంటి.. కారణం..?

టాలీవుడ్ లో ప్రొడ్యూసర్ గా అల్లు అరవింద్ కు ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ఇక ఆ స్థానాన్ని అల్లు అర్జున్ కూడా నిలబెట్టుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ కూడా హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతోంది. ఇప్పటికీ హీరోగా నిలదొక్కుకునేందుకు పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.ఈ యంగ్ హీరో. ఇప్పుడు తాజాగా ఊర్వశివో రాక్షసివో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. […]

అలాంటివన్నీ కేవలం ఎన్టీఆర్ సినిమా మీదే ఎందుకు జరుగుతున్నాయి..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో టాలెంటెడ్ హీరోగా పేరుపొందిన ఎన్టీఆర్ RRR సినిమాతో పాన్ ఇండియన్ హీరోగా కూడా పేరు పొందారు. దీంతో ఎన్టీఆర్ తన తదుపరిచిత్రం కూడా పాన్ ఇండియా లెవెల్ లో ఉండాలని అందుకు తగ్గట్టుగా కథను డైరెక్టర్ ను కూడా సిద్ధం చేయడం జరిగింది. అలా ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తన 30 వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు ఎన్టీఆర్. అయితే ఈ సినిమా పోస్టర్ విడుదలైనప్పటి నుంచి ఈ సినిమా పైన పలు […]

చై- సామ్ జంటపై వస్తున్న వార్తలలో నిజముందా..?

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మయోసైటిస్ అనే వ్యాధిబారిన పడిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో సమంత అభిమానులు సినీ ప్రేక్షకులు సైతం సమంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా సమంత మాజీ భర్త నాగచైతన్య ఆమె ఆరోగ్యం పై స్పందించినట్లు సోషల్ మీడియాలో పలు రకాలుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ విషయంపై అసలు స్పందించారా లేదా అనే విషయం అందరిలోనూ ఒక సందిగ్ధత ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి […]

జాన్వి కపూర్.. ఆ హీరోయిన్ కి బెస్ట్ ఫ్రెండ్..!!

శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. సౌత్ సినిమాలలో నటిస్తుందా లేదా అనే సందేహం అందరికీ వస్తోంది. అయితే ఇదే సమయంలో మహానటి సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించిన హీరోయిన్ కీర్తి సురేష్ తో కలిసి ఒక ఫోటో షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. అయితే వీరిద్దరూ వేరు వేరు ఇండస్ట్రీకి చెందినవారు అయినా కూడా ఇలా కలిసి ఫోటో దిగడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇక వీరి ఫోటో చూస్తుంటే వీరిద్దరూ […]

కూతురు వయసున్న హీరోయిన్ తో సహజీవనం..స్టార్ డైరెక్టర్..!!

ఈ మధ్యకాలంలో ఉండే నటీనటులు సైతం ఎవరిని ఎవరు వివాహం చేసుకుంటారని విషయం ప్రేక్షకులకు అభిమానులకు అర్థం కాకుండా పోతోంది. హీరోయిన్లు చూస్తే తమ కన్నా చాలా చిన్న వయసులో ఉన్న నటులను వివాహం చేసుకుంటూ ఉంటే ఇక హీరోలు ఏకంగా తమ కంటే ఎక్కువ ఏజ్ లో ఉన్న హీరోయిన్లను వివాహం చేసుకుంటూ ఉంటున్నారు. ఇలాంటివి ఎక్కువగా మనం బాలీవుడ్ లోనే చూస్తూ ఉండే వాళ్ళము. ఇప్పుడు ఎక్కువగా అన్ని ఇండస్ట్రీలో కూడా ఇది ఆనవాయితీగా […]

సదాని పెళ్లి చేసుకుంటే.. ఆ కోరిక చంపుకోవాల్సిందేనా..?

సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ తేజ పరిచయం చేసిన ఎంతోమంది హీరోయిన్లలో సదా కూడా ఒకరిని చెప్పవచ్చు. మొదట జయం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత అపరిచితుడు తదితర సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే ప్రస్తుతం సదా ఏజ్ కూడా కాస్త ఎక్కువగా ఉండడంతో ఈమెకు అవకాశాలు అంతగా రాలేదు. దీంతో సదా కేవలం బుల్లితెర పైన పలుషోలలో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంది. సదా అడపాదడపా సినిమాలు చేస్తున్నప్పటికీ పెద్దగా […]

సదాని వాడుకొని వదిలేసిన స్టార్ హీరో.. అందుకేనా..!!

తెలుగు సినీ పరిశ్రమకి జయం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది హీరోయిన్ సదా. ఆ తరువాత ఎన్నో పలు చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది సదా. అయితే సదా ఇప్పటికి వివాహం చేసుకోకపోవడానికి ఒక స్టార్ హీరో కారణం అన్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. తెలుగు, తమిళ భాషలలో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న సదా మరాఠి ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. ఇక తన కుటుంబంతో కలిసి ముంబైలో సెటిల్ అయింది. మొదట మోడల్ గా […]

అదరగొడుతున్న హిట్ 2 టీజర్.. వీడియో వైరల్..!

టాలీవుడ్లో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు హీరో అడవి శేషు. ఇక తను నటించిన సినిమాలు అన్నీ కూడా టాప్ రేటింగ్ పొందుతూ ఉంటాయని చెప్పవచ్చు. ఇప్పుడు తాజాగా అడవి శేషు సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఆ చిత్రమే hit -2. ఈ సినిమా మొదటి భాగంలో హీరో విశ్వక్ సేన్ నటించారు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించడంతో.. హీట్ -2 సినిమాని అడవి శేషుతో […]